దేవాలయ ద్వితీయ వార్షికోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బి ఆర్ ఎస్ జిల్లా అద్యక్షులు గువ్వల బాల రాజు దంపతులు అచ్చంపేట, ఏప్రిల్ 09,:నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని బల్మూర్ మండలం జిన్ కుంట గ్రామ పరిధి లోని శ్రీ కనకాల మైసమ్మ అమ్మవారి ఆలయ ద్వితీయవార్షికోత్సవంలో ప్రత్యేక పూజలు చేసిన అచ్చంపేట మాజీఎమ్మెల్యే బి ఆర్ ఎస్ జిల్లా అద్యక్షులు డాక్టర్. గువ్వల బాలరాజు - అమల దంపతులు పాల్గొన్నారు. కనకాల మైసమ్మ అమ్మవారు చాలా మహిమగల దేవత ని గువ్వల బాలరాజు అన్నారు. ఈ కనకాల మైసమ్మ దేవాలయాన్ని తమ బి ఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పునర్నిర్మించడం నేనెంతో అదృష్టంగా,నా పూర్వజన్మ సుకృతంగా, భావిస్తున్నానని అన్నారు. సతీసమేతంగాఅమ్మవారికి కుంకుమార్చన అభిషేకం, హోమాన్ని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గువ్వల బాలరాజు - అమల దంపతులు ప్రత్యేక పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా అచ్చంపేట నియోజకవర్గ ప్రజలు, రైతులకు సకాలం లో వర్షాలు కురిసి సమృద్ధిగా పంటలు పండి నియిజక వర్గ ప్రజలందరూ ఎల్లవేళలా ఆయు రారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని శ్రీ కనకాల మైసమ్మ అమ్మవారిని వారు వేడుకున్నారు. అనంతరం వేద పండితుల చేతుల మీదుగా ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
దేవాలయ ద్వితీయ వార్షికోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బి ఆర్ ఎస్ జిల్లా అద్యక్షులు గువ్వల బాల రాజు దంపతులు అచ్చంపేట, ఏప్రిల్ 09,:నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని బల్మూర్ మండలం జిన్ కుంట గ్రామ పరిధి లోని శ్రీ కనకాల మైసమ్మ అమ్మవారి ఆలయ
ద్వితీయవార్షికోత్సవంలో ప్రత్యేక పూజలు చేసిన అచ్చంపేట మాజీఎమ్మెల్యే బి ఆర్ ఎస్ జిల్లా అద్యక్షులు డాక్టర్. గువ్వల బాలరాజు - అమల దంపతులు పాల్గొన్నారు. కనకాల మైసమ్మ అమ్మవారు చాలా మహిమగల దేవత ని గువ్వల బాలరాజు అన్నారు. ఈ కనకాల మైసమ్మ దేవాలయాన్ని తమ
బి ఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పునర్నిర్మించడం నేనెంతో అదృష్టంగా,నా పూర్వజన్మ సుకృతంగా, భావిస్తున్నానని అన్నారు. సతీసమేతంగాఅమ్మవారికి కుంకుమార్చన అభిషేకం, హోమాన్ని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గువ్వల బాలరాజు - అమల దంపతులు ప్రత్యేక పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా అచ్చంపేట నియోజకవర్గ ప్రజలు, రైతులకు
సకాలం లో వర్షాలు కురిసి సమృద్ధిగా పంటలు పండి నియిజక వర్గ ప్రజలందరూ ఎల్లవేళలా ఆయు రారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని శ్రీ కనకాల మైసమ్మ అమ్మవారిని వారు వేడుకున్నారు. అనంతరం వేద పండితుల చేతుల మీదుగా ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.