న్యాయవ్యవస్థను అవమానించిన రాకేష్ కిషోర్ ను దేశం నుండి బహిష్కరించాలి. పలమనేరు అక్టోబర్7( ప్రజా ప్రతిభ) . భారతదేశ న్యాయ వ్యవస్థను అవమానించడమే కాకుండా దేశ అత్యున్నత న్యాయస్థానం జడ్జి బి.ఆర్ .గవాయ్ పై బూటు విసిరిన న్యాయవాది రాకేష్ కిషోర్ ను దేశం నుండి బహిష్కరించాలని ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి డివి మునిరత్నం పేర్కొన్నారు. అందులో భాగంగా మంగళవారం పలమనేర్ పట్టణంలోని మానవ హక్కుల కార్యాలయం నందు ఆల్ ఇండియా బహుజన సమాజ పార్టీ ఆధ్వర్యంలో యువజన జిల్లా అధ్యక్షులు సోమరాజు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డి.వి. మునిరత్నం , కార్యదర్శి మణి , మహిళా నాయకురాలు సరస్వతి, గుర్రం సుబ్రహ్మణ్యం, మాట్లాడుతూ రాజ్యాంగ సంస్థలను అవమానపరచడం బెదిరింపులకు పాల్పడడం చూస్తుంటే సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉందని అభిప్రాయ వ్యక్తం చేశారు. సుప్రీం కోర్ట్ న్యాయమూర్తి పై బూటు విసరడం అంటే ప్రజాస్వామ్యం రాజ్యాంగంపై, దాడి చేసినట్టేనని అలాంటివారికి ప్రజలే గట్టి బుద్ధి చెప్పాలని కోరారు. న్యాయవాదిగా ఉండి న్యాయస్థానములో సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తే సహించేది లేదని, దేశం క్షమించదని నినాదాలు చేయడంలో రాకేష్ కిషోర్ నిజ స్వరూపం బయటపడింది అన్నారు. రాకేష్ కిషోర్ లాంటి దుర్మార్గులను సులభముగా వదిలిపెడితే మరొకరు తయారవుతారని కిషోర్ కు కఠిన శిక్ష పడే విధంగా కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలన్నారు. న్యాయవ్యవస్థకు, ప్రజాస్వామ్యానికి, సభ్య సమాజానికి తలవొంపులు తెచ్చిన రాకేష్ కిషోర్ ను బార్ అసోసియేషన్ నుండి పూర్తిగా వైదొలిగించాలని అసోసియేషన్ నాయకులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వాణి, మంజునాథ్ , వినోద్ నారాయణ శెట్టి, సూర శ్రీనివాసులు, ఆనంద్, అమానుల్లా, లక్ష్మమ్మ, రమేష్, మునస్వామి తదితరులు పాల్గొన్నారు.

- స్వచ్ఛభారత్ – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా శేషాద్రి నగర్‌లో శుభ్రత కార్యక్రమం. స్వచ్ఛభారత్ – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా చంద్రగిరి నియోజకవర్గం పాడిపేట పంచాయతీలోని శేషాద్రి నగర్‌లో ప్రభుత్వం నాయకుల ఆధ్వర్యంలో శుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా కాలనీలో పారిశుధ్య పనులు చేపట్టి, ప్రజలకు పరిశుభ్రత ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. స్వచ్ఛత ప్రతి పౌరుడి బాధ్యతని నాయకులు పేర్కొంటూ, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన పంచాయతీ కార్యదర్శి వారి సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.1
- రన్నింగ్ లో ఉన్న ఫ్యాన్సీ షాపు అమ్మకానికి గలదని ప్రకటన, నెల్లూరు నగరంలోని గాంధీ బొమ్మ మెయిన్ రోడ్డు నుండి పెట్రోల్ బంకు ఎదురు వీధి సమీపంలో, తిప్పరాజు వారి వీధి మూర్తి హాస్పిటల్ ప్రక్కన చిన్న బజార్ పెద్ద బజార్ పోవు కూడలి వద్ద గల, శ్రీ రాజేశ్వరి ఫ్యాన్సీ షాపు, 35 సంవత్సరాల నుండి రన్నింగ్ లో ఉన్న రెండు అంకణాల షాపు అన్నట్లోని స్టాక్ తో సహా ఆరు లక్షల రూపాయలకు అమ్మకానికి కలదు. ఆసక్తి కలిగిన వారు వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలని వారు క్రింది ఫోన్ నెంబర్ 91 83413 86888 కు సంప్రదించగలరు తెలియజేస్తున్నారు.1
- Post by KLakshmi Devi1
- భారత్ మాత కి జై 🇮🇳1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్ళు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మిగతా వచ్చిన సాయం చేసి ఆదుకోండి 🙏1
- Post by Ravi Poreddy1
- పోలాకి: అర్హత కలిగిన వారికి గృహాలు మంజూరు చెయ్యండి.. జడ్పిటిసి అర్హత కలిగిన నిరుపేదలకు గృహాలు అందించేందుకు కృషి చేయాలని జడ్పిటిసి ధర్మాన కృష్ణ చైతన్య ఆదేశించారు. శనివారం పోలాకి మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన, హౌసింగ్ శాఖ అధికారులతో మాట్లాడుతూ, ఏ ప్రభుత్వమైనా నిరుపేదలకు అందాల్సిన పథకాలను అందించాలని సూచించారు. గత ప్రభుత్వంలో నిర్మించుకున్న గృహాలకు అవసరమైన బిల్లులు మంజూరు చేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో సభ్యులు పాల్గొన్నారు.1
- నెల్లూరు నగరంలోని మాగుంట లేఔట్ మినీ బైపాస్ అన్నమయ్య సర్కిల్ సమీపంలో గల పి వి ఆర్ కళ్యాణమండపం నందు మహా నగరాలకు దీటుగా అంగరంగ వైభవంగా ఘనంగా ఇండియన్ సిల్క్స్ గ్యాలరీ ఎక్స్ ప్రో ప్రారంభించారు.డిసెంబర్ 20 తారీకు నుండి 25వ తారీకు వరకు ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి చేతుల మీదగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని నిర్వహించారు. తమ ఇండియన్ గెలాక్సీ ఎక్స్ ప్రో నందు ప్రత్యేకంగా వివిధ రాష్ట్రాల నుండి 50 స్టాల్స్ ను ఏర్పాటు చేశారు . ప్రత్యేకంగా ఉత్పత్తిదారుల నుండి అమ్మకం చేయటం తమ ముఖ్య ఉద్దేశం అని తెలియజేశారు. తమ వద్ద మహిళలకు శారీస్ చుడిదార్స్ కలంకారి పోచంపల్లి ఉప్పాడ గద్వాల్ జైపూర్ రాజస్థాన్ బనారస్ పట్టు ప్రత్యేకంగా రానున్న క్రిస్టమస్ జనవరి సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు కావున నెల్లూరు వస్త్రప్రియలు తమ గ్యాలరీ ఎక్స్ ప్రో ని ఒకసారి వీక్షించవలసిందిగా కార్యనిర్వాహకులు ఎర్ర శ్రీనివాసరావు మీడియాతో తెలిపారు. ప్రారంభోత్సవ సందర్భంగా ప్రత్యేకంగా డిస్కౌంట్లను కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పడం జరిగింది. ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు ఈ ఎగ్జిబిషన్ ని ఏర్పాటు చేస్తున్నారని ఈ సదవకాశాన్ని నెల్లూరు ప్రజలంతా కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు.3