logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ప్రధాని మోదీకి మద్దతు తెలిపిన ఒక యువకుడిపై నిరసనకారులు మూకుమ్మడిగా దాడి చేసి కొట్టడం అత్యంత దారుణం. ఇదేనా వీళ్లు కాపాడతామంటున్న ప్రజాస్వామ్యం?

1 hr ago
user_Seelam Ashok Reddy
Seelam Ashok Reddy
Graphic designer మైలవరం, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
1 hr ago

ప్రధాని మోదీకి మద్దతు తెలిపిన ఒక యువకుడిపై నిరసనకారులు మూకుమ్మడిగా దాడి చేసి కొట్టడం అత్యంత దారుణం. ఇదేనా వీళ్లు కాపాడతామంటున్న ప్రజాస్వామ్యం?

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • ఓట్లను దొంగిలించి, తొలగించి మోదీ ప్రధాని అయ్యారు బతికున్న వారిని చనిపోయినట్లుగా చూపి ఓట్లు తొలగించారు చనిపోయింది ప్రజలు కాదు.. దేశ ప్రజాస్వామ్యం. మోదీ, అమిత్ షా సూచనలతోనే జ్ఞానేశ్ కుమార్ ఓట్లు తొలగించారు. RSS భావజాలం రాజ్యాంగం, అంబేద్కర్, గాంధీ సిద్ధాంతాలకు వ్యతిరేకం.. గాంధీ ఆత్మ.. అంబేద్కర్ వెన్నుముక నెహ్రూ మేధస్సు. దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఈ భావజాలంపై పోరాడాలని పిలుపు - అభిజిత్ దీప్కే
    1
    ఓట్లను దొంగిలించి, తొలగించి 
మోదీ ప్రధాని అయ్యారు 
బతికున్న వారిని చనిపోయినట్లుగా చూపి ఓట్లు తొలగించారు
చనిపోయింది ప్రజలు కాదు.. దేశ ప్రజాస్వామ్యం.
మోదీ, అమిత్ షా సూచనలతోనే 
జ్ఞానేశ్ కుమార్ ఓట్లు తొలగించారు.
 RSS భావజాలం రాజ్యాంగం,
 అంబేద్కర్, గాంధీ సిద్ధాంతాలకు వ్యతిరేకం..
గాంధీ ఆత్మ.. అంబేద్కర్ వెన్నుముక
నెహ్రూ మేధస్సు.
దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఈ భావజాలంపై పోరాడాలని పిలుపు
- అభిజిత్ దీప్కే
    user_Seelam Ashok Reddy
    Seelam Ashok Reddy
    Graphic designer మైలవరం, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    22 min ago
  • ఎన్టీఆర్ జిల్లా.. ఇబ్రహీంపట్నం,రింగ్ సెంటర్ వద్ద జాతీయ రహదారిపై గత కొన్ని నెలలుగా భారీ గుంతలు ఏర్పడి ద్విచక్ర వాహనదారులకు ప్రాణసంకటంగా మారింది. వీఐపీలు మరియు అధికారులు నిత్యం రాకపోకలు సాగించే ఈ మార్గంలో గుంతల వల్ల వెనుక నుంచి వచ్చే భారీ వాహనాల కింద పడే ప్రమాదమున్నందున, అధికారులు తక్షణమే స్పందించి మరమ్మతులు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నేషనల్ హైవే అధికారులు తక్షణమే స్పందించి గుంతలు పూడ్చాలని డిమాండ్.
    1
    ఎన్టీఆర్ జిల్లా.. ఇబ్రహీంపట్నం,రింగ్ సెంటర్ వద్ద జాతీయ రహదారిపై గత కొన్ని నెలలుగా భారీ గుంతలు ఏర్పడి ద్విచక్ర వాహనదారులకు ప్రాణసంకటంగా మారింది. 

