హర్యానాలో బిజెపి హ్యాట్రిక్ సాధించడంతో సంబరాలు ఆసిఫాబాద్ : హర్యానాలో భారతీయ జనతా పార్టీ హ్యాట్రిక్ సాధించడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బిజెపి జాతీయ అధ్యక్షులు జె.పి.నడ్డాకి స్థానిక బిజెపి నాయకులు అభినందనలు తెలిపారు. మాజీ ఎంపీపీ మల్లికార్జున యాదవ్, బీజేపి నాయకుడు సతీష్ బాబు, బిజెపి నాయకులు కార్యకర్తలు కొమురం భీం జిల్లాలో మాజీ ఎంపీపీ పార్టీ నాయకుడు మల్లికార్జున యాదవ్ కార్యాలయంలో బిజెపి నాయకులు కార్యకర్తలు స్వీట్ తినిపించి సంబరాలు జరుపుకోవడం జరిగింది . మాజీ ఎంపీపీ మల్లికార్జున యాదవ్ మాట్లాడుతూ విజయం కోసం కృషి చేసిన హర్యానా సంచలన విజయం సాధించింది వరుసగా మూడుసార్లు హైట్రిక్ కొట్టింది అని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో వారితోపాటు బీజేపి నాయకుడు సతీష్ బాబు, ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు మాటూరి జయరాజు ,బీజేపి సీనియర్ నాయకుడు శ్రీకాంత్,, చందు, సత్యనారాయణ ,ప్రసాద్ గౌడ్, భూరగుడ మాజీ సర్పంచ్ సత్తన్న ,బీజేపి నాయకుడు సంజీవ్, మల్లయ్య, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
హర్యానాలో బిజెపి హ్యాట్రిక్ సాధించడంతో సంబరాలు ఆసిఫాబాద్ : హర్యానాలో భారతీయ జనతా పార్టీ హ్యాట్రిక్ సాధించడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బిజెపి జాతీయ అధ్యక్షులు జె.పి.నడ్డాకి స్థానిక బిజెపి నాయకులు అభినందనలు తెలిపారు. మాజీ ఎంపీపీ మల్లికార్జున యాదవ్,
బీజేపి నాయకుడు సతీష్ బాబు, బిజెపి నాయకులు కార్యకర్తలు కొమురం భీం జిల్లాలో మాజీ ఎంపీపీ పార్టీ నాయకుడు మల్లికార్జున యాదవ్ కార్యాలయంలో బిజెపి నాయకులు కార్యకర్తలు స్వీట్ తినిపించి సంబరాలు జరుపుకోవడం జరిగింది . మాజీ ఎంపీపీ
మల్లికార్జున యాదవ్ మాట్లాడుతూ విజయం కోసం కృషి చేసిన హర్యానా సంచలన విజయం సాధించింది వరుసగా మూడుసార్లు హైట్రిక్ కొట్టింది అని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో వారితోపాటు బీజేపి నాయకుడు సతీష్ బాబు,
ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు మాటూరి జయరాజు ,బీజేపి సీనియర్ నాయకుడు శ్రీకాంత్,, చందు, సత్యనారాయణ ,ప్రసాద్ గౌడ్, భూరగుడ మాజీ సర్పంచ్ సత్తన్న ,బీజేపి నాయకుడు సంజీవ్, మల్లయ్య, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
- ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో అమిత్ షా దిష్టి బొమ్మను దహనం చేసిన కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు1
- ప్రశ్నించినందుకు అరెస్టు: ఆసిఫాబాద్ హాస్టల్ విషాదం || RSP ARMY OFFICIAL1
- బీసీ వెల్ఫేర్ హాస్టల్ లో మరో బాలిక మృ*తి..| Komaram Bheem Asifabad BC Welfare Hostel | RTV Adilabad1
- JUST NOW CATCHED INDIAN SPECTACLE COBRA SNAKE 🐍 ATT అంబేద్కర్ నగర్ బెల్లంపల్లి1
- మందమర్రి మాఫియాకు పోలీసుల సహకారం ఉందా నలుగురు యువకుల ఆత్మహత్య వెనక అసలు నిజాలు...1
- మందమర్రి కార్మెల్ పాఠశాలలో ఘనంగా గణిత దినోత్సవ వేడుకలు1
- మా తోటి కళాకారునికి ప్రాబ్లమ్ వస్తే మేము ఊరుకుంటామా.. మందమర్రి యూట్యూబ్ స్టార్ కాసిపేట స్వామి1
- పోలీసుల వేధింపులకు మందమర్రి యువకులు చేసిన పని1
- House for sale in Mancherial full details 80742960071