logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఆళ్లనాని గారి ఆకస్మిక మృతిపై వైయస్‌.జగన్‌ గారు దిగ్భ్రాంతి, ప్రగాఢ సానుభూతి మాజీ డిప్యూటీ సీఎం, ఏలూరు మాజీ శాసనసభ్యుడు, టీడీపీ నాయకుడు ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌ (నాని) గారి మృతిపట్ల మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్ గారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఆయన మృతి తనను కలచివేసిందన్నారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఈ కష్టకాలంలో వారి కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ప్రసాదించాల్సిందిగా దేవుడ్ని ప్రార్థిస్తున్నానన్నారు. వైయస్సార్‌సీపీ హయాంలో ఉప ముఖ్యమంత్రిగా, వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా ఆళ్లనాని గారు పనిచేశారు. ఆళ్లనాని గారి ఆకస్మిక మృతిపై వైయస్‌.జగన్‌ గారు దిగ్భ్రాంతి, ప్రగాఢ సానుభూతి మాజీ డిప్యూటీ సీఎం, ఏలూరు మాజీ శాసనసభ్యుడు, టీడీపీ నాయకుడు ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌ (నాని) గారి మృతిపట్ల మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్ గారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఆయన మృతి తనను కలచివేసిందన్నారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఈ కష్టకాలంలో వారి కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ప్రసాదించాల్సిందిగా దేవుడ్ని ప్రార్థిస్తున్నానన్నారు. వైయస్సార్‌సీపీ హయాంలో ఉప ముఖ్యమంత్రిగా, వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా ఆళ్లనాని గారు పనిచేశారు.

3 hrs ago
user_Stv9 Press
Stv9 Press
తిరుపతి (గ్రామీణ), తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
3 hrs ago
fc112be2-8dff-49bd-8703-e88627037681

ఆళ్లనాని గారి ఆకస్మిక మృతిపై వైయస్‌.జగన్‌ గారు దిగ్భ్రాంతి, ప్రగాఢ సానుభూతి మాజీ డిప్యూటీ సీఎం, ఏలూరు మాజీ శాసనసభ్యుడు, టీడీపీ నాయకుడు ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌ (నాని) గారి మృతిపట్ల మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్ గారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఆయన మృతి తనను కలచివేసిందన్నారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఈ కష్టకాలంలో వారి కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ప్రసాదించాల్సిందిగా దేవుడ్ని ప్రార్థిస్తున్నానన్నారు. వైయస్సార్‌సీపీ హయాంలో ఉప ముఖ్యమంత్రిగా, వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా ఆళ్లనాని గారు పనిచేశారు. ఆళ్లనాని గారి ఆకస్మిక మృతిపై వైయస్‌.జగన్‌ గారు దిగ్భ్రాంతి, ప్రగాఢ సానుభూతి మాజీ డిప్యూటీ సీఎం, ఏలూరు మాజీ శాసనసభ్యుడు, టీడీపీ నాయకుడు ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌ (నాని) గారి మృతిపట్ల మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్ గారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఆయన మృతి తనను కలచివేసిందన్నారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఈ కష్టకాలంలో వారి కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ప్రసాదించాల్సిందిగా దేవుడ్ని ప్రార్థిస్తున్నానన్నారు. వైయస్సార్‌సీపీ హయాంలో ఉప ముఖ్యమంత్రిగా, వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా ఆళ్లనాని గారు పనిచేశారు.

  • user_sivudu
    sivudu
    శ్రీకాళహస్తి, తిరుపతి, ఆంధ్రప్రదేశ్
    హెడ్డింగ్ పెట్టేది తెలియదు మీకు ముందు హెడ్డింగ్ తొలగించండి
    1 hr ago
  • user_sivudu
    sivudu
    శ్రీకాళహస్తి, తిరుపతి, ఆంధ్రప్రదేశ్
    మేటర్ రాసేది తెలియదు
    1 hr ago
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • పుంగనూరు లో వాన, తొలకరి చినుకులు పడగానే మురిసి పోయిన భూమాత.. ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావం తాండవిస్తున్న సమయంలో ఈరోజు సాయంత్రం తొలకరి చినుకులు భూమిని ప్రేమతో ముద్దాడినట్టు వర్షం కురిసింది అప్పటివరకు వేడిమికి తట్టుకోలేక ఉన్న ప్రజలు ఒక్కసారిగా వర్షం పడటంతో వారి సంతోషానికి అవధులు లేకుండా పోయింది కొన్ని నెలల నుంచి వర్షం పడక పచ్చని పొలాలు ఎండిపోయి బీడు భూములుగా మారిపోవడంతో రైతులు ఎంతో ఆవేదన వ్యక్తం చేశారు ఈరోజు కురిసిన వర్షానికి రైతులకు కూడా కాస్త ఊరటనిచ్చింది.