 వీఐపీలు మరియు అధికారులు నిత్యం రాకపోకలు సాగించే ఈ మార్గంలో గుంతల వల్ల వెనుక నుంచి వచ్చే భారీ వాహనాల కింద పడే ప్రమాదమున్నందున, 

అధికారులు తక్షణమే స్పందించి మరమ్మతులు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

 నేషనల్ హైవే అధికారులు తక్షణమే స్పందించి గుంతలు పూడ్చాలని డిమాండ్.
    user_పల్లె నరేష్
    పల్లె నరేష్
    ఇబ్రహీంపట్నం, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • గంగదేవిపాడు గ్రామం కొత్త కాలనీలో వీధిలైట్లు వెలగడం లేదు పట్టించుకోని గ్రామపంచాయతీ అధికారులు పట్టించుకునేది ఎవరు?... పెనుబల్లి మండలం ఖమ్మం జిల్లా గంగదేవి పాడు గ్రామంలో కొత్త కాలనీలో వీధిలైట్లు వెలగడం లేదు గ్రామపంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదు గ్రామపంచాయతీలో పట్టించుకునేది ఎవరు అని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామంలో వీధిలైట్లు వెలగక గత మూడు నెలల నుండి వీధుల్లో పయనించాలంటేనే రాత్రివేళ పాములు విషపురుగులు వలన ప్రజలు భయాందోళనతో ఇబ్బందులు పడుతున్న ఎవరూ పట్టించుకోవడం లేదు ఎన్నిసార్లు అధికారులకు తెలియపరిచిన పట్టించుకునే నాధుడు లేరు గ్రామపంచాయతీ అధికారులు వెంటనే స్పందించి వీధిలైట్లు ఏర్పాట్లు చేయాలని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు...
    4
    గంగదేవిపాడు గ్రామం కొత్త కాలనీలో వీధిలైట్లు వెలగడం లేదు పట్టించుకోని గ్రామపంచాయతీ అధికారులు పట్టించుకునేది ఎవరు?...
పెనుబల్లి మండలం ఖమ్మం జిల్లా గంగదేవి పాడు గ్రామంలో కొత్త కాలనీలో వీధిలైట్లు వెలగడం లేదు గ్రామపంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదు గ్రామపంచాయతీలో పట్టించుకునేది ఎవరు అని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామంలో వీధిలైట్లు వెలగక గత మూడు నెలల నుండి వీధుల్లో పయనించాలంటేనే రాత్రివేళ పాములు విషపురుగులు వలన ప్రజలు భయాందోళనతో ఇబ్బందులు పడుతున్న ఎవరూ పట్టించుకోవడం లేదు ఎన్నిసార్లు అధికారులకు తెలియపరిచిన పట్టించుకునే నాధుడు లేరు గ్రామపంచాయతీ అధికారులు వెంటనే స్పందించి వీధిలైట్లు ఏర్పాట్లు చేయాలని  గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు...
    user_K Y RAJU
    K Y RAJU
    Tour Guide పెనుబల్లి, ఖమ్మం, తెలంగాణ•
    27 min ago
  • ఖాబ్రస్తాన్ స్థల సమస్యను త్వరలో పరిష్కరిస్తాం: ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర్ ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని వేంసూరు రోడ్డులో నీలాద్రి అర్బన్ పార్క్ సమీపంలో ఉన్న ఖాబ్రస్తాన్ స్థల సమస్యను త్వరలో పరిష్కరిస్తామని ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర్ ఐఏఎస్ గారు హామీ ఇచ్చారు.ఎన్నో సంవత్సరాలుగా ఫారెస్ట్ అధికారులకు, ముస్లిం సమాజానికి మధ్య వివాదంగా కొనసాగుతున్న ఖాబ్రస్తాన్ భూమి సమస్యను రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ గారు ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర్ ఐఏఎస్ దృష్టికి తీసుకెళ్లి, సమస్యను పూర్తిగా వివరించారు. అనంతరం కలెక్టర్ దివాకర్, డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్‌ గారితో కలిసి ఖాబ్రస్తాన్ స్థలాన్ని పరిశీలించారు. సమస్యను పరిశీలించిన కలెక్టర్, సంబంధిత అధికారులతో చర్చించి త్వరలోనే సమస్యకు పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ అజయ్ యాదవ్, MRO, MPDO, ఫారెస్ట్ అధికారులతో పాటు వివిధ శాఖల అధికారులు, సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాదె చెన్నకేశవరావు,సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ముస్లిం పెద్దలు,తదితరులు పాల్గొన్నారు.
