*ఆగస్టు 22న షార్ప్ డాన్స్ ఇనిస్టిట్యూట్ సిల్వర్ జూబ్లీ వేడుకలు :* AP ఫిలిం డాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ సభ్యులు బండి చిట్టిబాబు ఆధ్వర్యంలో ఆగష్టు 22వ తేదీన నెల్లూరు టౌన్ హాల్లో షార్ప్ డాన్స్ ఇన్స్టిట్యూట్ సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహిస్తున్నామని 25 కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి మరియు షార్ప్ డాన్స్ ఇన్స్టిట్యూట్ అధినేత బండి చిట్టిబాబు లు పేర్కొన్నారు. బుధవారం నాడు 25 కళాసంఘాల ఛాంబర్ లో జరిగిన కార్యక్రమంలో అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ షార్ప్ డాన్స్ ఇన్స్టిట్యూట్ స్థాపించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుకలు చిట్టిబాబు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారని, గతంలో ఈ ఇన్స్టిట్యూట్ ద్వారా చాలామంది డాన్స్ మాస్టర్లు సినీ కొరియోగ్రాఫర్లుగా మారారని, జానీ మాస్టర్, చిట్టి బాబు శిష్యుడిగా పేరు తెచ్చుకున్నారని.. నృత్య రంగంలో ఎంతోమంది శిష్యుల్ని తయారుచేసిన ఘనత చిట్టిబాబు దని అమరావతి కృష్ణారెడ్డి పేర్కొన్నారు.. డాన్స్ మాస్టర్ చిట్టిబాబు మాట్లాడుతూ ఆగస్టు 22వ తేదీ నెల్లూరు టౌన్ హాల్ లో విభిన్నమైన నృత్యాలతో కార్యక్రమం నిర్వహిస్తున్నామని, సీనియర్ డాన్స్ మాస్టర్లను సత్కరిస్తున్నామని అందరూ ఈ కార్యక్రమానికి హాజరు కావాలని కోరారు.. ఈ కార్యక్రమంలో సిపిఎం నెల్లూరు రూరల్ నాయకులు కట్టా సతీష్, 25 కళాసంఘాల కన్వీనర్లు దోర్నాల హరిబాబు, భాస్కర్, డాన్స్ మాస్టర్లు పొదిలి శ్రీనివాసులు, మల్లికార్జున, నారాయణ బాబు, రఫీ, మహేష్, శ్రీకాంత్, చందు, కరీముల్లా, సతీష్ తదితరులు పాల్గొన్నారు
*ఆగస్టు 22న షార్ప్ డాన్స్ ఇనిస్టిట్యూట్ సిల్వర్ జూబ్లీ వేడుకలు :* AP ఫిలిం డాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ సభ్యులు బండి చిట్టిబాబు ఆధ్వర్యంలో ఆగష్టు 22వ తేదీన నెల్లూరు టౌన్ హాల్లో షార్ప్ డాన్స్ ఇన్స్టిట్యూట్ సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహిస్తున్నామని 25 కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి మరియు షార్ప్ డాన్స్ ఇన్స్టిట్యూట్ అధినేత బండి చిట్టిబాబు లు పేర్కొన్నారు. బుధవారం నాడు 25 కళాసంఘాల ఛాంబర్ లో జరిగిన
కార్యక్రమంలో అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ షార్ప్ డాన్స్ ఇన్స్టిట్యూట్ స్థాపించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుకలు చిట్టిబాబు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారని, గతంలో ఈ ఇన్స్టిట్యూట్ ద్వారా చాలామంది డాన్స్ మాస్టర్లు సినీ కొరియోగ్రాఫర్లుగా మారారని, జానీ మాస్టర్, చిట్టి బాబు శిష్యుడిగా పేరు తెచ్చుకున్నారని.. నృత్య రంగంలో ఎంతోమంది శిష్యుల్ని తయారుచేసిన ఘనత చిట్టిబాబు దని అమరావతి కృష్ణారెడ్డి పేర్కొన్నారు.. డాన్స్ మాస్టర్ చిట్టిబాబు మాట్లాడుతూ ఆగస్టు
