logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఈ నెల 11 నుంచి జూన్ 12 వరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వేసవి సెలవులు అత్యవసర కేసుల విచారణ ఈ నెల 11 నుంచి జూన్ 12 వరకు హైకోర్టుకు వేసవి సెలవులు ప్రక టించారు. జూన్ 15న పూర్తిస్థాయిలో కార్యకలా పాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. సెలవుల్లో అత్యవసర కేసుల విచారణకు వెకేషన్ బెంచ్లు ఏర్పాటు చేస్తూ రిజిస్ట్రార్ జనరల్ పార్థసారథి ఉత్తర్వులిచ్చారు. మొదటి దశలో మే 14, 21, 28 తేదీల్లో విచారణలు ఉంటాయి. హైకోర్టు న్యాయ మూర్తులు డాక్టర్ జస్టిస్ వై. లక్ష్మణరావు, జస్టిస్ మెడమల్లి బాలాజీ డివిజన్ బెంచ్గా, జస్టిస్ తుహిన్ కుమార్ సింగిల్ బెంచ్గా విచారణ చేపడ తారు. రెండో దశలో జూన్ 4, 11 తేదీల్లో విచా రణలు జరగనున్నాయి. జస్టిస్ కె. సురేష్ రెడ్డి, జస్టిస్ హరిహరనాథ శర్మ డివిజన్ బెంచ్గా, జస్టిస్ ఎస్. సుబ్బారెడ్డి సింగిల్ బెంచ్లో కేసులను విచారిస్తారు. మరోవైపు డివిజన్ బెంచ్ కేసుల విచారణ పూర్తయ్యాక న్యాయమూర్తులు సింగిల్ బెంచ్ విధులనూ నిర్వహిస్తారు

1 hr ago
user_Duppada Anandarao
Duppada Anandarao
Lawyer పాలకొండ, పార్వతీపురం మన్యం, ఆంధ్రప్రదేశ్•
1 hr ago
fd4e17bb-5175-4d10-8a6c-32980d452064

ఈ నెల 11 నుంచి జూన్ 12 వరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వేసవి సెలవులు అత్యవసర కేసుల విచారణ ఈ నెల 11 నుంచి జూన్ 12 వరకు హైకోర్టుకు వేసవి సెలవులు ప్రక టించారు. జూన్ 15న పూర్తిస్థాయిలో కార్యకలా పాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. సెలవుల్లో అత్యవసర కేసుల విచారణకు వెకేషన్ బెంచ్లు ఏర్పాటు చేస్తూ రిజిస్ట్రార్ జనరల్ పార్థసారథి ఉత్తర్వులిచ్చారు. మొదటి దశలో మే 14, 21, 28 తేదీల్లో విచారణలు ఉంటాయి. హైకోర్టు న్యాయ మూర్తులు డాక్టర్ జస్టిస్ వై. లక్ష్మణరావు, జస్టిస్ మెడమల్లి బాలాజీ డివిజన్ బెంచ్గా, జస్టిస్ తుహిన్ కుమార్ సింగిల్ బెంచ్గా విచారణ చేపడ తారు. రెండో దశలో జూన్ 4, 11 తేదీల్లో విచా రణలు జరగనున్నాయి. జస్టిస్ కె. సురేష్ రెడ్డి, జస్టిస్ హరిహరనాథ శర్మ డివిజన్ బెంచ్గా, జస్టిస్ ఎస్. సుబ్బారెడ్డి సింగిల్ బెంచ్లో కేసులను విచారిస్తారు. మరోవైపు డివిజన్ బెంచ్ కేసుల విచారణ పూర్తయ్యాక న్యాయమూర్తులు సింగిల్ బెంచ్ విధులనూ నిర్వహిస్తారు

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలిలోని వెంకటాపురంలో గ్రామ దేవత ఉత్సవాల్లో భాగంగా జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన 18 జట్లు ఈ పోటీల్లో తలపడగా, విజేతలకు మెమొంటోతో పాటు నగదు బహుమతులు అందజేయనున్నారు.
