Shuru
Apke Nagar Ki App…
నూతన విద్యా విధానంతో నష్టం నూతన విద్యా విధానంతో నష్టం జరుగుతుందని ఎస్ఎఫ్ఐ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు అభినవ్ అన్నారు. శనివారం జన్నారం మండల కేంద్రంలోని జూనియర్ కళాశాలలో జాతీయ విద్యా విధానంపై నిర్వహించిన సెమినార్లో పాల్గొన్నారు. నూతన విద్యా విధానంతో దేశంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ నిర్వీర్యమై కార్పొరేట్ సంస్థలకు మేలు చేస్తుందన్నారు. నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని కోరారు.కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు ఉన్నారు.
P.G.Murthy

More news from Mancherial and nearby areas
- Post by Ravi Poreddy1
- Post by Madhavpatil Jadav2
- భారత్ మాత కి జై 🇮🇳1
- Post by KLakshmi Devi1
- స్వామియే శరణమయ్యప్ప...1
- నెల్లూరు నగరంలోని తిక్కన్న టెలిఫోన్ భవన్ బృందావన్ సమీపంలో గల శ్రీ దుర్గా హాస్పిటల్ నందు విలేకరుల సమావేశాన్ని డాక్టర్ యశోదర గారి ఆధ్వర్యంలో నిర్వహించారు. దీని ముఖ్య ఉద్దేశం డిసెంబర్ 21వ తేదీ ఆదివారం తమ పూర్వీకుల జ్ఞాపకార్థం దుర్గా హాస్పిటల్ నందు ఉచిత మెగా క్యాంపు మరియు ఉచిత పరీక్షలు మరియు మందులు ఇవ్వడం జరుగుతుంది అని తెలిపారు. వచ్చిన పేషెంట్లకు భోజన వస్తి కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రత్యేకంగా గర్భిణీలకు గర్భసంచి నరాల బలహీనత తలనొప్పి పిల్లలు లేని సమస్య వెన్నుపూస తదితర ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఈ అవకాశాన్ని నెల్లూరు ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ వైద్య శిబిరంలో న్యూరో సర్జన్ డాక్టర్ పి ఎస్ రెడ్డి మరియు ప్రసూతి మరియు గర్వకోస వ్యాధి నిపుణులు డాక్టర్ యశోదర ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కావున ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేయడం జరిగింది.1
- స్వచ్ఛభారత్ – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా శేషాద్రి నగర్‌లో శుభ్రత కార్యక్రమం. స్వచ్ఛభారత్ – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా చంద్రగిరి నియోజకవర్గం పాడిపేట పంచాయతీలోని శేషాద్రి నగర్‌లో ప్రభుత్వం నాయకుల ఆధ్వర్యంలో శుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా కాలనీలో పారిశుధ్య పనులు చేపట్టి, ప్రజలకు పరిశుభ్రత ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. స్వచ్ఛత ప్రతి పౌరుడి బాధ్యతని నాయకులు పేర్కొంటూ, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన పంచాయతీ కార్యదర్శి వారి సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.1
- భారత్ మాత కి జై 🇮🇳1