Shuru
Apke Nagar Ki App…
Ravi Poreddy
More news from Telangana and nearby areas
- పురాతన దేవాలయం దేవరకోట దేవాలయం హుండీ లెక్కింపు1
- మడికొండ టెక్స్టైల్ పార్క్‌లో రూ.11 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన వరంగల్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 46వ డివిజన్ పరిధిలోని మడికొండ కాకతీయ టెక్స్టైల్ పార్క్‌లో టిజీఐఐసి కార్పొరేషన్ ద్వారా రూ.11 కోట్ల నిధులతో అంతర్గత రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు శుక్రవారం శంకుస్థాపన చేశారు. అనంతరం కాజీపేట మండలంలోని కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద 7 మందికి చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.1
- హన్మకొండ:నడికుడ మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శాశ్వత ఆధార్ నమోదు కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి.వారు మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన సేవలు సులభంగా, సమయానుకూలంగా అందించాలనే లక్ష్యంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రజలు ఈ సౌకర్యాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని ఎమ్మెల్యే కోరారు.1
- 👉గజ్వేల్ సిద్దిపేట జిల్లా జనవరి 9 ప్రజా తెలంగాణ న్యూస్/ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని వార్డులలో ఓటర్ల విభజనకు సంబంధించిన అంశంలో తీవ్ర అవకతవకలు నెలకొన్న నేపథ్యంలో గజ్వేల్ 6వ వార్డు నుంచి కమ్మరి శ్రీను తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ని కలిసి సంబంధిత ఆధారాలతో కూడిన వినతి రిప్రజెంటేషన్ పత్రాన్ని గజ్వేల్ పరిధిలోని వార్డులలో నివసిస్తున్న ఓటర్లను ఆయా వార్డులకు కాకుండా మిగతా వార్డులలో బదిలీ చేయడం అంశంపై తీవ్రమైన వ్యతిరేకతను తెలుపుతూ వినతి పత్రాన్ని అందజేసినారు, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని ఆయా వార్డులలో నివసిస్తున్న ఓటర్లను అదే వార్డులో ఓటరుగా గుర్తించి ఆమోదించాలని తద్వారా ఎన్నుకోబడే ప్రజాప్రతినిధులకు ఆయా వార్డులలోని నివసిస్తున్న ప్రజలకు పరిపాలన సౌలభ్యం మరియు సమస్యలపై ప్రశ్నించే అధికారం ఉంటుందని తెలిపారు. ఇట్టి విషయంపై స్పందించిన తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం సిద్దిపేట జిల్లా కలెక్టర్ గారికి సంబంధిత అధికారులకు సమస్య పరిష్కారం కోసమై ఆదేశాలు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఇట్టి సమస్య పరిష్కరించబడని పరిస్థితులలో అవసరమైతే గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మునిసిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టడంతో పాటు అవసరమైతే తెలంగాణ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించి పిటిషన్లు దాఖలు చేసి ఓటర్లకు న్యాయం జరిగేంతవరకు న్యాయపోరాటం చేస్తాము ఆయన తెలియజేశారు.1
- పాకిస్తాన్ వలసదారులు రోహింగ్యాలతో బాంగ్లాదేశ్ రోహింగ్యాలు జిన్నా వారసులతో భారత దేశం మొత్తం నిండి పోతుంది ఓ హిందువా నీకు అర్ధం అవడం లేదు రానున్న కాలంలో హిందువులకు మనుగడ లేదు ఆలోచించండి హిందువులారా భావితరం వారు మహమ్మద్ అలీ జిన్నా వారసులు MiM కాసిమ్ రజ్వీ రజాకార్ వారసుల చేతి కింద గులాం లా ఉండాలి జాగో హిందూ జాగో నిన్ను నువ్వే కాపాడుకో ఈ సెక్యులర్ పార్టీ లు రోహింగ్యాల కు ఓటు హక్కు కల్పిస్తుంది ఆదార్ కార్డ్ కల్పిస్తుంది రేషన్ కార్డు