దామరకుంటలో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమం నిరుపేదల సొంతింటి కల ఇందిరమ్మ ఇళ్లతోనే సాధ్యం - సర్పంచ్ పత్తి నర్సింలు గజ్వేల్ నియోజకవర్గం, మార్చి 09 (ప్రజా ప్రతిభ): సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం దామరకుంట గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు మనిషా రాజు గృహప్రవేశం సోమవారం ఘనంగా నిర్వహించారు, ఇందిరమ్మ ఇల్లు నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ పత్తి నర్సింలు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ద్వారానే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని నిరుపేదల సొంతింటి కల ఇందిరమ్మ ఇళ్లతోనే సాధ్యమని దామర కుంట గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని, నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు దశలవారీగా వస్తాయని ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ దేవి విజయ రమేష్, వార్డ్ సభ్యులు,నాయకులు రమేష్ యాదవ్,సంజీవ్,ప్రభు,రమేష్, బాల నరసింహులు భానుచందర్ బాలరాజు లక్ష్మయ్య బాలరాజును ఆనంద్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

- ఆన్లైన్ యాప్ ద్వారా యూరియా పంపిణీ ప్రక్రియ రైతులకు శాపంగా మారింది. నిరక్షరాస్య రైతులు ఎరువులు పొందలేక గంటల తరబడి క్యూలైన్లలో నిరీక్షించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొలాల్లో పంటలు ఎండిపోయే దశకు చేరుకున్నా, సాంకేతిక కారణాలతో యూరియా అందడం లేదని వారు వాపోతున్నారు. ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి అందరికీ యూరియా అందేలా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని కోరుతున్నారు.1
- వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: ద్విచక్ర వాహనం అదుపుతప్పి యువకుడు మృతి! వరంగల్: జిల్లాలోని దుగ్గొండి మండలంలో ఈరోజు ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తొగరాయి ప్రధాన రహదారిపై వెళ్తున్న ఒక ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడటంతో, సదరు వాహనదారుడు తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మంగళవారం జరిగిన ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో తొగరాయి పరిసర ప్రాంతాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి.2
- మంచిర్యాల జిల్లా// దండేపల్లి మండలం మ్యాదరి పేట గ్రామంలో విషాద ఘటన... మ్యాదరి పేటలోని ఇండియన్ పెట్రోల్ బంక్ సమీపంలో కరెంట్ షాక్ తగిలి ఇద్దరు యువకులు మృతి. మృతులు మ్యాదరి పేట గ్రామానికి చెందిన సల్ల లక్ష్మీనారాయణ, వెల్గనూరు గ్రామానికి చెందిన నాగరాజుగా గుర్తింపు. విద్యుత్ మెయిన్ లైన్ కు ఇనుప స్టాండుకు తలగడంతో కరెంట్ షాక్ తగిలి ఈ ఘటన జరిగినట్లు సమాచారం. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.1
- **గజ్వేల్, సిద్దిపేట జిల్లా మార్చి 9:** ప్రజా తెలంగాణ న్యూస్/ గజ్వేల్ నియోజకవర్గంలోని మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుంచి కొండపోచమ్మ సాగర్‌కు నీటిని వెంటనే పంపాలని బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు. అకారం పంప్‌హౌస్‌ను తక్షణం స్టార్ట్ చేసి, కొండపోచమ్మ సాగర్‌లోకి నీళ్లు వదిలి, కెనాల్ ప్రాంతంలో 2-3 కిలోమీటర్ల రైతులకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. అదే సమయంలో, గజ్వేల్ ఏరియా 132 కెవీ సబ్‌స్టేషన్ ద్వారా రైతులకు 24 గంటల మెరుగైన విద్యుత్ సరఫరా చేయాలని కూడా డిమాండ్ చేశారు. ఈ రైతు సమస్యల పరిష్కారానికి గజ్వేల్ నియోజకవర్గ ముఖ్య నాయకులు అందరూ పాల్గొన్న సమావేశంలో ఈ తీర్మానాలు ఆమోదించబడ్డాయి. కాలేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లో మల్లన్నసాగర్‌కు ప్రాధాన్యత ఉన్నప్పటికీ, స్థానిక రైతుల సాగునీటి అవసరాల కోసం ఈ నీటి రిలీజ్ అత్యవసరమని వంటేరు ప్రతాప్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.4
- Amjad ullah khan (spokeman) #MBT Raidurgam ps limet 3 log #mar_peeta gaya Bin na waajen1
- Termites existence, not to be ignored, love your home.1
- మాసాయిపేట మండల పరిధిలోని పోతనెశెట్టిపల్లి గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా మహిళా సంక్షేమ భవన నిర్మాణానికి రూ. 10 లక్షలు నిధులను ఇటీవల కేటాయించారు. దీంతో మహిళా భవన నిర్మాణం పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. గ్రామ అభివృద్ధి కోసం పాలకవర్గ సభ్యులతో కలిసి నిరంతరం కృషి చేస్తామని సర్పంచ్ ప్రశాంత్ వెల్లడించారు. గ్రామంలో ముఖ్యంగా తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ సమస్యపై పాలకవర్గం ఫోకస్ పెట్టింది.2
- తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అరెస్ట్! బాధితుల కోసం దీక్ష..కవితను, విశారదన్ మహరాజ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఖమ్మం నగరంలోని అంబేడ్కర్ భవనం వద్ద మంగళవారం ఉదయం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా సోమవారం రాత్రి నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను పోలీసులు అరెస్ట్ చేశారు.దీక్షలో ఆమెతో పాటు డీఎస్సీ అధ్యక్షుడు విశారదన్ మహరాజ్ మరియు ఇతర ప్రతినిధులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెలుగుమట్ల బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రాత్రంతా దీక్ష కొనసాగించిన వీరిని, మంగళవారం ఉదయం పోలీసులు బలవంతంగా అక్కడి నుండి తరలించారు. ప్రస్తుతం ఖమ్మం పోలీసులు వీరిని హైదరాబాద్ రోడ్డు మీదుగా తరలిస్తున్నారు. ఈ అరెస్టులతో ఖమ్మం పట్టణంలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది.1
- తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వనదుర్గ స్వయంభు ఆలయంలో మంగళవారం తెల్లవారుజామున ఆలయ పూజారులు అమ్మవారికి మంజీరా నది జిల్లాలతో అభిషేకం పంచామృత అభిషేకం కావించారు అనంతరం అమ్మవారికి పట్టు వస్త్రలంకరణ పుష్పలంకరణ నిమ్మకాయల హారాన్ని ధరింపజేశారు కుంకుమార్చన సహస్రనామార్చన ప్రత్యేక పూజలు అనంతరం మంగళహారతి ఇచ్చారు అనంతరం భక్తులకు దివ్యదర్శనం కలిగించారు కోరికలు తీరిన భక్తులు అమ్మవారికి బోనాలు ఓడి బియ్యం తలంబ్రాలు సమర్పించారు వీరేశం ఆధ్వర్యంలో భక్తులకు మౌలిక సదుపాయాలను ఆలయ సిబ్బంది కల్పించారు1