Shuru
Apke Nagar Ki App…
వినూత్న రీతిలో ఎస్ఎస్ఏ ఉద్యోగుల నిరసన మహబూబ్ నగర్ : జిల్లా కేంద్రంలో సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు చేపట్టిన సమ్మె కార్యక్రమం సోమవారం నాటికి 28వ రోజుకు చేరుకుంది. దీక్షా శిబిరం వద్ద ప్రజా ప్రతినిధులకు వినతి పత్రాలు సమర్పిస్తున్న రీతిలో వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో జిల్లాలో పనిచేస్తున్న సమగ్ర శిక్షా ఉద్యోగుల జేఏసీ నాయకులు శ్రీనివాసులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
BHASKAR

More news from Mahabubnagar and nearby areas
- Face gel1
- PCC Vice president TGMFC Chairman Kothwal gaaru Participated in STATELEVEL SCIENCE FEST - 2025 SVKM’s NMIMS School, Polepally SEZ, in Jadcharla Constituency1
- KTR💞 The way he encourage youth is amazing1
- me_gmr9 🙏1
- ఆత్మ నిశ్చలమైతే, పరమాత్మ నిశ్చలమవునా, భజన గీతం, బూర్గుపల్లి, జడ్చర్ల, మహబూబ్ నగర్1
- పాలమూరు జిల్లా జడ్చర్ల మండలం మీనంబరం శివాలయంలో పరుషవేది భజన మండలి భజన1
- sufiyan డైరీ ఫారంలో 9ఆవులు కొన్న జడ్చర్ల రైతులు 18-20-25 లీటర్ల కెపాసిటీ 70నుండి లక్షా పది వరకు1
- జడ్చర్ల మున్సిపల్ 18వ వార్డు ఫజల్ బండ ఏరియా లో ఉన్న ప్రైమరీ స్కూల్లో విద్యార్థులకు బూట్ల పంపిణీ1