కావలి లోని వివిధ స్వచ్చేంద సంస్థలగౌరవ అధ్యక్షులు షేక్. బాష ఆధ్వర్యంలో.... ఇటీవల బదిలీ పై కావలి రెవిన్యూ డివిజనల్ ఆఫీసర్ గౌ.శ్రీ M. వంశీకృష్ణ గారు ఉద్యోగ బాధ్యతలుస్వీకరించిన శుభసందర్భముగా.......స్వచ్చేంద సంస్థల నిర్వాహకులు, మర్యాద పూర్వకముగా కలుసుకొని శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియ చేయడం జరిగింది. తదుపరి వివిధ స్వచ్చేంద సంస్థలనిర్వాహకులను, RDO గారికి పరిచయంచేసి, వారు చేస్తున్నటువంటి,వివిధ విభాగాల్లో, పేద, బడుగు, బలహీన, వర్గాలవారికి, దాతల సహకారంతో చేస్తున్నటువంటి సామాజికసేవా కార్యక్రమములు..... ,విద్యార్థులకు విద్యవలన, కలుగు ప్రయోజనములు, వారి పాత్ర, మరియువిద్యార్థినులకు, బాల్యవివాహములు, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ మీద కల్పస్తున్న అవగాహనకార్యక్రమముల గురించి ,సవివరంగా తెలియచేయడం జరిగింది. RDO గారు సానుకూలంగా స్పందించడం జరిగింది. పై కార్యక్రమంలో....గౌరవ అధ్యక్షులు షేక్. బాష, ,రత్నమ్మ చారిటబుల్ ట్రస్ట్ MV. ప్రసాద్ రావు, ఆపద్భాంధవ సేవా ట్రస్ట్ MV మధుసూదన్ రావు,సంయుక్త సేవా సంస్థ G. సురేంద్ర,. పీఎంపీ ఉపాధక్షులు వంటేరు.మస్తానయ్య, టైం టు హెల్ప్N. రమేష్,,జాగో సంస్థ,షేక్. జమీర్,గుడ్ మెన్ సేవా ట్రస్ట్ బ్రహ్మయ్య, ఘంటసాల రామచంద్రయ్య,తదితరులు పాల్గొన్నారు

- కోనేటిపురం శ్రీ అంకమ్మ తల్లి మహిళా మురళీ కోలాట సమాజం ప్రోగ్రాం #చల్లపల్లి _నాదెళ్ల వారి పాలెం లొ1

- ఏ పిలక బావ. ఘంటసాల, సుశీల. పల్లటూరి బావ.1
- #నామదిలోఉందొకమందిరము #విజయంమనదే #సుశీల #ఘంటసాల #సి నా రె1
- NTR పెళ్లి చేసుకొని song ఘంటసాల1
- ఘంటసాల గారు సూపర్ హిట్ పాట మిత్రులారా aalayaana వెలసిన ఒక దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి1
- ఏఎన్ఆర్ ఘంటసాల మధురగీతాలు బిడియమేల /ఆదర్శకుటుంబం /ఘంటసాల /సుశీల /జయలలిత with DrRadharani1
- ఏఎన్ఆర్ ఘంటసాల మధురగీతాలు యెవరునీవు/ప్రేమలుపెళ్లిల్లు శారద సుశీల ఆత్రేయ ఎంఎస్ విశ్వనాథం రాధిక శర్మ1