Shuru
Apke Nagar Ki App…
గిద్దలూరు గ్రామంలో ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన ముస్లింలు వికారాబాద్: వికారాబాద్ మండలం సిద్ధలూరు గ్రామంలో రంజాన్ సందర్భంగా మైనార్టీలు ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. 30 రోజులపాటు ఉపవాస దీక్షలో ఉన్న ముస్లింలకు ఈ రంజాన్ అనంతరం పండుగ నిర్వహించుకొని ముందుకు సాగరన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ గౌస్ మాట్లాడుతూ సమాజంలో శాంతియుత వాతలను కోసం ముస్లింలు ఎల్లవేళలా కట్టుబడి ఉంటారని అన్నారు. రాబోయే రోజుల్లో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని ఆయన ఆకాంక్షించారు.
PR
Pyataravi Ravi

More news from Vikarabad and nearby areas
- Post by Mani Yt1
- MAMBAPUR లో నల్ల పోచమ్మ వీధి నాటకం ప్రదర్శన #tandur #vikarabad #1
- వికారాబాద్ జిల్లా దోమ మండలం మైలవరం గ్రామంలో దారుణం | Vikarabad District Incident | ANN Telugu1
- వికారాబాద్ jlm షాపింగ్ మాల్ ఓపెనింగ్ వేలాదిగా తరలివచ్చిన మహిళలు1
- 3D tiles in open Corridor, end1
- వికారాబాద్ లో యువకుడు అదృశ్యం, ఆచూకీ కోసం తల్లిదండ్రుల గాలింపు1
- వికారాబాద్ జిల్లా లో మొదలైన నీటి కష్టాలు..| Water crisis begins in Vikarabad district1
- వికారాబాద్: కేరెళ్లి గ్రామంలో ఘనంగా సీతారాముల కల్యాణం | The marriage of Sita and Rama |ABNEWS TELUGU1