    4
    ఖాబ్రస్తాన్ స్థల సమస్యను త్వరలో పరిష్కరిస్తాం: ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర్
ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని వేంసూరు రోడ్డులో నీలాద్రి అర్బన్ పార్క్ సమీపంలో ఉన్న ఖాబ్రస్తాన్ స్థల సమస్యను త్వరలో పరిష్కరిస్తామని ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర్ ఐఏఎస్ గారు హామీ ఇచ్చారు.ఎన్నో సంవత్సరాలుగా ఫారెస్ట్ అధికారులకు, ముస్లిం సమాజానికి మధ్య వివాదంగా కొనసాగుతున్న ఖాబ్రస్తాన్ భూమి సమస్యను రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ గారు ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర్ ఐఏఎస్ దృష్టికి తీసుకెళ్లి, సమస్యను పూర్తిగా వివరించారు. అనంతరం కలెక్టర్ దివాకర్, డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్‌ గారితో కలిసి ఖాబ్రస్తాన్ స్థలాన్ని పరిశీలించారు. సమస్యను పరిశీలించిన కలెక్టర్, సంబంధిత అధికారులతో చర్చించి త్వరలోనే సమస్యకు పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ అజయ్ యాదవ్, MRO, MPDO, ఫారెస్ట్ అధికారులతో పాటు వివిధ శాఖల అధికారులు, సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాదె చెన్నకేశవరావు,సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ముస్లిం పెద్దలు,తదితరులు పాల్గొన్నారు.
    user_Bethampudi jhan suloman
    Bethampudi jhan suloman
    పెనుబల్లి, ఖమ్మం, తెలంగాణ•
    1 hr ago
  • పెనుబల్లి మండలం టేకులపల్లి గ్రామం లో జంగా వెంకటేశ్వరరావుకర్మడే. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం టేకులపల్లి గ్రామం నివాసి గౌ. శ్రీ జంగా వెంకటేశ్వరరావు గారి దశ దిన కార్యక్రమం ఈ రోజు టేకులపల్లి గ్రామం లో వారి కుటుంబం సభ్యులు బంధువులు స్నేహితులు అభిమానులు రాజకీయ లీడర్స్ శ్రీమంతుడు యూత్, గ్రామం పెద్దలు శ్రేయోభిలాషులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం గొప్పగా నిర్వహించడం జరిగింది ✍️
    4
    పెనుబల్లి మండలం టేకులపల్లి గ్రామం లో జంగా వెంకటేశ్వరరావుకర్మడే.
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం టేకులపల్లి గ్రామం నివాసి గౌ. శ్రీ జంగా వెంకటేశ్వరరావు గారి దశ దిన కార్యక్రమం ఈ రోజు టేకులపల్లి గ్రామం లో వారి కుటుంబం సభ్యులు బంధువులు స్నేహితులు అభిమానులు రాజకీయ లీడర్స్  శ్రీమంతుడు యూత్, గ్రామం పెద్దలు శ్రేయోభిలాషులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం గొప్పగా నిర్వహించడం జరిగింది ✍️
    user_Sudhakar kota
    Sudhakar kota
    Photographer పెనుబల్లి, ఖమ్మం, తెలంగాణ•
    3 hrs ago
  • కాలనీ వాసులతో ముట్టడించిన మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ పామర్రు వీరాంజనేయ కాలనీలో తీవ్రమైన తాగునీటి ఎద్దడిపై జనం ఆగ్రహం కట్టలు తెంచుకుంది.కాలనీకి నీటి సరఫరా చేయడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారంటూ మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ఆధ్వర్యంలో కాలనీవాసులు భారీ ఎత్తున పంచాయతీ కార్యదర్శి కార్యాలయానికి చేరుకుని ఆందోళన చేపట్టారు. కాలనీలో నెలకొన్న తాగునీటి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని శనివారం అధికారులకు గట్టి అల్టిమేటం జారీ చేసినప్పటికీ వారిలో చలనం రాకపోవడంతో మాజీ ఎమ్మెల్యే నేతృత్వంలో ఈ ఘాటైన నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా కైలే అనిల్ కుమార్ మాట్లాడుతూ, ప్రజలు తాగడానికి నీరు లేక నరకం చూస్తుంటే అధికారులు ఏసీ గదుల్లో నిద్రపోతున్నారా అంటూ ధ్వజమెత్తారు.కనీస వసతులు కల్పించలేని నిమ్మకు నీరెత్తిన చందంగా వ్యవహరించే అధికారుల తీరు మారకుంటే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