    1
    పుంగనూరు లో వాన, తొలకరి చినుకులు పడగానే  మురిసి పోయిన భూమాత.. 
ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావం తాండవిస్తున్న సమయంలో ఈరోజు సాయంత్రం తొలకరి చినుకులు భూమిని ప్రేమతో ముద్దాడినట్టు వర్షం కురిసింది అప్పటివరకు వేడిమికి తట్టుకోలేక ఉన్న ప్రజలు ఒక్కసారిగా వర్షం పడటంతో వారి సంతోషానికి అవధులు లేకుండా పోయింది కొన్ని నెలల నుంచి వర్షం పడక పచ్చని పొలాలు ఎండిపోయి బీడు భూములుగా మారిపోవడంతో రైతులు ఎంతో ఆవేదన వ్యక్తం చేశారు ఈరోజు కురిసిన వర్షానికి రైతులకు కూడా కాస్త ఊరటనిచ్చింది.
    user_Manjunath Chakkala Sr.Reporter
    Manjunath Chakkala Sr.Reporter
    పుంగనూరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    22 hrs ago
  • చౌడేపల్లి మండలం – ఏ.కొత్తకోట వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏ.కొత్తకోటలోని శ్రీ అగస్తేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి అభిషేకాలు నిర్వహించి, ప్రత్యేక పూజలు, అర్చనలు చేపట్టారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ప్రాంగణం భక్తులతో సందడిగా మారింది. నా వార్తను మరింత ఆకర్షణీయంగా రాయండి ఆలయ పూజా వివరాలను స్పష్టంగా విస్తరించండి చౌడేపల్లి మండలం – ఏ.కొత్తకోట వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏ.కొత్తకోటలోని శ్రీ అగస్తేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి అభిషేకాలు నిర్వహించి, ప్రత్యేక పూజలు, అర్చనలు చేపట్టారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ప్రాంగణం భక్తులతో సందడిగా మారింది. నా వార్తను మరింత ఆకర్షణీయంగా రాయండి ఆలయ పూజా వివరాలను స్పష్టంగా విస్తరించండి
    1
    చౌడేపల్లి మండలం – ఏ.కొత్తకోట
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏ.కొత్తకోటలోని శ్రీ అగస్తేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి అభిషేకాలు నిర్వహించి, ప్రత్యేక పూజలు, అర్చనలు చేపట్టారు.
భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ప్రాంగణం భక్తులతో సందడిగా మారింది.
నా వార్తను మరింత ఆకర్షణీయంగా రాయండి
ఆలయ పూజా వివరాలను స్పష్టంగా విస్తరించండి
చౌడేపల్లి మండలం – ఏ.కొత్తకోట
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏ.కొత్తకోటలోని శ్రీ అగస్తేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి అభిషేకాలు నిర్వహించి, ప్రత్యేక పూజలు, అర్చనలు చేపట్టారు.
భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ప్రాంగణం భక్తులతో సందడిగా మారింది.
నా వార్తను మరింత ఆకర్షణీయంగా రాయండి
ఆలయ పూజా వివరాలను స్పష్టంగా విస్తరించండి
    user_పిండిరాల ధనుంజయ్
    పిండిరాల ధనుంజయ్
    Photographer పుంగనూరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
  • *పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలకు మద్దతుగా గోరటి వెంకన్న పాట* మీ ప్రాంతంలోని అన్ని వార్తలను చూడడానికి మరియు *వార్తలను షేర్ చేసి సంపాదించడానికి షురు యాప్ (Shuru App) డౌన్‌లోడ్ చేయండి* 👇🏻
    1
    *పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలకు మద్దతుగా గోరటి వెంకన్న పాట*

మీ ప్రాంతంలోని అన్ని వార్తలను చూడడానికి మరియు *వార్తలను షేర్ చేసి సంపాదించడానికి షురు యాప్ (Shuru App) డౌన్‌లోడ్ చేయండి* 👇🏻
    user_Samara naaz
    Samara naaz
    Digital Marketing Specialist నెల్లూరు అర్బన్, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    22 hrs ago
  • ఆర్టీసీ బస్టాండ్ వినాయక ఆలయంలో వైభవంగా చవితి ఉత్సవాలు. బద్వేలు, సెప్టెంబర్ 15: ఆర్టీసీ బస్టాండ్ వద్ద వెలసిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయ ఆవరణంలో వినాయక చవితి ఉత్సవాలను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. వినాయకుని ఊరేగింపు, అనంతరం శ్రీకృష్ణ కోలాటం మాస్టర్ వెంకీ బృందం ఆధ్వర్యంలో కోలాటం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు.
