దళితుల నివాస షెడ్డును కూల్చడం దుర్మార్గం. పలమనేరు సెప్టెంబర్ 23( ప్రజా ప్రతిభ) గంగవరం మండలం కల్లుపల్లి పంచాయితీ బూడిద పల్లి గ్రామంలో ఓ దళిత కుటుంబం నివాసముంటున్న షెడ్డు ను కూల్చడం దుర్మార్గమైన చర్య అని జాతీయ మానవ హక్కులు మరియు అవినీతి నిర్మూలన సంస్థ జిల్లా అధ్యక్షులు డి.వి. మునిరత్నం, యువజన నాయకులు సోమరాజు, మహిళా నాయకులు రత్నమ్మ, సరస్వతి, జగదీశ్వరి అన్నారు. అందులో భాగంగా మంగళవారం పలమనేర్ పట్టణంలో మానవ హక్కుల కార్యాలయం నందు కార్యదర్శి మణి అధ్యక్షతన జరిగిన సంఘటనపై అత్యవసర సమావేశం నిర్వహించారు . ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బూడిద పల్లి గ్రామం వద్ద అగ్రకుల, పెత్తందారులు సుమారు 16 ఎకరాల వరకు ప్రభుత్వ భూమితో పాటు దళితులకు కేటాయించిన స్మశాన భూమిని సైతం ఆక్రమించుకున్న వారిపై ఏమాత్రం చర్యలు తీసుకోకుండా దళిత కుటుంబంపై ఎందుకు అధికారులు దుర్మార్గమైన చర్యకు పాల్పడ్డారని నిలదీశారు. అదే స్థలాన్ని అగ్రకులాలు వారు ఆక్రమించుకొని ఉంటే దళితులకు కావాల్సినప్పుడు అధికారులు వారి వద్ద నుండి తీసిచ్చే సామర్థ్యం ఉందా అని మండిపడ్డారు. దళితుల షెడ్డు కూల్చివేత వ్యవహారం స్థానిక ఎమ్మెల్యేకు సన్నిహితముగా ఉన్న అధికారి కనుసన్నుల్లోనే జరిగిందని ప్రజాభిప్రాయం మేరకు అనుమానం వ్యక్తం చేశారు. ఆ అధికారి పైన ప్రజలు గతంలో ఎన్నో ఆరోపణలు చేసి ఎమ్మెల్యేకు చెడ్డ పేరు తెచ్చారని అప్పట్లో ప్రజలు పెద్ద ఎత్తున విమర్శలు చేశారని గుర్తు చేశారు. ఒక సెంటు నేల కోసం దళిత కుటుంబాన్ని అవమానం చేసి ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపించిన మండల తహసీల్దార్, పోలీస్ అధికారులపై ఎస్సీ ,ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలకు సేవకులుగా సేవ చేయాలనే సంకల్పముతో వచ్చే అధికారులు వ్యవహారం చూస్తుంటే అక్రమార్కులను వదిలి పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించినట్లుగా ఉందని అభివర్ణించారు. బాధిత కుటుంబానికి ప్రత్యామ్నాయంగ స్థలం కేటాయించి, రక్షణ కల్పించాలని, ఇన్ని సంవత్సరాలుగా ఆ స్థలం కోసం దళిత కుటుంబాన్ని క్షభకు గురిచేసి, మహిళ ఆత్మహత్యాయత్నానికి కారుకులైన అగ్రకుల పెత్తందారులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో శివ, నారాయణ శెట్టి, సుమతి, వాణి, నాగవేణి, చిన్నా, శాంతమ్మ, సూర శ్రీనివాసులు, ఇతరులు పాల్గొన్నారు.

- ప్రారంభమైన యాసంగి పంట సాగు దండేపల్లి మండలంలోని వివిధ గ్రామాలలో రైతులు యాసంగి వరి పంట సాగును ప్రారంభించారు. తక్కువ నీటి వినియోగంతో ఎక్కువ పంట సాగు చేసే పద్ధతుల గురించి రైతులకు స్థానిక వ్యవసాయ అధికారులు వివరించారు. దీంతో చాలామంది రైతులు విత్తనాలను వెదజల్లడం, డ్రమ్ సీడ్ పద్ధతిలో రైతులు వరి పంటను సాగు చేస్తున్నారు. చెరువులు, కుంటలు, బావులు, నీటి వనరుల వద్ద ఎక్కువ మంది రైతులు ఆయా పద్ధతులతో వరి పంట సాగును ప్రారంభించారు.1
- BC. D లో ఉన్న వెలమల BC. A లోకి మార్చాలని డిమాండ్: ఆంధ్రప్రదేశ్ వెలమ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంగు మన్మధరావు1
- భారత్ మాత కి జై 🇮🇳2
- భారత్ మాత కి జై 🇮🇳 జాగో హిందూ జాగో నిన్ను నువ్వే కాపాడుకో మహమ్మద్ అలీ జిన్నా వారసులు MiM కాసిమ్ రజ్వీ రజాకార్ వారసుల తో జాగ్రత్తగా ఉండండి హిందువులారా2
- భారత్ మాత కి జై 🇮🇳2
- భారత్ మాత కి జై 🇮🇳 జై హొ సనాతన ధర్మం మేరా భారత్ మహాన్ 🇮🇳1
- ఖర్మ ఇలా తిరిగి వచ్చింది "15"పదిహేను నిమిషాల టైమ్ ఇస్తే హిందువులను లేపేస్త అన్న మహమ్మద్ అలీ జిన్నా వారసులు MiM కాసిమ్ రజ్వీ రజాకార్ వారసులు "15" నిముషాలు భజరంగ్ భళి కి భజన చేయించిన బిజెపి.... జై శ్రీ రామ్1
- యాసంగి వరి పంట సాగు ప్రారంభం దండేపల్లి మండలంలోని వివిధ గ్రామాలలో రైతులు యాసంగి వరి పంట సాగును ప్రారంభించారు. తక్కువ నీటి వినియోగంతో ఎక్కువ పంట సాగు చేసే పద్ధతుల గురించి రైతులకు స్థానిక వ్యవసాయ అధికారులు వివరించారు. దీంతో చాలామంది రైతులు విత్తనాలను వెదజల్లడం, డ్రమ్ సీడ్ పద్ధతిలో రైతులు వరి పంటను సాగు చేస్తున్నారు. చెరువులు, కుంటలు, బావులు, నీటి వనరుల వద్ద ఎక్కువ మంది రైతులు ఆయా పద్ధతులతో వరి పంట సాగును ప్రారంభించారు.1
- Post by Dr.Gangu Manmadharao1