    1
    కాలనీ వాసులతో ముట్టడించిన మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ 
పామర్రు వీరాంజనేయ కాలనీలో తీవ్రమైన తాగునీటి ఎద్దడిపై జనం ఆగ్రహం కట్టలు తెంచుకుంది.కాలనీకి నీటి సరఫరా చేయడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారంటూ మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్  ఆధ్వర్యంలో కాలనీవాసులు భారీ ఎత్తున పంచాయతీ కార్యదర్శి కార్యాలయానికి చేరుకుని ఆందోళన చేపట్టారు. కాలనీలో నెలకొన్న తాగునీటి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని శనివారం అధికారులకు గట్టి అల్టిమేటం జారీ చేసినప్పటికీ వారిలో చలనం రాకపోవడంతో మాజీ ఎమ్మెల్యే నేతృత్వంలో ఈ ఘాటైన నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా కైలే అనిల్ కుమార్  మాట్లాడుతూ, ప్రజలు తాగడానికి నీరు లేక నరకం చూస్తుంటే అధికారులు ఏసీ గదుల్లో నిద్రపోతున్నారా అంటూ ధ్వజమెత్తారు.కనీస వసతులు కల్పించలేని నిమ్మకు నీరెత్తిన చందంగా వ్యవహరించే అధికారుల తీరు మారకుంటే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
    user_దాసరి నటరాజు
    దాసరి నటరాజు
    ఉయ్యూరు, కృష్ణ, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • రైతులతో కలెక్టర్ భవిష్యత్ లో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రతి భూమికి భూదార్ నెంబర్ తో పాటు రైతుల భూముల సరిహద్దులు, విస్తీర్ణాన్ని స్పష్టమైన మ్యాప్ తో రీసర్వే చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ తెలిపారు. గురువారం సత్తుపల్లి నియోజకవర్గం లో జిల్లా కలెక్టర్ పర్యటించారు. కల్లూరు మండలం రఘునాధ్ గూడెం, రఘునాధ్ బంజర గ్రామాలలో రైతుల సమక్షంలో చేపట్టిన భూ రీసర్వే ప్రక్రియ ను, సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ తో కలిసి జిల్లా కలెక్టర్ పరిశీలించారు. పొలం గట్టపై రైతులతో కలెక్టర్ ముచ్చటించి, రీ సర్వే పై వారి అభిప్రాయాలను తెలుసుకొని, రైతులు అడిగిన పలు సందేహలకు వివరణ ఇస్తూ వారి అనుమానాలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ.... దాదాపు వందేళ్ల తర్వాత ప్రభుత్వం రైతుల సమక్షంలో పారదర్శకంగా భూముల రీసర్వే చేపడుతోందన్నారు. ప్రతి భూమికి భూధార్ నంబర్ కేటాయించి, ఎల్పీఎం ద్వారా వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసి, రైతులకు పాస్‌బుక్‌లో మ్యాప్ తో కలిపి అందిస్తామని తెలిపారు. భూముల సరిహద్దులు, రికార్డులు, విస్తీర్ణంలో ఉన్న తేడాలను పరిశీలించి చుట్టూ ప్రక్కల రైతుల సంతకాలతో పంచనామ చేసి నమోదు చేస్తామని చెప్పారు. రీసర్వే ద్వారా ఎవరి భూమిని తగ్గించడం లేదా పెంచడం ప్రభుత్వ ఉద్దేశం కాదని, క్షేత్రస్ధాయిలో భూమే ప్రమాణంగా ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. రైతులు సర్వేయర్లు అధికారులు గ్రామానికి వచ్చినప్పుడు తప్పనిసరిగా అందుబాటులో ఉండి తమ భూముల సరిహద్దులను చూపించాలని కలెక్టర్ కోరారు. ప్రతి సర్వే నంబర్‌కు ముందస్తు కార్యాచరణ ప్రణాళిక రూపొందించి, సర్వే తేదీలను రైతులకు ముందుగానే తెలియజేసి, నోటీసులు అందిస్తామని అన్నారు. రీసర్వే అనంతరం రైతుల సమక్షంలో భూమి విస్తీర్ణం, సరిహద్దులు, నమోదైన వివరాలను అక్కడికక్కడే వివరిస్తామని, రైతులకు సమస్యలు లేదా అభ్యంతరాలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని, అవసరమైతే రైతుల కోరికమేరకు మరలా కూడా రీ సర్వే చేస్తామని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కల్లూరు మండల తహసీల్దార్, గ్రామ సర్పంచ్, సంబంధిత అధికారులు, సర్వే సిబ్బంది, రైతులు, భూ యజమానులు తదితరులు పాల్గొన్నారు.
