logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

నేటి ఉదయం నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 24వ డివిజన్, హౌసింగ్ బోర్డ్ కాలనీ పార్క్ నందు 20లక్షల రూపాయలతో జరుగుతున్న అభివృద్ధి పనులను కార్పొరేషన్ అధికారులు మరియు కూటమి నాయకులతో కలసి పరిశీలించిన టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. 🔶 నేటి ఉదయం నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 24వ డివిజన్, హౌసింగ్ బోర్డ్ కాలనీ పార్క్ నందు 20లక్షల రూపాయలతో జరుగుతున్న అభివృద్ధి పనులను కార్పొరేషన్ అధికారులు మరియు కూటమి నాయకులతో కలసి పరిశీలించిన టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. 🔶 కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి 24వ డివిజన్ అభివృద్ధికి 9 కోట్ల 80 లక్షల రూపాయల నిధులు కేటాయించాము. టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. 🔶 స్థానిక ప్రజల సూచనలు, అభ్యర్ధన మేరకే అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. 🔶 చెప్పిన మాట ప్రకారం 60 రోజుల్లో 240 పనులు పూర్తి చేసి, మార్చి 3వ వారంలో కూటమి నాయకుల సమక్షంలో ప్రజలచేతే ప్రారంభోత్సవాలు చేయిస్తాం. టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. 🔶 రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి సారథ్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. 🔶 నెల్లూరు రూరల్ అభివృద్ధికి సహకరిస్తున్న ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉపముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారికి, యువనేత, రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గారికి, నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, జిల్లా మంత్రులు పొంగూరు నారాయణ గారికి, ఆనం రామనారాయణ రెడ్డి గారికి, శాసనమండలి సభ్యులు మరియు టిడిపి నెల్లూరు పార్లమెంటరీ అధ్యక్షులు బీద రవిచంద్ర గారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు. టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. పై కార్యక్రమంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం టిడిపి ఎస్సీ సెల్ అధ్యక్షుడు అరవ శ్రీనివాసులు, క్లస్టర్ ఇంచార్జ్ కనపర్తి గంగాధర్, కో క్లస్టర్ ఇంచార్జ్ రాఘవేంద్ర, 24వ డివిజన్ టిడిపి అధ్యక్షుడు రవి, టిడిపి నాయకులు ఆవుల వెంకటేశ్వర్లు, సలీం, గుండాల మస్తానయ్య, భాస్కర్, సుమన్, బత్తల రాము, కాపా భాస్కర్ నాయుడు, యాదగిరి, సుధాకర్, పులి హరికృష్ణ యాదవ్, వరదయ్య, శేషు, కలికి శేషారెడ్డి, ఉయ్యాల జగన్, చిట్టిబాబు, పెంచలయ్య, మనోహర్ రెడ్డి, భాస్కర్, శేషయ్య, రమేష్, శ్రీధర్ రెడ్డి, కోటేశ్వరరావు, సులమయ్య, తాటి సుధాకర్, రామయ్య, ఉడత సుధాకర్, శ్రీనివాసులు రెడ్డి, సి.హెచ్. సుధాకర్, ప్రవీణ్, సులోచన, ప్రమీల తదితరులు పాల్గొన్నారు.

