*52వ డివిజన్ లో విజయవంతంగా పూర్తి చేసిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం.* *పూర్తిచేసిన 5000 కాపీలను ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారికి అందజేసిన డివిజన్ ఇన్ చార్జ్ మహబూబ్ బాషా.* ----------------------------- నెల్లూరు లో వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ ఇంచార్జ్ *ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి* గారిని వైసీపీ 52వ డివిజన్ ఇన్ చార్జ్ *షేక్ మహబూబ్ బాషా* గారు డివిజన్ నేతలతో కలిసి..*కోటి సంతకాల సేకరణలో పూర్తి చేసిన 5000 కాపీలను ..పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి* గారికి అందజేశారు. *డివిజన్ లో ప్రజలు అందిస్తున్న మద్దతుతో రెట్టింపు ఉత్సాహంతో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశామని వారు చంద్రశేఖర్ రెడ్డి గారికి తెలిపారు.* ఈ సందర్బంగా..*కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొని.. విజయవంతం చేసిన పలువురు డివిజన్ నేతలను చంద్రశేఖర్ రెడ్డి గారు అభినందించారు.*

- Post by Omnamashivaya S1
- *పల్నాడు జిల్లా, గురజాల నియోజకవర్గం, గురజాల టౌన్ నందు గురజాల గ్రామదేవత పాతపాటేశ్వరమ్మ అమ్మవారి తిరునాళ్ల సందర్భంగా "గురజాల టౌన్ లోని బస్టాండ్" ఎదురుగా ఏర్పాటు చేసిన సభలో గురజాల శాసనసభ్యులు శ్రీ యరపతినేని శ్రీనివాసరావు గారు మాట్లాడటం జరిగింది*1
- అసలు రమాదేవి అనే పేషెంట్ కు ఏమి జరిగింది? వివరణ నరసరావుపేట ఏరియా హాస్పిటల్ డాక్టర్ టి. నారాయణస్వామి మీడియాతో మాట్లాడుతూ..1
- Post by KLakshmi Devi1
- సంగారెడ్డి న్యూస్ : ఎవరు...??? షార్ట్ ఫిలిం ఎమ్మెస్సార్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో ఈరోజు స్టార్ట్ అయింది ఇది ఒక హర్రర్ మరియు జిల్లా సస్పెన్స్ షార్ట్ ఫిలిం చిత్ర దర్శకుడు రాజు వర్క్ ఉంది మరియు కెమెరామెన్ శ్రవణ్ కుమార్ గౌడ్ ఈ చిత్రంనిది సుమారు 15 నిమిషాలు అతి త్వరలో సస్పెన్స్ తో కూడిన చిత్రాన్ని ప్రేక్షకులను మెప్పించేలా ఉంటుందని దర్శకుడు చెప్పడం జరిగింది మీరు కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాo1
- ఈ రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఉన్న వ్యవసాయం మార్కెట్ కమిటీ *చైర్మన్స్ మీటింగ్* రాజమండ్రి మార్కెట్ కమిటీ నందు జరిగింది. ఈ మీటింగ్ నందు వ్యవసాయ మార్కెట్ కమిటీలలో పని చేస్తున్న *ఔట్ సోర్చింగ్ ఎంప్లాయిస్ యొక్క సమస్యలు* గురించి వివరిస్తూ మెమోరాండం ఆ మీటింగ్ లో ఇవ్వడము జరిగింది. సదరు మెమోరాండం నందు పేర్కొన్న సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకోని వెళ్ళాలని కోరుతూ అది వారికి ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ నుంచి అధ్యక్షులు నక్క వెంటరత్నం గారు,పోలిశెట్టి శివ గారు, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు గంగాధర్ గారితో పాటు రాజమండ్రి కమిటీ సభ్యులు పాల్గొనడం జరిగింది.1
- Post by Ravi Poreddy1
- Post by Omnamashivaya S1