కల్పిస్తుంది డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కల్పిస్తుంది నువ్వేమో ఉచితాలకు అలవాటు పడి హిందూ దేవుళ్ళను దూషించే పార్టీలకు ఓటు వేస్తావు హిందువులను హిందుగాళ్లు బొందుగాళ్ళు అనే సెక్యులర్ పార్టీ లకు ఓటు వేస్తావు ఈ విధంగా రోహింగ్యాలు దేశం లో నిండి పోతుంటే చూస్తూ ఉన్నారు మీ పిల్లల్ని అమెరికా లండన్ ఆస్ట్రేలియా కు పంపాలంటే లక్షలు కోట్లు ఖర్చు అవుతుంది రోహింగ్యాలు భారత దేశానికి ఉచితంగా వస్తున్నారు కేవలం "10.000/- రూపాయలకే భారత దేశం లో నీ కి వస్తున్నారు హిందువులు బయటి దేశం మోజులో ఉంటే రోహింగ్యాలు భారత దేశాన్ని ఆక్రమించే పనిలో ఉన్నారు పాకిస్థాన్ బాంగ్లాదేశ్ రోహింగ్యాలకు భారత దేశం ధర్మ సత్రం అయింది నా భారత దేశాన్ని రక్షించేది ఎవ్వరూ నీ భారత దేశాన్ని నువ్వే కాపాడుకో1
- సూర్యాపేట జిల్లా : కోదాడ పట్టణంలో మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి పర్యటన పలు అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించిన మంత్రి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇరిగేషన్ సమీక్ష సమావేశం కామెంట్స్... 1. కృష్ణ నది జలాల్లో గత పదేళ్లలో అన్యాయం జరిగింది. 2. కృష్ణ ట్రిబ్యునల్ ముందు 71శాతం వాట తెలంగాణకు కేటాయించాలని ప్రాతిపాదించాము. 3. ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ప్రాజెక్టులను వచ్చే మూడేళ్లలో పూర్తి చేస్తాం. 4. నీటి వాటా హక్కుల్లో ఒక్క చుక్క వదలకుండా పోరాటం చేస్తున్నాం. 5. కృష్ణ నది జలాల్లో తెలంగాణకి 299టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్ కి 599 ఆంధ్ర కి టీఎంసీలు వెళ్ళేది. 6. పాలేరు వాగు నుండి వస్తున్న నీటిని చెక్ డ్యామ్లను ఏర్పాటు చేసి నీటి నిల్వ ఉంచాలి...1
- కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో గ్రామీణ క్రీడలను ప్రోత్సహించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి కప్ రెండవ ఎడిషన్ పోటీలను కరీంనగర్ జిల్లా అడిషనల్ కలెక్టర్ అశ్వినీ తానాజీ వాకడే సుడా ఛైర్మెన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గార్లతో కలసి క్రీడా జ్వాలను వెలిగించి క్రీడలను ప్రారంభించిన చొప్పదండి శాసనసభ్యులు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మేడిపల్లి సత్యం1
- *బాగున్నరా.. అమ్మ.. బాగున్నాము.. బాపు* కాంగ్రెస్ మహిళా మంత్రులకు కేసీఆర్ ఆత్మీయ పలకరింపు ఇంటికి వచ్చిన ఆడ బిడ్డలకు అతిధి మర్యాదలతో, పసుపు కుంకుమలు చీర, తాంబూలాలతో సంప్రదాయ సత్కారం గురువారం ఎర్రవెల్లి నివాసంలో ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్‌ను కలిసిన మంత్రులు కొండా సురేఖ, దనసరి సీతక్క మరికొద్ది రోజుల్లో, మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం కానున్న సందర్భంగా, జాతరను సందర్శించాల్సిందిగా కోరుతూ కేసీఆర్ గారిని ప్రభుత్వం తరఫున వారు ఆహ్వానించారు..1
- జనగామ జిల్లా కేంద్రంలో బీఆర్‌ఎస్‌వీ నాయకులు ఆందోళనకు దిగారు. నిన్న యూత్ కాంగ్రెస్ నేతలు కేటీఆర్ కటౌట్‌కు ఉరి తీయడాన్ని ఖండిస్తూ, నేడు ఆర్టీసీ చౌరస్తాలో రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి కటౌట్లను ఉరి తీశారు. అనంతరం వాటిని బాత్రూమ్ క్లీనర్ హార్పిక్‌తో కడిగి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా “సీఎం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్” అంటూ నినాదాలు చేశారు.1