2 hrs ago
user_మీ శ్రేయోభిలాషి
మీ శ్రేయోభిలాషి
Social Media Manager నెల్లూరు రూరల్, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
2 hrs ago
4fcf746c-cb58-4086-ade2-ea11b364844d

నేటి ఉదయం నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 24వ డివిజన్, హౌసింగ్ బోర్డ్ కాలనీ పార్క్ నందు 20లక్షల రూపాయలతో జరుగుతున్న అభివృద్ధి పనులను కార్పొరేషన్ అధికారులు మరియు కూటమి నాయకులతో కలసి పరిశీలించిన టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. 🔶 నేటి ఉదయం నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 24వ డివిజన్, హౌసింగ్ బోర్డ్ కాలనీ పార్క్ నందు 20లక్షల రూపాయలతో జరుగుతున్న అభివృద్ధి పనులను కార్పొరేషన్ అధికారులు మరియు కూటమి నాయకులతో కలసి పరిశీలించిన టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. 🔶 కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి 24వ డివిజన్ అభివృద్ధికి 9 కోట్ల 80 లక్షల రూపాయల నిధులు కేటాయించాము. టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. 🔶 స్థానిక ప్రజల సూచనలు, అభ్యర్ధన మేరకే అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. టీడీపీ నాయకులు కోటంరెడ్డి

e4d237aa-7fe0-4052-ab84-447846b74009

గిరిధర్ రెడ్డి. 🔶 చెప్పిన మాట ప్రకారం 60 రోజుల్లో 240 పనులు పూర్తి చేసి, మార్చి 3వ వారంలో కూటమి నాయకుల సమక్షంలో ప్రజలచేతే ప్రారంభోత్సవాలు చేయిస్తాం. టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. 🔶 రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి సారథ్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. 🔶 నెల్లూరు రూరల్ అభివృద్ధికి సహకరిస్తున్న ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉపముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారికి, యువనేత, రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గారికి, నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, జిల్లా మంత్రులు పొంగూరు నారాయణ గారికి, ఆనం రామనారాయణ రెడ్డి గారికి, శాసనమండలి సభ్యులు మరియు

25ffeb0c-d51e-49b9-b8b0-d57e8ab34f1a

టిడిపి నెల్లూరు పార్లమెంటరీ అధ్యక్షులు బీద రవిచంద్ర గారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు. టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. పై కార్యక్రమంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం టిడిపి ఎస్సీ సెల్ అధ్యక్షుడు అరవ శ్రీనివాసులు, క్లస్టర్ ఇంచార్జ్ కనపర్తి గంగాధర్, కో క్లస్టర్ ఇంచార్జ్ రాఘవేంద్ర, 24వ డివిజన్ టిడిపి అధ్యక్షుడు రవి, టిడిపి నాయకులు ఆవుల వెంకటేశ్వర్లు, సలీం, గుండాల మస్తానయ్య, భాస్కర్, సుమన్, బత్తల రాము, కాపా భాస్కర్ నాయుడు, యాదగిరి, సుధాకర్, పులి హరికృష్ణ యాదవ్, వరదయ్య, శేషు, కలికి శేషారెడ్డి, ఉయ్యాల జగన్, చిట్టిబాబు, పెంచలయ్య, మనోహర్ రెడ్డి, భాస్కర్, శేషయ్య, రమేష్, శ్రీధర్ రెడ్డి, కోటేశ్వరరావు, సులమయ్య, తాటి సుధాకర్, రామయ్య, ఉడత సుధాకర్, శ్రీనివాసులు రెడ్డి, సి.హెచ్. సుధాకర్, ప్రవీణ్, సులోచన, ప్రమీల తదితరులు పాల్గొన్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • 100% ఒరిజినల్ మరుగు మందు 🍃 కావాలనుకుంటే ఒకసారి ఈ నెంబర్ కి కాల్ చేయండి 📱𝟵𝟰𝟵𝟰𝟳𝟱𝟳𝟴𝟭𝟵👈 #trending #om#vairalreels🍃#virelreels🍃 #marugumandu 🌿 #trending#reels#boost#boost#trending#goviral#explorepage#explore#facts#om#trending #om #omnamahshivaya #facts #temple #devocional #tirumala #tirumalahills #hindu #hindutempl#🔱☣️#మరుగుమందు#reels#AndhraPradesh#Telangana#Hyderabad Hyderabad