    3
    శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలిలోని వెంకటాపురంలో గ్రామ దేవత ఉత్సవాల్లో భాగంగా జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన 18 జట్లు ఈ పోటీల్లో తలపడగా, విజేతలకు మెమొంటోతో పాటు నగదు బహుమతులు అందజేయనున్నారు.
    user_Pokala Nagesh Kumar
    Pokala Nagesh Kumar
    జర్నలిస్ట్ సంతబొమ్మాళి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
  • ఆంధ్రప్రదేశ్‌లోని అనంతగిరి మండలం అమలకుడియా గ్రామ గిరిజనులు కనీస సౌకర్యాల కోసం వినూత్నంగా ఆందోళన చేపట్టారు. పర్యాటక ప్రాంతమైన అనంతగిరికి సమీపంలో ఉన్నప్పటికీ, తమ గ్రామానికి రోడ్డు లేకపోవడంతో అనారోగ్యంతో ఉన్నవారిని దాదాపు రెండు కిలోమీటర్లు మోసుకెళ్లాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో వేసిన రహదారి కూడా ప్రస్తుతం ప్రయాణానికి అనుకూలంగా లేదు.
    1
    ఆంధ్రప్రదేశ్‌లోని అనంతగిరి మండలం అమలకుడియా గ్రామ గిరిజనులు కనీస సౌకర్యాల కోసం వినూత్నంగా ఆందోళన చేపట్టారు. పర్యాటక ప్రాంతమైన అనంతగిరికి సమీపంలో ఉన్నప్పటికీ, తమ గ్రామానికి రోడ్డు లేకపోవడంతో అనారోగ్యంతో ఉన్నవారిని దాదాపు రెండు కిలోమీటర్లు మోసుకెళ్లాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో వేసిన రహదారి కూడా ప్రస్తుతం ప్రయాణానికి అనుకూలంగా లేదు.
    user_Nava surya
    Nava surya
    జర్నలిస్ట్ డుంబ్రిగూడ, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    19 hrs ago
  • రంపచోడవరంలో ఈ నెల 24, 25, 26 తేదీలలో జరగనున్న ఆదివాసీ రేలా ఉత్సవాలకు అల్లూరి సీతారామరాజు జిల్లా గ్రామస్తులు ఉత్సాహంగా సన్నద్ధమవుతున్నారు. తమ సంప్రదాయ నృత్యాన్ని ప్రదర్శిస్తూ, 'చలో రంపచోడవరం' కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. గిరిజన సంస్కృతిని చాటిచెప్పే ఈ వేడుకల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.
    1
    రంపచోడవరంలో ఈ నెల 24, 25, 26 తేదీలలో జరగనున్న ఆదివాసీ రేలా ఉత్సవాలకు అల్లూరి సీతారామరాజు జిల్లా గ్రామస్తులు ఉత్సాహంగా సన్నద్ధమవుతున్నారు. తమ సంప్రదాయ నృత్యాన్ని ప్రదర్శిస్తూ, 'చలో రంపచోడవరం' కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. గిరిజన సంస్కృతిని చాటిచెప్పే ఈ వేడుకల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.
    user_Vidya Sagar Tumu
    Vidya Sagar Tumu
    అడ్డతీగల, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    15 hrs ago
  • కాకినాడ జిల్లా సామర్లకోట ఆర్టీసీ బస్ స్టేషన్‌లో బస్సు ఢీకొని 51 ఏళ్ల భావన ధనలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందింది. బస్సు ఆమెను కొంత దూరం ఈడ్చుకెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటనపై ఆగ్రహించిన మృతురాలి బంధువులు, కుటుంబ సభ్యులు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగడంతో బస్ స్టేషన్‌లో ఉద్రిక్తత నెలకొంది.
    4
    కాకినాడ జిల్లా సామర్లకోట ఆర్టీసీ బస్ స్టేషన్‌లో బస్సు ఢీకొని 51 ఏళ్ల భావన ధనలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందింది. బస్సు ఆమెను కొంత దూరం ఈడ్చుకెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటనపై ఆగ్రహించిన మృతురాలి బంధువులు, కుటుంబ సభ్యులు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగడంతో బస్ స్టేషన్‌లో ఉద్రిక్తత నెలకొంది.
