logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

సంగారెడ్డి : శ్రీ విద్యా సరస్వతి ఆలయ 21వ వార్షికోత్సవం ఆహ్వానం. శ్రీ విద్యా సరస్వతి ఆలయ 21 వ వార్షికోత్సవము. సంగారెడ్డి పట్టణం లోని సరస్వతి నగర్ (డ్రైవర్స్ కాలనీ ) లో గల శ్రీ విద్యా సరస్వతి ఆలయం 21 వ వార్షికోత్సవము బుధవారం 22- 4-2026 రోజు నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమం లో బుధవారం తేది 22-4-2026 ఉదయం 7 గంటలకు పూర్ణకుంభం తో ఆలయ ప్రవేశం, గణపతి పూజ, పుణ్యహా వా చనము అఖండ దీపారాధన, దేవతహ్వానము, కలశ స్థాపన కుంభాభిషేకం, చతుషష్ఠి పూజ, శ్రీ సూక్త, శ్రీ సరస్వతి సూక్త, దేవి సూక్తది హావనములు, బలిహరణము మరియు పూర్ణహుతి మధ్యాహ్నం 1 గంటలనుండి అన్న ప్రసాద వితరణ సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు దీపోత్సవము ప్రదోష పూజ మంగళహారతి, తీర్త ప్రసాద వితరణ చేయనున్నట్లు ఇట్టి కార్యక్రమలు బ్రహ్మ శ్రీ జి. వి శేష చారి మరియు ఆలయ అర్చకులు మీనా నాథ్ శర్మ గార్ల వైధిక నిర్వహణలో జరుపబడును అని ఆలయ ధర్మ కర్తలు కోడిదే యాదగిరి తెలిపారు.

1 hr ago
user_Mahesh Kumar
Mahesh Kumar
Sangareddy, Telangana•
1 hr ago
8c5242d9-9d8b-4ec9-bbfe-7d00b67e541d

సంగారెడ్డి : శ్రీ విద్యా సరస్వతి ఆలయ 21వ వార్షికోత్సవం ఆహ్వానం. శ్రీ విద్యా సరస్వతి ఆలయ 21 వ వార్షికోత్సవము. సంగారెడ్డి పట్టణం లోని సరస్వతి నగర్ (డ్రైవర్స్ కాలనీ ) లో గల శ్రీ విద్యా సరస్వతి ఆలయం 21

66d073a5-6023-4557-a21a-304d6093a748

వ వార్షికోత్సవము బుధవారం 22- 4-2026 రోజు నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమం లో బుధవారం తేది 22-4-2026 ఉదయం 7 గంటలకు పూర్ణకుంభం తో ఆలయ ప్రవేశం, గణపతి పూజ, పుణ్యహా వా చనము అఖండ దీపారాధన, దేవతహ్వానము, కలశ స్థాపన

5b08b8c1-d740-40be-9c5a-22bb63e9d7f1

కుంభాభిషేకం, చతుషష్ఠి పూజ, శ్రీ సూక్త, శ్రీ సరస్వతి సూక్త, దేవి సూక్తది హావనములు, బలిహరణము మరియు పూర్ణహుతి మధ్యాహ్నం 1 గంటలనుండి అన్న ప్రసాద వితరణ సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు దీపోత్సవము ప్రదోష పూజ మంగళహారతి,

9ebbcc58-5b4e-4373-b3ae-bbb7578efd80

తీర్త ప్రసాద వితరణ చేయనున్నట్లు ఇట్టి కార్యక్రమలు బ్రహ్మ శ్రీ జి. వి శేష చారి మరియు ఆలయ అర్చకులు మీనా నాథ్ శర్మ గార్ల వైధిక నిర్వహణలో జరుపబడును అని ఆలయ ధర్మ కర్తలు కోడిదే యాదగిరి తెలిపారు.