    1
    100% ఒరిజినల్ మరుగు మందు 🍃 కావాలనుకుంటే ఒకసారి ఈ నెంబర్ కి కాల్ చేయండి 📱𝟵𝟰𝟵𝟰𝟳𝟱𝟳𝟴𝟭𝟵👈
#trending #om#vairalreels🍃#virelreels🍃
#marugumandu 🌿 #trending#reels#boost#boost#trending#goviral#explorepage#explore#facts#om#trending #om #omnamahshivaya #facts #temple #devocional #tirumala #tirumalahills #hindu #hindutempl#🔱☣️#మరుగుమందు#reels#AndhraPradesh#Telangana#Hyderabad Hyderabad
    user_Lakshmi Narasimha Raju
    Lakshmi Narasimha Raju
    బూచినాయుడు కండ్రిగ, తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    14 hrs ago
  • రాజంపేటలో లేడీస్ హాస్టల్ యజమానిపై దాడి కడప జిల్లా రాజంపేట మండలం బోయినపల్లిలోని 'ప్రియా లేడీస్ హాస్టల్' యజమానిపై కొందరు వ్యక్తులు మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం తిరుపతి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దాడికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
    1
    రాజంపేటలో లేడీస్ హాస్టల్ యజమానిపై దాడి
కడప జిల్లా 
రాజంపేట మండలం బోయినపల్లిలోని 'ప్రియా లేడీస్ హాస్టల్' యజమానిపై కొందరు వ్యక్తులు మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం తిరుపతి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దాడికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
    user_అశోక్ కుమార్ రెడ్డి
    అశోక్ కుమార్ రెడ్డి
    Librarian పెండ్లిమర్రి, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • మార్కాపురం జిల్లా కొమరోలు మండలంలోని నయారా పెట్రోల్ బంక్ సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 25 గొర్రెలు మృతి చెందాయి. పోరుమామిళ్ల నుండి మార్కాపురం వైపు వేగంగా వెళ్తున్న లారీ, రోడ్డును దాటుతున్న గొర్రెల మందను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాయపాటి ప్రవీణ్‌కు చెందిన సుమారు 25 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. ఈ ఘటనతో గొర్రెల యజమాని రాయపాటి ప్రవీణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన జీవనాధారమైన గొర్రెలు ఒక్కసారిగా మృతి చెందడంతో తాను తీవ్ర నష్టపోయానని ఆయన వాపోయారు. సమాచారం అందుకున్న కొమరోలు ఎస్ఐ నాగరాజు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు
    1
    మార్కాపురం జిల్లా కొమరోలు మండలంలోని నయారా పెట్రోల్ బంక్ సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 25 గొర్రెలు మృతి చెందాయి. పోరుమామిళ్ల నుండి మార్కాపురం వైపు వేగంగా వెళ్తున్న లారీ, రోడ్డును దాటుతున్న గొర్రెల మందను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాయపాటి ప్రవీణ్‌కు చెందిన సుమారు 25 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి.
