పల్నాడు జిల్లా రెంటచింతల మండలం రెంటచింతల గ్రామానికి చెందిన రైతు కుమారస్వామి రెడ్డి చింత పంట సాగు చేస్తున్నారు. తనకున్న కొద్దిపాటి భూమిలో చింత మొక్కలను నాటుకున్నారు. మొక్క వయస్సు దాదాపు 2.5 సంవత్సరాలు. అయితే సంప్రదాయ పంటలకు భిన్నంగా చింత మొక్కలు నాటుకోవడానికి కారణం... కూలీలు, సాగు ఖర్చులేనని రైతు తెలిపారు. దీనికితోడు వారి పిల్లలు విదేశాల్లో స్థిరపడటంతో ఎల్లకాలం ఊర్లో పంటలు సాగు చేసే పరిస్థితి లేదన్నారు. పోనీ కౌలుకు ఇద్దామనుకుంటే... రసాయనాల వాడకంతో భూసారం దెబ్బతింటుందని తెలిపారు. మొదట్లో చింత మొక్కలు మొక్కలు ఆరోగ్యంగా ఉన్నప్పటికీ ఈ మధ్య కాలంలో పసుపు రంగులోకి...ఎండిపోతుండటంతో గ్రామ బజార్ వారి కషాయాలు తెప్పించుకుని వాడినట్లు చెప్పారు. ఈ సహజ కషాయాలు వాడిన నెలరోజుల్లో ఎండుతున్న మొక్కలు కొత్త చిగుర్లు తొడిగాయని సంతోష।ం వ్యక్తం చేశారు. రైతు కుమారస్వామి రెడ్డి - 9948113661 For more details contact this number: 9390213002