More news from తెలంగాణ and nearby areas
  • త్వరలో జరిగే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు కార్యకర్తల సిద్ధం కావాలని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సంగారెడ్డి లోని హోటల్ లో కాంగ్రెస్ జిల్లా పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం మంగళవారం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. పార్టీకి కార్యకర్తలే బలమని పేర్కొన్నారు. పార్టీ కోసం కష్టపడే వారికి టికెట్లు ఇస్తామని తెలిపారు.
    1
    త్వరలో జరిగే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు కార్యకర్తల సిద్ధం కావాలని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సంగారెడ్డి లోని హోటల్ లో కాంగ్రెస్ జిల్లా పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం మంగళవారం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. పార్టీకి కార్యకర్తలే బలమని పేర్కొన్నారు. పార్టీ కోసం కష్టపడే వారికి టికెట్లు ఇస్తామని తెలిపారు.
    user_Praveen
    Praveen
    మున్‌పల్లె, సంగారెడ్డి, తెలంగాణ•
    14 min ago
  • जानकारी के अनुसार, रिफाइनरी कि प्रोसेसिंग यूनिट में अचानक आग भड़क उठी ,जिस से इलाके में काले धुएं का गुबार फैल गया।
    1
    जानकारी के अनुसार, रिफाइनरी कि प्रोसेसिंग यूनिट में अचानक आग भड़क उठी ,जिस से इलाके में काले धुएं का गुबार फैल गया।
    user_Kishor vaishnav
    Kishor vaishnav
    సికింద్రాబాద్, హైదరాబాద్, తెలంగాణ•
    3 hrs ago
  • ఫుల్ డీటెయిల్స్ వీడియో in మై యూట్యూబ్ ఛానల్ లో వుంది 👇👇👇 id:cryancreations5191
    1
    ఫుల్ డీటెయిల్స్ వీడియో in మై యూట్యూబ్ ఛానల్ లో వుంది 👇👇👇
id:cryancreations5191
    user_Chandraiah Pochampally
    Chandraiah Pochampally
    Digital Marketing Specialist Secunderabad, Hyderabad•
    5 hrs ago
  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మన ఊరు బడిలో సకల సదుపాయాలు కల్పిస్తూ బంగారు బాటలకు కృషి చేస్తుందని ఈ పాటల పేర్కొన్నారు ఆంగ్ల మాధ్యం కాకుండా తెలుగు మాధ్యమంలో విద్యాబోధన చేసుకుంటూ ఉన్నత శిఖరాలన ఎదిగారని తెలిపారు.
    1
    తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మన ఊరు బడిలో సకల సదుపాయాలు కల్పిస్తూ బంగారు బాటలకు కృషి చేస్తుందని ఈ పాటల పేర్కొన్నారు ఆంగ్ల మాధ్యం కాకుండా తెలుగు మాధ్యమంలో విద్యాబోధన చేసుకుంటూ ఉన్నత శిఖరాలన ఎదిగారని తెలిపారు.
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    Medak, Telangana•
    6 hrs ago
  • జహీరాబాద్ నియోజకవర్గం లోని ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన మౌలిక సౌకర్యాలు కల్పించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ ను కోరిన జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు
    1
    జహీరాబాద్ నియోజకవర్గం లోని ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన మౌలిక సౌకర్యాలు కల్పించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ ను కోరిన జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు
    user_Sangareddy News
    Sangareddy News
    జర్నలిస్ట్ Saidabad, Hyderabad•
    20 hrs ago
  • Post by Vishwamber Rao
    1
    Post by Vishwamber Rao
    user_Vishwamber Rao
    Vishwamber Rao
    Press advisory బాన్సువాడ, కామారెడ్డి, తెలంగాణ•
    1 hr ago
  • Post by Mohammed javeed
    1
    Post by Mohammed javeed
    user_Mohammed javeed
    Mohammed javeed
    Mahabubnagar Rural, Telangana•
    8 hrs ago
  • సంగారెడ్డి మండలం ఫసల్వాదిలోని శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం ఆధ్వర్యంలో అధ్య శిల మహోత్సవ కార్యక్రమం సోమవారం అర్ధరాత్రి వరకు కొనసాగింది. పీఠాధిపతి బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో శిలలపై బీజాక్షరాలు చెక్కే కార్యక్రమాన్ని చేపట్టారు. టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజి అనంత కిషన్, మున్సిపల్ చైర్ పర్సన్ వనిత ప్రత్యేక పూజలు చేశారు.
    1
    సంగారెడ్డి మండలం ఫసల్వాదిలోని శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం ఆధ్వర్యంలో అధ్య శిల మహోత్సవ కార్యక్రమం సోమవారం అర్ధరాత్రి వరకు కొనసాగింది. పీఠాధిపతి బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో శిలలపై బీజాక్షరాలు చెక్కే కార్యక్రమాన్ని చేపట్టారు. టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజి అనంత కిషన్, మున్సిపల్ చైర్ పర్సన్ వనిత ప్రత్యేక పూజలు చేశారు.
    user_Praveen
    Praveen
    మున్‌పల్లె, సంగారెడ్డి, తెలంగాణ•
    8 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.