ఈ ఘటనతో గొర్రెల యజమాని రాయపాటి ప్రవీణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన జీవనాధారమైన గొర్రెలు ఒక్కసారిగా మృతి చెందడంతో తాను తీవ్ర నష్టపోయానని ఆయన వాపోయారు. సమాచారం అందుకున్న కొమరోలు ఎస్ఐ  నాగరాజు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు
    user_Sasi Kumar reddy
    Sasi Kumar reddy
    గిద్దలూరు, ప్రకాశం, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • రెండో డివిజన్ మాచవరం కనపర్తి వెంకటస్వామి వీధిలో కొండపైన ప్రాంతంలో ఉన్న మంచినీళ్లు వాటర్ ట్యాంక్ ను గత 50 సంవత్సరాల క్రితం నిర్మించడం జరిగింది ఇదిలా ఉండగా గత 10-15 సంవత్సరాలుగా ట్యాంక్ శిధిలమైపోయింది అధికారులకు కంప్లైంట్ లు పెట్టగా అప్పుడు అప్పుడు వచ్చి రిపేర్లు చేసేవారు కానీ ఇప్పుడు వాటర్ ట్యాంక్ పూర్తిగా శిథిలం అవడం వలన వాటర్ ట్యాంక్ లోను వాటర్ మొత్తం ఇళ్ళ మార్గంలో వెళ్ళటం వలన ఇళ్ల కింద ప్రవహించుటవలన ఇండ్ల క్రింది భాగము పూర్తిగా పాడైపోయి ఒక స్వర లాగా పడిపోయినది ఇదేలా ఉంటే రాబోవు రోజుల్లో వాటర్ ట్యాంక్ కింది భాగంలో ఉన్న ఇల్లు ఎప్పటికైన కూలిపోయే ప్రమాదము ఉన్నదని స్థానిక ప్రజలు మున్సిపల్ కమిషనర్ గారికి అధికారులకు ఎన్నిసార్లు కంప్లైంట్ లు పెట్టిన రెండు చేతులెత్తి మొక్కిన ఉపయోగం లేకుండా పోతుంది కావున మీడియా వారు అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించవలసిందిగా ఈ యొక్క వాటర్ ట్యాంక్ కింద భాగంలో ప్రజలందరూ కూడా కోరుకుంటూన్నారు అలాగే కొత్త వాటర్ ట్యాంక్ నిర్మించుటకు పాత వాటర్ ట్యాంక్ ప్రక్కన ఎంతో కాళీ స్థలం ఉంది కావున ఆ యొక్క ఖాళీ స్థలంలో కొత్త వాటర్ ట్యాంక్ ని నిర్మించవలసినదిగా స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు వాటర్ ట్యాంక్ చెత్తాచెదారాలతో నిండిపోయి ఉన్నది దాని మూలాన పాములు పురుగు పుట్ట బాగా ఎల్లలోకి వస్తున్నాయని కూడా స్థానిక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కనీసం వారానికి ఒకసారి అయినా వాటర్ ట్యాంక్ చుట్టుపక్కల శుభ్రం చేయవలసినదిగా కోరుకుంటున్నారు పెద్ద పెద్ద పాములు మండ్రగబ్బలు తేళ్లు విష సర్పాలు ఎన్నో వస్తున్నాయని స్థానిక ప్రజలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ఎంతో భయపడుతున్నారు అలాగే చుట్టుపక్కల ఉన్న పిల్లలు కూడా వాటర్ ట్యాంక్ పై ఆడుకుంటున్నారు ప్రమాదవశాత్తు అందిట్లో పడిన ప్రాణాలకు ప్రమాదం ఉన్నది అలాగే వాటర్ ట్యాంక్ ని కూడా బ్లీచింగ్ తో వారానికి ఒకసారి అన్న అడగవలసిన కోరుచున్నాను
    10