    1
    ఆర్టీసీ బస్టాండ్ వినాయక ఆలయంలో వైభవంగా చవితి ఉత్సవాలు.
బద్వేలు, సెప్టెంబర్ 15: ఆర్టీసీ బస్టాండ్ వద్ద వెలసిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయ ఆవరణంలో వినాయక చవితి ఉత్సవాలను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. వినాయకుని ఊరేగింపు, అనంతరం శ్రీకృష్ణ కోలాటం మాస్టర్ వెంకీ బృందం ఆధ్వర్యంలో కోలాటం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
  • వెలుగోడు నుంచి రోజుకు 4 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసి తెలుగు గంగ SR1, SR2 లను నింపాలి - రైతు సేవా సమితి డిమాండ్ కడప జిల్లాలో నీరు లేకుండా అడుగంటిపోయిన తెలుగు గంగ SR1, SR2 ప్రాజెక్టులకు వెలుగోడు నుండి రోజుకు నాలుగు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసి, కడప జిల్లా ప్రజలకు, రైతులకు తాగునీటి సమస్యలు లేకుండా చూడాలని రైతు సేవా సమితి కడప జిల్లా సమితి డిమాండ్ చేసింది. రైతు సేవా సమితి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1వ తేదీ నుండి కడప జిల్లా రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న "రైతు గ్రామబాట" కార్యక్రమం ఈరోజు 15వ రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా ఈరోజు మైదుకూరు ఎమ్మార్వో కార్యాలయ ఆవరణలో నిరసన తెలియజేసి, ఎమ్మార్వో గారు లేకపోవడంతో డిప్యూటీ ఎమ్మార్వో నరసింహ గారికి వినతి పత్రాన్ని అందజేసి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలని కోరారు. ఏలినో ప్రభావంతో జిల్లాలో ఈ సంవత్సరం వర్షాలు లేక నష్టపోతున్న రైతులను ఆదుకునేందుకు కడప జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి, ప్రతి రైతు కుటుంబానికి రూ.30 వేలు సహాయం అందించాలని, అలాగే జిల్లాలో పెండింగ్‌లో ఉన్న రాజోలి, జొలదరాశి, తెలుగు గంగ తదితర సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సేవా సమితి మైదుకూరు నియోజకవర్గ కార్యదర్శి మాడి శెట్టి సహదేవుడు, మైదుకూరు పట్టణ, మండల నాయకులు, రైతులు దాశ రెడ్డి గారి సుబ్బరాయుడు, రాజా, మూలే రామచంద్రారెడ్డి, కోటయ్య గారి గుర్రప్ప, రాజాల రామచంద్రుడు, పసల పుల్లయ్య, అంకిరెడ్డిపల్లి నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
    1
    వెలుగోడు నుంచి రోజుకు 4 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసి తెలుగు గంగ SR1, SR2 లను నింపాలి - రైతు సేవా సమితి డిమాండ్
కడప జిల్లాలో నీరు లేకుండా అడుగంటిపోయిన తెలుగు గంగ SR1, SR2 ప్రాజెక్టులకు వెలుగోడు నుండి రోజుకు నాలుగు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసి, కడప జిల్లా ప్రజలకు, రైతులకు తాగునీటి సమస్యలు లేకుండా చూడాలని రైతు సేవా సమితి కడప జిల్లా సమితి డిమాండ్ చేసింది.
రైతు సేవా సమితి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1వ తేదీ నుండి కడప జిల్లా రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న "రైతు గ్రామబాట" కార్యక్రమం ఈరోజు 15వ రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా ఈరోజు మైదుకూరు ఎమ్మార్వో కార్యాలయ ఆవరణలో నిరసన తెలియజేసి, ఎమ్మార్వో గారు లేకపోవడంతో డిప్యూటీ ఎమ్మార్వో నరసింహ గారికి వినతి పత్రాన్ని అందజేసి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలని కోరారు.
