*మౌంట్ కార్మెల్ యాజమాన్యంపై జిల్లా విద్యాశాఖ అధికారికి ఫిర్యాదు* కోసిగి గ్రామానికి చెందిన పందికోన నాగేష్ రాణి దంపతులు శుక్రవారం జిల్లా విద్యాశాఖ అధికారికి మౌంట్ కార్మెల్ పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం ఇవ్వడం జరిగింది వివరాల మేరకు నాగేష్ రాణి దంపతుల కుమార్తె మౌంట్ కార్మెల్ పాఠశాలలో ఆరవ తరగతి చదువుతుంది బస్సు ఫీజు కట్టలేదని ఫాదర్ జి జో కర్రతో వరుసగా రెండు రోజులు చేతికి వాతలు పడేటట్లు కొట్టడం జరిగింది బస్సు ఫీజు కట్టడానికి ఇంకా ఎనిమిది రోజులు గడువుంది ఎందుకు ఇలా కొట్టావు అని తల్లిదండ్రులు ఫాదర్ ను అడగడం జరిగింది రోజులు లెక్కలేదు మేము అడిగినప్పుడు కచ్చితంగా కట్టాల్సిందేనని లేకుంటే మీ పిల్లలు టిసి తీసుకొని పాఠశాల నుంచి వెళ్లిపోవాలని సూచించారు ఇవే కాకుండా పాఠశాల వార్షికోత్సవానికి ప్రతి విద్యార్థి 500 రూపాయలు చెల్లించాలని ఉపాధ్యాయుల ద్వారా విద్యార్థులకు చెప్పడం జరిగింది ఎందుకు కట్టాలని తల్లిదండ్రులు ఫాదర్ ను అడిగితే మా పాఠశాల స్టైలే వేరు కాబట్టి ఖచ్చితంగా కట్టాల్సిందేనని అంటున్నాడు ఇవే కాకుండా పాఠశాలకు సంబంధించిన బస్సులలో కెపాసిటీకి మించి విద్యార్థులను తరలిస్తున్నారు ఏమైనా ప్రమాదాలు జరిగితే దీనికి బాధ్యులు ఎవరు పలు విషయాలపై జిల్లా విద్యా శాఖ అధికారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ విషయాలపై విద్యా శాఖ మంత్రి లోకేష్ సార్ గారికి ఫ్యాక్స్ ద్వారా పంపించడం జరిగింది దీనికి స్పందించిన జిల్లా విద్యాశాఖ అధికారి విచారణ చేపట్టి కచ్చితంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది
*మౌంట్ కార్మెల్ యాజమాన్యంపై జిల్లా విద్యాశాఖ అధికారికి ఫిర్యాదు* కోసిగి గ్రామానికి చెందిన పందికోన నాగేష్ రాణి దంపతులు శుక్రవారం జిల్లా విద్యాశాఖ అధికారికి మౌంట్ కార్మెల్ పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం ఇవ్వడం జరిగింది వివరాల మేరకు నాగేష్ రాణి దంపతుల కుమార్తె మౌంట్ కార్మెల్ పాఠశాలలో ఆరవ తరగతి చదువుతుంది బస్సు ఫీజు కట్టలేదని ఫాదర్ జి జో కర్రతో వరుసగా రెండు రోజులు చేతికి వాతలు పడేటట్లు కొట్టడం జరిగింది బస్సు ఫీజు కట్టడానికి ఇంకా ఎనిమిది రోజులు గడువుంది ఎందుకు ఇలా కొట్టావు అని తల్లిదండ్రులు ఫాదర్ ను అడగడం జరిగింది రోజులు లెక్కలేదు మేము అడిగినప్పుడు కచ్చితంగా కట్టాల్సిందేనని లేకుంటే మీ పిల్లలు టిసి తీసుకొని పాఠశాల
నుంచి వెళ్లిపోవాలని సూచించారు ఇవే కాకుండా పాఠశాల వార్షికోత్సవానికి ప్రతి విద్యార్థి 500 రూపాయలు చెల్లించాలని ఉపాధ్యాయుల ద్వారా విద్యార్థులకు చెప్పడం జరిగింది ఎందుకు కట్టాలని తల్లిదండ్రులు ఫాదర్ ను అడిగితే మా పాఠశాల స్టైలే వేరు కాబట్టి ఖచ్చితంగా కట్టాల్సిందేనని అంటున్నాడు ఇవే కాకుండా పాఠశాలకు సంబంధించిన బస్సులలో కెపాసిటీకి మించి విద్యార్థులను తరలిస్తున్నారు ఏమైనా ప్రమాదాలు జరిగితే దీనికి బాధ్యులు ఎవరు పలు విషయాలపై జిల్లా విద్యా శాఖ అధికారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ విషయాలపై విద్యా శాఖ మంత్రి లోకేష్ సార్ గారికి ఫ్యాక్స్ ద్వారా పంపించడం జరిగింది దీనికి స్పందించిన జిల్లా విద్యాశాఖ అధికారి విచారణ చేపట్టి కచ్చితంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది