Shuru
Apke Nagar Ki App…
మంగళగిరి నుంచి విశాఖపట్నం రోడ్డు మార్గంలో వెళుతున్న జనసేన పార్టీ పీఏసీ సభ్యులు మరియు గాజువాక ఇంచార్జి శ్రీ కోన తాతారావు గారిని దారి మధ్యలో పాయకరావుపేట నియోజకవర్గంలో కలిసిన రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్ పలు అంశాలపై చర్చించారు. తాతారావు గారిని కలిసిన వారిలో అనకాపల్లి జిల్లా సంయుక్త కార్యదర్శి అప్పలరాజు, పాము గణేష్, చందర్రావు, అచ్చారావు, సాయి, నాగరాజు, రాము, చిన్నా, తదితర నాయకులు ఉన్నారు. Pawan Kalyan Nadendla Manohar JanaSena Party Nara Chandrababu Naidu Anitha Vangalapudi Panchakarla Ramesh Babu Kona Tatarao Janasena
Vepacherla Venkatesa

More news from Payakaraopeta and nearby areas
- *ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా నోట్ బుక్స్ పంపిణీ కార్యక్రమం పాయకరావుపేటలో జరిగింది* *శ్రీ సత్య సాయి ట్రస్ట్, యూనివర్సల్ వెల్ఫేర్ సాయి వికాస్, సంస్థ సభ్యులు ఈ సేవా కార్యక్రమాలను నిర్వహించారు. పాయకరావుపేట కూటమి నాయకులు పాల్గొని సంస్థ సభ్యుల సేవలను కొనియాడారు*1
- జగన్ రెడ్డి.. నీ సోషల్ మీడియా కొంతమంది 5rs పేటీయం & సైకో బ్యాచ్ Ysrcp Boddavaram Ulluri Srinu Srinu Sardar Tsk Tuni Ysr మీలాంటి వాళ్లకోసమే ఏపి ప్రభుత్వం తరుపున వార్నింగ్..1
- తుని నియోజకవర్గంలో జిల్లా కలెక్టర్ విస్తృత పర్యటన1
- తుని బుజ్జి ల చికెన్ దోస Telugu Moral Stories | Best Birds Stories Telugu | Telugu Kathalu1
- ఫిర్యాదులు మళ్ళీ వస్తే సస్పెండే||తుని నియోజకవర్గ పర్యటనలో కాకినాడ జిల్లా కలెక్టర్||1
- తుని CIతో Way2News ఇంటర్వ్యూ1
- D24 TV ||బిక్కు బిక్కు మంటూ ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ఉంటున్న తుని ఏరియా ఆసుపత్రి రోగులు1
- తూర్పుగోదావరి జిల్లా,,,,తుని....... దగ్గర....పాతసురవరం........ వెంకన్న స్వామి1