ఏలినో ప్రభావంతో జిల్లాలో ఈ సంవత్సరం వర్షాలు లేక నష్టపోతున్న రైతులను ఆదుకునేందుకు కడప జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి, ప్రతి రైతు కుటుంబానికి రూ.30 వేలు సహాయం అందించాలని, అలాగే జిల్లాలో పెండింగ్‌లో ఉన్న రాజోలి, జొలదరాశి, తెలుగు గంగ తదితర సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో రైతు సేవా సమితి మైదుకూరు నియోజకవర్గ కార్యదర్శి మాడి శెట్టి సహదేవుడు, మైదుకూరు పట్టణ, మండల నాయకులు, రైతులు దాశ రెడ్డి గారి సుబ్బరాయుడు, రాజా, మూలే రామచంద్రారెడ్డి, కోటయ్య గారి గుర్రప్ప, రాజాల రామచంద్రుడు, పసల పుల్లయ్య, అంకిరెడ్డిపల్లి నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
    user_VEMULURIMALAKONDAIAH
    VEMULURIMALAKONDAIAH
    Hindu temple ఖాజీపేట, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • కుప్పంలో మున్సిపాలిటీ లోని కొత్తపేట పరిధిలోని పెద్దపల్లి గంగమ్మ దేవస్థానాo దగ్గర గుర్తుతెలియని వృద్ధ సన్యాసి మృతి కుప్పంలో గుర్తుతెలియని వృద్ధ సన్యాసి మృతి.. - కుప్పం మున్సిపాలిటీ కొత్తపేట పరిధిలోని పెద్దపల్లి గంగమ్మ దేవస్థానానికి సంబంధించిన మైదానంలోని స్టేజ్ పైన గుర్తు తెలియని వృద్ధ సన్యాసి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న కొత్తపేట 11వ క్లస్టర్ ఇంచార్జ్ కన్నన్ ఘటన స్థలానికి చేరుకుని కుప్పం పోలీస్ వారికి మున్సిపాలిటీ కమిషనర్ గారికి సమాచారం అందించడం జరిగింది.. విషయం తెలుసుకున్న కుప్పం పోలీసులు మున్సిపాలిటీ వారు మరియు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు నాయకులు మాజీ ఎంపిటిసి కృష్ణన్ హరినాథ్ గౌడ్ మదన్ దిలీప్ ఘటన స్థలానికి చేరుకున్నారు . పోలీసులు మృతదేహాన్ని పరిశీలించగా తన వద్ద ఉన్న ఒక కాగితంలో తాను చెన్నై శ్రీ పెరంబురుకి చెందిన సోమ సుందరంగా తన కుటుంబ సభ్యుల ఫోన్ నెంబర్లు తన చిరునామా రాసి ఉన్నట్టు తెలిసింది. పోలీసుల మృతదేహాన్ని అంబులెన్స్ ద్వారా కుప్పం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది..
    2
    కుప్పంలో మున్సిపాలిటీ లోని కొత్తపేట పరిధిలోని పెద్దపల్లి గంగమ్మ దేవస్థానాo దగ్గర గుర్తుతెలియని వృద్ధ సన్యాసి మృతి
కుప్పంలో గుర్తుతెలియని వృద్ధ సన్యాసి మృతి..
- కుప్పం మున్సిపాలిటీ కొత్తపేట పరిధిలోని పెద్దపల్లి గంగమ్మ దేవస్థానానికి సంబంధించిన మైదానంలోని స్టేజ్ పైన గుర్తు తెలియని వృద్ధ సన్యాసి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. 
ఈ విషయం తెలుసుకున్న కొత్తపేట 11వ క్లస్టర్ ఇంచార్జ్ కన్నన్ ఘటన స్థలానికి చేరుకుని కుప్పం పోలీస్ వారికి మున్సిపాలిటీ కమిషనర్ గారికి సమాచారం అందించడం జరిగింది..
విషయం తెలుసుకున్న కుప్పం పోలీసులు మున్సిపాలిటీ వారు  మరియు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు నాయకులు మాజీ ఎంపిటిసి కృష్ణన్ హరినాథ్ గౌడ్ మదన్ దిలీప్ ఘటన స్థలానికి చేరుకున్నారు .
