Shuru
Apke Nagar Ki App…
Gowthami
More news from తెలంగాణ and nearby areas
- నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా దట్టమైన పొగ మంచు వరంగల్ జిల్లా : నర్సంపేట _నియోజకవర్గ వ్యాప్తంగా_ దట్టమైన పొగ మంచు కమ్ముకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో వాహనాల లైట్లు వేసుకొని ప్రయాణం సాగిస్తున్నారు.1
- 🙏🙏1
- Post by Bondhu Suresh1
- శ్రీ తిరుమల స్వామి ఆలయ హుండీ లెక్కింపు... నిజాంపేటమండల పరిధిలోని చల్మెడ శ్రీ తిరుమల స్వామి ఆలయంలో శుక్రవారం రెవిన్యూ,పోలీస్ అధికారులు దేవదాయ శాఖ ఇన్స్పెక్టర్ రంగారావు,జిల్లా జిపిఓ స్వప్న,ఆలయఈవో రవికుమార్,ఆలయ కమిటీ పాలకవర్గం ఆధ్వర్యంలో ఆలయ హుండీ లెక్కింపు కార్యక్రమం చేపట్టారు. ఈ హుండీ లెక్కింపులో 1,35,866 నగదు వచ్చాయని ఈవో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమల స్వామి ఆలయంలో వచ్చినటువంటి ఇట్టి ఆదాయాన్ని బ్యాంకులో జమ చేస్తామన్నారు.ఈనెల 13న జరిగే గోదాదేవి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా చేపడతామని ఈ కళ్యాణ మహోత్సవంలో గ్రామస్తులే కాకుండా వివిధ గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలన్నారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ అక్కపల్లి రాంరెడ్డి,పూజారి రామ్మోహన్ శర్మ, గ్రామ సర్పంచ్ బొమ్మన మల్లేశం,ఉప సర్పంచ్ ఆకుల మహేందర్,డైరెక్టర్ బాజా రమేష్,ఎల్లా గౌడ్,కాకి రాజయ్య,సంగేపునారాయణ, శ్యామ్,కానిస్టేబుల్ విజయ్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.1
- क्या आपको पता है कि गाली देने वाले लोग ज्यादा लंबा जीते हैं ?1
- Post by Ravi Poreddy1
- వరంగల్ :ఎన్‌ఐటీ కళాశాలను నమ్ముకుని జీవనం సాగిస్తున్న కార్మికులు కాంట్రాక్టర్ వ్యవస్థ మార్పుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాత కాంట్రాక్టర్ వద్ద పనిచేసిన 130 మంది కార్మికులకు ఒక్కొక్కరికి సుమారు రూ.15 వేల చొప్పున మొత్తం రూ.19 లక్షలకు పైగా బకాయిలు చెల్లించాల్సి ఉందని కార్మిక సంఘం తెలిపింది. కొత్త కాంట్రాక్టర్ 90 మందినే తీసుకుంటామని చెప్పడంతో 40 మంది ఉపాధి కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. బకాయిలు చెల్లించి అందరినీ పనిలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఎన్‌ఐటీ గేటు ఎదుట కార్మికులు నిరసన చేపట్టారు. నిట్ యాజమాన్యం జోక్యం చేసుకుని న్యాయం చేయాలని కోరుతున్నారు.1
- 🙏🙏1
- నిజాంపేటలో దట్టమైన పొగ మంచు నిజాంపేట మండల కేంద్రంలో శుక్రవారం దట్టమైన పొగ మంచు కురవడంతో రామాయంపేట సిద్దిపేటకు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పొగ మంచు కారణంగా వాహనదారులు లైట్లు డిప్పర్లు వేసుకుని ప్రయాణం సాగిస్తున్నారు. కొత్త కొత్త సంవత్సరంలో అడుగుపెడుతున్న తరుణంలో మంచు ప్రభావం మేఘాలు మబ్బులు కమ్ముకోవడం జరుగుతుంది. ఈ పొగ మంచుకు ప్రజలు బయటకు వెళ్లొద్దని వైద్యులు సూచిస్తున్నారు.1