Shuru
Apke Nagar Ki App…
రేపు ఆధార్ క్యాంపును సద్వినియోగం చేసుకోండి - ఎంపీడీవో సుబ్బారావు ఘంటసాల : మండల కేంద్రమైన ఘంటసాలలో 5 సo" నుండి 15 సం" పిల్లలకు ఆధార్ క్యాంపు నిర్వహించడం జరుగుతుందని, సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో డి. సుబ్బారావు బుధవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ 5 నుంచి 15 సం " పిల్లలు 201 మంది, 15 సం"లు పైబడిన పిల్లలు 48 మంది విద్యాశాఖ రికార్డు ల ప్రకారం వున్నారన్నారు. ఈ క్యాంపులు గొర్రెపాటి ఎలిమెంటరీ స్కూల్, శ్రీకాకుళం సెయింట్ జోసెఫ్ స్కూల్, కొడాలి శ్రీనివాస స్కూల్ లలో పూర్తి గా ఉచితoగా నిర్వహిస్తారని ఎంపీడీవో తెలిపారు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
PALLIKONDA VASU

More news from Andhra Pradesh and nearby areas
- Post by KLakshmi Devi1
- జై హొ సనాతన ధర్మం1
- Post by Ravi Poreddy1
- Post by Omnamashivaya S1
- ఇలాంటి స్వామీజీలు కూడా ఉంటారు కొంచెం జాగ్రత్తగా ఉండండి1
- ✍️*కొటి సంతకాల ర్యాలీ విజయవంతం చేయండి* ************************* ✍️ *15 న శ్రీకాకుళం లో టౌన్ హాల్ నుండి.. భారీ ర్యాలీ* ************************** ✍️ *వైయస్సార్ కాంగ్రెస్ శ్రేణులు తప్పక హాజరు కావాలి* ****************************** ✍️ *59,865 సంతకాలతో నరసన్నపేట నియోజకవర్గం జిల్లాలకే తలమానికం* ******************************** ✍️ *యువ నాయకులు డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య*✊✊✊✊✊✊✊✊✊✊ ............................................. *Team Chaitanya*🔥 ............................................... *Dr. DARMANA KRISHNA CHAITANYA* 🩵🙏 ...................................... 🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱 #Team_Chaitanya #dr_dharmana_Krishna_Chaitanya #AndhraPradesh #JaganannaConnects #Narasannapeta #Srikakulam_ysrcp .......................................... 🔥🔥🔥🔥🔥🔥🔥🔥2
- తమిళనాడు లో మన హిందువుల పరిస్థితి చూడండి దేవాలయం లో పూజలు నిర్వహించిన భక్తుల ను కర్రల తో కొడుతున్న పోలీసులు1
- భారత్ మాత కి జై 🇮🇳1