పోలీసులు మృతదేహాన్ని పరిశీలించగా తన వద్ద ఉన్న ఒక కాగితంలో తాను చెన్నై శ్రీ పెరంబురుకి చెందిన సోమ సుందరంగా తన కుటుంబ సభ్యుల ఫోన్ నెంబర్లు తన చిరునామా రాసి ఉన్నట్టు తెలిసింది. పోలీసుల మృతదేహాన్ని అంబులెన్స్ ద్వారా కుప్పం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది..
    user_Kumar
    Kumar
    Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • అక్రమాలను ప్రశ్నిస్తే కేసులా? గొంతెత్తితే అకౌంట్ల బ్లాకా? ప్రజలు అన్నీ గమనిస్తున్నారు! ✊🏻 అక్రమాలను ప్రశ్నిస్తే కేసులా? గొంతెత్తితే అకౌంట్ల బ్లాకా? ప్రజలు అన్నీ గమనిస్తున్నారు! ✊🏻
    1
    అక్రమాలను ప్రశ్నిస్తే కేసులా? గొంతెత్తితే అకౌంట్ల బ్లాకా?
ప్రజలు అన్నీ గమనిస్తున్నారు! ✊🏻
అక్రమాలను ప్రశ్నిస్తే కేసులా? గొంతెత్తితే అకౌంట్ల బ్లాకా?
ప్రజలు అన్నీ గమనిస్తున్నారు! ✊🏻
    user_Stv9 Press
    Stv9 Press
    తిరుపతి (గ్రామీణ), తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
  • శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా గోవింద నామస్మరణతో మార్మోగుతున్న ఏడుకొండలు! గోవింద నామస్మరణతో మార్మోగుతున్న ఏడుకొండలు! శ్రీవారి బ్రహ్మోత్సవాలకు కలియుగ వైకుంఠం తిరుమల దివ్య కాంతులతో సిద్ధమైంది. అంబరాన్నంటిన భక్తుల సందడి , విద్యుద్దీపాల వైభవం చూసి తీరాల్సిందే. ఆ శ్రీనివాసుని కృపాకటాక్షాలు అందరిపై ఉండాలని కోరుకుందాం.
    1
    శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా గోవింద నామస్మరణతో మార్మోగుతున్న ఏడుకొండలు!
గోవింద నామస్మరణతో మార్మోగుతున్న ఏడుకొండలు! శ్రీవారి బ్రహ్మోత్సవాలకు కలియుగ వైకుంఠం తిరుమల దివ్య కాంతులతో సిద్ధమైంది. అంబరాన్నంటిన భక్తుల సందడి , విద్యుద్దీపాల వైభవం చూసి తీరాల్సిందే. ఆ శ్రీనివాసుని కృపాకటాక్షాలు అందరిపై ఉండాలని కోరుకుందాం.
    user_Manjunath Chakkala Sr.Reporter
    Manjunath Chakkala Sr.Reporter
    పుంగనూరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    22 hrs ago
  • కుప్పం మున్సిపల్ పరిధిలో ని అనిమిగానిపల్లి గ్రామంలో వెంకటేష్ పై కత్తి తో గుర్తు తెలియని వ్యక్తి దాడి. కుప్పం మున్సిపల్ పరిధిలో ని అనిమిగానిపల్లి గ్రామంలో వెంకటేష్ పై గుర్తు తెలియని వ్యక్తి దాడి. ఈరోజు ఉదయం 6గంటలు సమయంలో బూత్రూమ్ వెళ్ళతపాడు అతను పై దాడి చేసినట్లు చెప్పారు. అతను కేకలు వేయండతో వెంటేవే తమ్ముడు కొడుకు వచ్చి సరికి అక్కడ నుంచి పారిపోయారు. వెంకటేష్ ను ప్రైవేట్ ఆస్పత్రులు కు తీసుకున్న వచ్చారు. కుప్పం పోలీసులు కు సమాచారం ఇచ్చిరు పూర్తి వివరాలు తెలిసి ఉంది.
    1
    కుప్పం మున్సిపల్ పరిధిలో ని అనిమిగానిపల్లి గ్రామంలో వెంకటేష్ పై కత్తి తో గుర్తు తెలియని వ్యక్తి దాడి.
కుప్పం మున్సిపల్ పరిధిలో ని అనిమిగానిపల్లి గ్రామంలో వెంకటేష్ పై గుర్తు తెలియని వ్యక్తి దాడి. ఈరోజు ఉదయం 6గంటలు సమయంలో బూత్రూమ్ వెళ్ళతపాడు అతను పై దాడి చేసినట్లు చెప్పారు. అతను కేకలు వేయండతో వెంటేవే తమ్ముడు కొడుకు  వచ్చి సరికి అక్కడ నుంచి పారిపోయారు. వెంకటేష్ ను ప్రైవేట్ ఆస్పత్రులు కు తీసుకున్న వచ్చారు. కుప్పం పోలీసులు కు సమాచారం ఇచ్చిరు పూర్తి వివరాలు తెలిసి ఉంది.
    user_Kumar
    Kumar
    Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.