    2
    రైతులతో కలెక్టర్ భవిష్యత్ లో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రతి భూమికి భూదార్ నెంబర్ తో పాటు రైతుల భూముల సరిహద్దులు, విస్తీర్ణాన్ని స్పష్టమైన మ్యాప్ తో రీసర్వే చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ తెలిపారు. గురువారం సత్తుపల్లి నియోజకవర్గం లో జిల్లా కలెక్టర్ పర్యటించారు. కల్లూరు మండలం రఘునాధ్ గూడెం, రఘునాధ్ బంజర గ్రామాలలో రైతుల సమక్షంలో చేపట్టిన భూ రీసర్వే ప్రక్రియ ను, సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ తో కలిసి జిల్లా కలెక్టర్ పరిశీలించారు. పొలం గట్టపై రైతులతో కలెక్టర్ ముచ్చటించి, రీ సర్వే పై వారి అభిప్రాయాలను తెలుసుకొని, రైతులు అడిగిన పలు సందేహలకు వివరణ ఇస్తూ వారి అనుమానాలను నివృత్తి చేశారు. 

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ.... 
 దాదాపు వందేళ్ల తర్వాత ప్రభుత్వం రైతుల సమక్షంలో పారదర్శకంగా భూముల రీసర్వే చేపడుతోందన్నారు. ప్రతి భూమికి భూధార్ నంబర్ కేటాయించి, ఎల్పీఎం ద్వారా వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసి, రైతులకు పాస్‌బుక్‌లో మ్యాప్ తో కలిపి అందిస్తామని తెలిపారు.
భూముల సరిహద్దులు, రికార్డులు, విస్తీర్ణంలో ఉన్న తేడాలను పరిశీలించి చుట్టూ ప్రక్కల రైతుల సంతకాలతో పంచనామ చేసి నమోదు చేస్తామని చెప్పారు. రీసర్వే ద్వారా ఎవరి భూమిని తగ్గించడం లేదా పెంచడం ప్రభుత్వ ఉద్దేశం కాదని, క్షేత్రస్ధాయిలో భూమే ప్రమాణంగా ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు.
రైతులు సర్వేయర్లు అధికారులు గ్రామానికి వచ్చినప్పుడు తప్పనిసరిగా అందుబాటులో ఉండి తమ భూముల సరిహద్దులను చూపించాలని కలెక్టర్ కోరారు. ప్రతి సర్వే నంబర్‌కు ముందస్తు కార్యాచరణ ప్రణాళిక రూపొందించి, సర్వే తేదీలను రైతులకు ముందుగానే తెలియజేసి, నోటీసులు అందిస్తామని అన్నారు. రీసర్వే అనంతరం రైతుల సమక్షంలో భూమి విస్తీర్ణం, సరిహద్దులు, నమోదైన వివరాలను అక్కడికక్కడే వివరిస్తామని, రైతులకు సమస్యలు లేదా అభ్యంతరాలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని, అవసరమైతే రైతుల కోరికమేరకు మరలా కూడా రీ సర్వే చేస్తామని కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో కల్లూరు మండల తహసీల్దార్, గ్రామ సర్పంచ్, సంబంధిత అధికారులు, సర్వే సిబ్బంది, రైతులు, భూ యజమానులు తదితరులు పాల్గొన్నారు.
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    26 min ago
  • ఆత్మీయ మిత్రుడికి కన్నీటి వీడ్కోలు… 🙏............ ✌️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    1
    ఆత్మీయ మిత్రుడికి కన్నీటి వీడ్కోలు… 🙏............ ✌️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    user_Seelam Ashok Reddy
    Seelam Ashok Reddy
    Graphic designer మైలవరం, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    28 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.