22వ తేదీ నెల్లూరు టౌన్ హాల్ లో విభిన్నమైన నృత్యాలతో కార్యక్రమం నిర్వహిస్తున్నామని, సీనియర్ డాన్స్ మాస్టర్లను సత్కరిస్తున్నామని అందరూ ఈ కార్యక్రమానికి హాజరు కావాలని కోరారు.. ఈ కార్యక్రమంలో సిపిఎం నెల్లూరు రూరల్ నాయకులు కట్టా సతీష్, 25 కళాసంఘాల కన్వీనర్లు దోర్నాల హరిబాబు, భాస్కర్, డాన్స్ మాస్టర్లు పొదిలి శ్రీనివాసులు, మల్లికార్జున, నారాయణ బాబు, రఫీ, మహేష్, శ్రీకాంత్, చందు, కరీముల్లా, సతీష్ తదితరులు పాల్గొన్నారు
- Post by Omnamashivaya S1
- మోసం చేసి భూమి లాగేశాడు లబోదిబోమంటున్న బాధితుడు. పలమనేరు డిసెంబర్ 18( ప్రజా ప్రతిభ) అప్పు ఇస్తానని నమ్మించి మోసంతో భూమి లాగేశాడని విషయం తెలుసుకున్న బాధితుడు శంకరప్ప లబోదిబోమంటున్న కన్నీటి గాథ గురువారం వెలుగు చూసింది. బాధితుడు తెలిపిన వివరాల మేరకు గంగవరం మండలం మేలుమాయి పంచాయతీ జె. కొత్తూరు గ్రామం వాల్మీకి మొగిలప్ప కుమారుడు శంకరప్పకు సర్వే నెంబర్ 756/1సి/1 లో 2.12 సెంట్లు భూమి ఉందని తెలిపాడు. సదరు భూమిలో వ్యవసాయం చేసుకోవడానికి డబ్బు అవసరమైందని పలమనేర్ టౌన్ బసవన్న కట్ట వీధిలో ఉన్న రామ స్వామి కుమారుడు శ్రీనివాసులు శెట్టిని అప్పు అడిగానని వివరించాడు. తనకు మద్యం అలవాటు ఉందని దాని ఆసరాగా తీసుకొని శ్రీనివాసులు శెట్టి తనను మద్యం మత్తు లోకి దించి డబ్బులు ఇస్తానని పలమనేరు సబ్ రిజిస్టర్ ఆఫీస్ వద్ద కాగితాల్లో సంతకం పెట్టమని నమ్మించారన్నారు. ఈ భూమిపై గంగవరం సొసైటీ బ్యాంకులో 2021లో రూ 66,000 లోను తీసుకున్నానని ఇంతవరకు చెల్లించి లేదన్నారు. అప్పు ఇస్తానని నమ్మించి మోసం చేసిన శ్రీనివాసులు శెట్టి సంతకాలు తీసుకున్న పేపర్లు ద్వారా దొడ్డిదారుల్లో మా కుటుంబ సభ్యులు అనుమతులు లేకుండా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లుగా తెలిసిందన్నారు. ఇప్పటి వరకు భూమిని తానే సాగు చేసుకుంటున్నానని, ప్రభుత్వం మంజూరు చేసే రైతు భరోసా, కిసాన్ డబ్బులు తన అకౌంట్లోకే పడుతున్నాయన్నారు. మోసం చేసిన విషయాన్ని తెలుసుకొని శ్రీనివాసులు శెట్టి వద్దకు వెళ్లి అడగగా ఎప్పుడో నాకు అమ్మేశావని, భూమి కావాలంటే 9 లక్షలు రూపాయలు చెల్లిస్తే తిరిగి రాసిస్తానని లేకుంటే ఇతరులకు అమ్మేస్తానని బెదిరి స్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు ఆ భూమి తప్ప వేరే మార్గం లేదని, ఈ విషయంపై జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఆర్డిఓ, తహసిల్దారు స్పందించి పరిశీలించి నాకు మద్యం తాపించి భూమి కొట్టేయాలని ఉద్దేశంతో డబ్బు ఇవ్వకుండా మోసం చేసిన శ్రీనివాసులు శెట్టి పై చట్టపరమైన చర్యలు తీసుకుని ఈ పేద వాడికి న్యాయం చేయాలని కోరాడు.1
- విజయవాడలో అక్రమంగా పిల్లలను విక్రయిస్తున్న ముఠా అరెస్టు1
- Post by KLakshmi Devi1
- Post by Nagesh Thalari3
- Post by Omnamashivaya S1
- Post by Omnamashivaya S1
- Post by Omnamashivaya S1