    user_Ashok
    Ashok
    Local News Reporter జగ్గంపేట, కాకినాడ, ఆంధ్రప్రదేశ్•
    17 hrs ago
  • మండపేట ఏడిద బైపాస్ రోడ్డులో వేగంగా వచ్చిన ఇసుక టిప్పర్ బైక్‌ను ఢీకొనడంతో దార్ల ప్రసాద్, శివకుమార్ అనే ఇద్దరు అన్నదమ్ములు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. టిప్పర్ వారి శరీరాలపై నుంచి వెళ్లడంతో తలలు నుజ్జయ్యాయి, ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
    4
    మండపేట ఏడిద బైపాస్ రోడ్డులో వేగంగా వచ్చిన ఇసుక టిప్పర్ బైక్‌ను ఢీకొనడంతో దార్ల ప్రసాద్, శివకుమార్ అనే ఇద్దరు అన్నదమ్ములు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. టిప్పర్ వారి శరీరాలపై నుంచి వెళ్లడంతో తలలు నుజ్జయ్యాయి, ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
    user_Nandikolla Raghava
    Nandikolla Raghava
    Salesperson మండపేట, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    22 hrs ago
  • అమలాపురం ప్రాంతంలో ఒక నిరుపేద కుటుంబం మూడు పూటలా అన్నం కోసం తీవ్ర ఆవేదన చెందుతోంది. కనీస ఆహారం కూడా లభించక, వారు ఆకలితో అలమటిస్తున్నారు, సహాయం కోసం ఎదురుచూస్తున్నారు.
    1
    అమలాపురం ప్రాంతంలో ఒక నిరుపేద కుటుంబం మూడు పూటలా అన్నం కోసం తీవ్ర ఆవేదన చెందుతోంది. కనీస ఆహారం కూడా లభించక, వారు ఆకలితో అలమటిస్తున్నారు, సహాయం కోసం ఎదురుచూస్తున్నారు.
    user_Rambabu Adhimulam
    Rambabu Adhimulam
    అమలాపురం, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    19 hrs ago
  • అమలాపురం పరిధిలోని పలు కుటుంబాలు కనీసం మూడు పూటలా అన్నం కోసం తీవ్రంగా పోరాడుతున్నాయి. వారి దయనీయ స్థితి చూసి స్థానికులు కన్నీరు పెట్టుకుంటున్నారు, అధికారుల తక్షణ సహాయం అవసరం.
    1
    అమలాపురం పరిధిలోని పలు కుటుంబాలు కనీసం మూడు పూటలా అన్నం కోసం తీవ్రంగా పోరాడుతున్నాయి. వారి దయనీయ స్థితి చూసి స్థానికులు కన్నీరు పెట్టుకుంటున్నారు, అధికారుల తక్షణ సహాయం అవసరం.
    user_Rambabu Adhimulam
    Rambabu Adhimulam
    అమలాపురం, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    19 hrs ago
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలంలో కురిసిన అకాల వర్షాలతో డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో ఇళ్లు, దుకాణాల్లోకి వరద నీరు చేరింది. నిత్యావసర వస్తువులు పాడైపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాంగ్రెస్ యువజన అధ్యక్షులు వేముల నరేష్ అధికారుల నిర్లక్ష్యంపై మండిపడుతూ, తక్షణ సహాయం, శాశ్వత డ్రైనేజీ వ్యవస్థను డిమాండ్ చేశారు.
    1
    భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలంలో కురిసిన అకాల వర్షాలతో డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో ఇళ్లు, దుకాణాల్లోకి వరద నీరు చేరింది. నిత్యావసర వస్తువులు పాడైపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాంగ్రెస్ యువజన అధ్యక్షులు వేముల నరేష్ అధికారుల నిర్లక్ష్యంపై మండిపడుతూ, తక్షణ సహాయం, శాశ్వత డ్రైనేజీ వ్యవస్థను డిమాండ్ చేశారు.
    user_VANAMA SRINIVAS RAO
    VANAMA SRINIVAS RAO
    జర్నలిస్ట్ కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    13 hrs ago
  • తెలంగాణలో తాజాగా జరిగిన సర్వే ఎస్టీ జనాభా గురించి కీలక వివరాలను వెల్లడించింది. రాష్ట్రంలోని నాలుగు ప్రధాన ఎస్టీ తెగలలో లంబాడీలు/బంజారాలు అతిపెద్ద వర్గంగా ఉన్నారని తేలింది. వీరి సంస్కృతి, సంప్రదాయాలు, జానపద నృత్యాలు తెలంగాణలో చాలా ప్రసిద్ధి చెందాయి.
    1
    తెలంగాణలో తాజాగా జరిగిన సర్వే ఎస్టీ జనాభా గురించి కీలక వివరాలను వెల్లడించింది. రాష్ట్రంలోని నాలుగు ప్రధాన ఎస్టీ తెగలలో లంబాడీలు/బంజారాలు అతిపెద్ద వర్గంగా ఉన్నారని తేలింది. వీరి సంస్కృతి, సంప్రదాయాలు, జానపద నృత్యాలు తెలంగాణలో చాలా ప్రసిద్ధి చెందాయి.
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    Industrial Real Estate Agency కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    15 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.