Shuru
Apke Nagar Ki App…
950 మంది హనుమాన్ మాలా దీక్ష స్వీకరణ దండేపల్లి మండలంలోని గూడెం గుట్ట శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయంలోని హనుమాన్ దేవాలయంలో 950 మంది భక్తులు హనుమాన్ మాల దీక్ష ధారణ స్వీకరించారు. ఉగాది పండుగను పురస్కరించుకొని ఆదివారం ఉదయం దేవాలయంలో ఉన్న స్వామివారికి వేద పండితులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సుమారు 950 మంది భక్తులు హనుమాన్ మాల దీక్ష దారులను స్వీకరించారు. వారికోసం దేవాలయంలో అన్ని ఏర్పాట్లు చేసామని ఈవో శ్రీనివాస్ తెలిపారు.
P.G.Murthy

More news from Nirmal and nearby areas
- సాగునీటి నీ విడుదల చేసి పంటలను కాపాడాలి కడెం ప్రాజెక్టు అయకట్టు పరిధిలో రైతులు వేసిన పంటలను కాపాడేందుకు మరో నాలుగు రోజులపాటు నీటి సాగునీటిని విడుదల చేయాలని సిపిఎం నిర్మల్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు నూతన్ కుమార్ కోరారు. శనివారం సాయంత్రం దస్తూరాబాద్ మండల కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతుల పొలాలకు 8 తడుల వరకు సాగునీటిని అందించారని, మరో తడి అందిస్తే తప్ప పంట చేతికి వచ్చే పరిస్థితి లేదన్నారు. కడెం ప్రాజెక్టు అధికారులు స్పందించి రైతుల పంటలను కాపాడేందుకు మరో తడిని అందించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు బి. సురేష్, డాకూరి తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.1
- #trending #wedding #nirmal #bridal #allover #maggamwork #work #viralreels #viral #season #instagood #sareelove #sareeblouse #sareefashion #hyderabad #customised #1
- Chudabudhi Kani thanam🙌 chintu__lifestyle_1