    రెండో డివిజన్ మాచవరం కనపర్తి వెంకటస్వామి వీధిలో కొండపైన ప్రాంతంలో ఉన్న మంచినీళ్లు వాటర్ ట్యాంక్ ను గత 50 సంవత్సరాల క్రితం నిర్మించడం జరిగింది ఇదిలా ఉండగా గత 10-15 సంవత్సరాలుగా ట్యాంక్ శిధిలమైపోయింది అధికారులకు కంప్లైంట్ లు పెట్టగా అప్పుడు అప్పుడు వచ్చి రిపేర్లు చేసేవారు కానీ ఇప్పుడు వాటర్ ట్యాంక్ పూర్తిగా శిథిలం అవడం వలన వాటర్ ట్యాంక్ లోను వాటర్ మొత్తం ఇళ్ళ మార్గంలో వెళ్ళటం వలన ఇళ్ల కింద ప్రవహించుటవలన ఇండ్ల క్రింది భాగము పూర్తిగా పాడైపోయి ఒక స్వర లాగా పడిపోయినది ఇదేలా ఉంటే రాబోవు రోజుల్లో వాటర్ ట్యాంక్ కింది భాగంలో ఉన్న ఇల్లు ఎప్పటికైన కూలిపోయే ప్రమాదము ఉన్నదని స్థానిక ప్రజలు మున్సిపల్ కమిషనర్ గారికి అధికారులకు ఎన్నిసార్లు కంప్లైంట్ లు పెట్టిన రెండు చేతులెత్తి మొక్కిన  ఉపయోగం లేకుండా పోతుంది కావున మీడియా వారు అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించవలసిందిగా ఈ యొక్క వాటర్ ట్యాంక్ కింద భాగంలో ప్రజలందరూ కూడా కోరుకుంటూన్నారు 
అలాగే కొత్త వాటర్ ట్యాంక్ నిర్మించుటకు పాత వాటర్ ట్యాంక్ ప్రక్కన ఎంతో కాళీ స్థలం ఉంది కావున ఆ యొక్క ఖాళీ స్థలంలో కొత్త వాటర్ ట్యాంక్ ని నిర్మించవలసినదిగా స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు వాటర్ ట్యాంక్ చెత్తాచెదారాలతో నిండిపోయి ఉన్నది దాని మూలాన పాములు పురుగు పుట్ట బాగా ఎల్లలోకి వస్తున్నాయని కూడా స్థానిక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కనీసం వారానికి ఒకసారి అయినా వాటర్ ట్యాంక్ చుట్టుపక్కల శుభ్రం చేయవలసినదిగా కోరుకుంటున్నారు పెద్ద పెద్ద పాములు మండ్రగబ్బలు తేళ్లు విష సర్పాలు ఎన్నో వస్తున్నాయని స్థానిక ప్రజలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ఎంతో భయపడుతున్నారు అలాగే చుట్టుపక్కల ఉన్న పిల్లలు కూడా వాటర్ ట్యాంక్ పై ఆడుకుంటున్నారు ప్రమాదవశాత్తు అందిట్లో పడిన ప్రాణాలకు ప్రమాదం ఉన్నది అలాగే వాటర్ ట్యాంక్ ని కూడా బ్లీచింగ్ తో వారానికి ఒకసారి అన్న అడగవలసిన కోరుచున్నాను
    user_Murali kanaparthi
    Murali kanaparthi
    Building materials supplier అనంతగిరి, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    21 hrs ago
  • గుంటూరు.. *కవరేజ్ కు వెళ్లిన మీడియా పై దాడి..* గుంటూరు లాలా పేట లో బంగారు షాపుల పై BIS అధికారులు తనిఖీలు. సన గోల్డ్ టెస్టింగ్ సెంటర్ పై ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన BIS అధికారులు. తనిఖీలు నేపథ్యంలో కవరేజ్ కు వెళ్లిన మీడియా పై షాప్ నిర్వాహకులు దాడి. మా షాప్ లో ఎలా వస్తారంటూ పరుషపదజాలంతో దూసుకొచ్చిన షాప్ నిర్వాహకుడు. కవరేజ్ చేస్తే ఊరుకోనంటూ కెమెరాలను ధ్వసం చేయడానికి యత్నం. షాప్ నిర్వాహకుడు తీరు పై పోలీసులకు సమాచారం అందించిన అధికారులు.
    1
    గుంటూరు..
*కవరేజ్ కు వెళ్లిన మీడియా పై దాడి..*
గుంటూరు లాలా పేట లో బంగారు షాపుల పై BIS అధికారులు తనిఖీలు.
సన గోల్డ్ టెస్టింగ్ సెంటర్ పై ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన BIS అధికారులు.
తనిఖీలు నేపథ్యంలో కవరేజ్ కు వెళ్లిన మీడియా పై షాప్ నిర్వాహకులు దాడి.
మా షాప్ లో ఎలా వస్తారంటూ పరుషపదజాలంతో దూసుకొచ్చిన షాప్ నిర్వాహకుడు.
