Shuru
Apke Nagar Ki App…
IPLలో విధ్వంసం.. 13 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చెపాక్ వేదికగా LSGతో జరుగుతున్న మ్యాచులో ఉర్విల్ పటేల్ విధ్వంసం సృష్టించారు. కేవలం 13 బంతుల్లోనే IPLలో విధ్వంసం.. 13 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చెపాక్ వేదికగా LSGతో జరుగుతున్న మ్యాచులో ఉర్విల్ పటేల్ విధ్వంసం సృష్టించారు. కేవలం 13 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశారు. ఇందులో 7 సిక్సర్లు, 1 ఫోర్ ఉన్నాయి. దీంతో ఐపీఎల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ నమోదు చేసిన ఆటగాడిగా జైస్వాల్ (13 బాల్స్) సరసన చేశారు. కేఎల్ రాహుల్, కమిన్స్, షెఫర్డ్ 14 బంతుల్లో అర్ధ శతకాలు నమోదు చేశారు.
నాగరాజ్ మాడెం
IPLలో విధ్వంసం.. 13 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చెపాక్ వేదికగా LSGతో జరుగుతున్న మ్యాచులో ఉర్విల్ పటేల్ విధ్వంసం సృష్టించారు. కేవలం 13 బంతుల్లోనే IPLలో విధ్వంసం.. 13 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చెపాక్ వేదికగా LSGతో జరుగుతున్న మ్యాచులో ఉర్విల్ పటేల్ విధ్వంసం సృష్టించారు. కేవలం 13 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశారు. ఇందులో 7 సిక్సర్లు, 1 ఫోర్ ఉన్నాయి. దీంతో ఐపీఎల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ నమోదు చేసిన ఆటగాడిగా జైస్వాల్ (13 బాల్స్) సరసన చేశారు. కేఎల్ రాహుల్, కమిన్స్, షెఫర్డ్ 14 బంతుల్లో అర్ధ శతకాలు నమోదు చేశారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- అరకు వెలిలో తీవ్ర గ్యాస్ కొరతను నిరసిస్తూ కాంగ్రెస్, సీపీఎం ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. నెలల తరబడి 2000కు పైగా బుకింగ్స్ పెండింగ్‌లో ఉండటంతో గిరిజన మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పీసీసీ నేత పి.చిన్నస్వామి మండిపడ్డారు. తక్షణమే స్థానికంగా గ్యాస్ గోడౌన్ ఏర్పాటు చేసి, సరఫరాను పునరుద్ధరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.1
- ప్రామాణీకరణ సమస్యను ఎదుర్కొంటారుపేస్ అథర్టికేషన్ ప్రాబ్లం పేస్ అథర్టికేషన్ ప్రాబ్లం1
- అరకు వెలి మండలంలో గ్యాస్ కొరత తీవ్రంగా ఉందని కాంగ్రెస్, సీపీఎం నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. గిరిజన ప్రజలకు తక్షణమే గ్యాస్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పీసీసీ డెలిగేట్ సభ్యుడు పాచిపెంట చిన్నస్వామి మాట్లాడుతూ రాష్ట్రంలో గ్యాస్ కొరత లేదని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ గిరిజన ప్రాంతాల్లో పరిస్థితి భిన్నంగా ఉందన్నారు. రెండు వారాలుగా గ్యాస్ అందక మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఉదయం నుంచే గ్యాస్ కోసం ప్రజలు కార్యాలయాల వద్ద వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొందన్నారు.1
- రంపచోడవరం రేలా ఉత్సవాలకు అడివి వెంకన్నగూడెం గ్రామస్తుల సన్నద్ధత రంపచోడవరంలో ఈ నెల 24, 25, 26 తేదీలలో ఘనంగా జరగనున్న ఆదివాసీ రేలా ఉత్సవాలను పురస్కరించుకుని అల్లూరి సీతారామరాజు జిల్లా వి.ఆర్.పురం మండలం అడివి వెంకన్నగూడెం గ్రామస్తులు ఉత్సాహంగా సన్నద్ధమవుతున్నారు. ఈ వేడుకల్లో తమ సంప్రదాయ రేలా నృత్యాన్ని ప్రదర్శించేందుకు సిద్ధమైన గ్రామస్తులు, ఆదివారం గ్రామంలో ప్రత్యేక ప్రదర్శన నిర్వహించి సందడి చేశారు. అనంతరం 24న నిర్వహించే 'చలో రంపచోడవరం' కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ భారీగా నినాదాలు చేశారు. గిరిజన సంస్కృతిని చాటిచెప్పే ఈ ఉత్సవాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వారు పిలుపునిచ్చారు.1
- కాకినాడ జిల్లా సామర్లకోట ఆర్టీసీ బస్ స్టేషన్‌లో బస్సు ఢీకొని 51 ఏళ్ల భావన ధనలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందింది. బస్సు ఆమెను కొంత దూరం ఈడ్చుకెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటనపై ఆగ్రహించిన మృతురాలి బంధువులు, కుటుంబ సభ్యులు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగడంతో బస్ స్టేషన్‌లో ఉద్రిక్తత నెలకొంది.4
- కాకినాడ జిల్లా జగ్గంపేటలో ఒక నిరుపేద కుటుంబం పక్షవాతంతో అల్లాడుతోంది. జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోవడంతో వారు దీనస్థితిలో ఉన్నారు. ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని దాతలు ముందుకు రావాలని కోరుతున్నారు.1
- హైదరాబాద్‌లోని ఓ గుడిలో వందల కేజీల బరువున్న గంటను ఓ బామ్మ సులువుగా మోగించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె అసాధారణ శక్తిని చూసి ఆలయ సందర్శకులు, భక్తులు షాకయ్యారు. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.1
- ఆంధ్రప్రదేశ్‌లోని అనంతగిరి మండలం అమలకుడియా గ్రామ గిరిజనులు కనీస సౌకర్యాల కోసం వినూత్నంగా ఆందోళన చేపట్టారు. పర్యాటక ప్రాంతమైన అనంతగిరికి సమీపంలో ఉన్నప్పటికీ, తమ గ్రామానికి రోడ్డు లేకపోవడంతో అనారోగ్యంతో ఉన్నవారిని దాదాపు రెండు కిలోమీటర్లు మోసుకెళ్లాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో వేసిన రహదారి కూడా ప్రస్తుతం ప్రయాణానికి అనుకూలంగా లేదు.1