కవరేజ్ చేస్తే ఊరుకోనంటూ కెమెరాలను ధ్వసం చేయడానికి యత్నం.
షాప్ నిర్వాహకుడు తీరు పై పోలీసులకు సమాచారం అందించిన అధికారులు.
    user_Journalist SIDDHU
    Journalist SIDDHU
    గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    15 hrs ago
  • రూల్స్ ఎందుకు పాటించడం లేదు అని కౌన్సిల్ లో డిప్యూటీ మేయర్ అడిగి 3 సంవత్సరాలు అయింది ..అయినా మనం మారలేదా ? రూల్స్ పాటించమా?
    1
    రూల్స్ ఎందుకు పాటించడం లేదు అని కౌన్సిల్ లో డిప్యూటీ మేయర్ అడిగి 3 సంవత్సరాలు అయింది ..అయినా మనం మారలేదా ? రూల్స్ పాటించమా?
    user_Ananthapuram Anil Kumar
    Ananthapuram Anil Kumar
    Social services organisation అనంతపురం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • రాజంపేటలో లేడీస్ హాస్టల్ యజమానిపై దాడి ​రాజంపేట మండలం బోయినపల్లిలోని 'ప్రియా లేడీస్ హాస్టల్' యజమానిపై కొందరు వ్యక్తులు మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం తిరుపతి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దాడికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
    1
    రాజంపేటలో లేడీస్ హాస్టల్ యజమానిపై దాడి
​రాజంపేట మండలం బోయినపల్లిలోని 'ప్రియా లేడీస్ హాస్టల్' యజమానిపై కొందరు వ్యక్తులు మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం తిరుపతి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దాడికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
    user_Kumar
    Kumar
    Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    21 hrs ago
  • కడప బద్వేలు పోలీసుల అదుపులో మండల జడ్పిటిసి చిన్న పోలిరెడ్డి... చెన్నకేశం పల్లె సొసైటీలో అక్రమాలకు పాల్పడ్డారంటూ సెక్రటరీ మహేష్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు... 2005 నుండి 2022 వరకు చెన్నకేశంపల్లె సొసైటీ అధ్యక్షుడిగా పనిచేసిన చిన్న పోలిరెడ్డి... సెక్రటరీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి బి.కోడూరు పోలీస్ స్టేషన్ లో రహస్య విచారణ... విచారణలో భాగంగా సొసైటీ రికార్డ్స్ స్వాధీనం ? బినామీ పేర్లతో 33 లక్షల లోన్లు కాజేసినట్లు చిన్న పోలిరెడ్డి తో పాటు ఇస్మాయిల్ అనే అప్పటి సిఈఓపై కేసు నమోదు...
    1
    కడప
బద్వేలు పోలీసుల అదుపులో మండల జడ్పిటిసి చిన్న పోలిరెడ్డి...
చెన్నకేశం పల్లె సొసైటీలో అక్రమాలకు పాల్పడ్డారంటూ సెక్రటరీ మహేష్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు...
2005 నుండి 2022 వరకు చెన్నకేశంపల్లె సొసైటీ అధ్యక్షుడిగా పనిచేసిన చిన్న పోలిరెడ్డి...
సెక్రటరీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి బి.కోడూరు పోలీస్ స్టేషన్ లో రహస్య విచారణ...
విచారణలో భాగంగా సొసైటీ రికార్డ్స్ స్వాధీనం ?
బినామీ పేర్లతో 33 లక్షల లోన్లు కాజేసినట్లు చిన్న పోలిరెడ్డి తో పాటు ఇస్మాయిల్ అనే అప్పటి సిఈఓపై కేసు నమోదు...
    user_అశోక్ కుమార్ రెడ్డి
    అశోక్ కుమార్ రెడ్డి
    Librarian పెండ్లిమర్రి, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    17 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.