రెండు రోజులు భారీవర్షాలు.... చెరువులు, కాలువలు,విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ల వద్దకు వెళ్ళవద్దు.....ఎస్ఐ ముత్యాల రమ హెచ్చరిక.... ఎడపల్లి,ఆగస్టు 13: (లోకల్ టైమ్స్) రాబోవు రెండు రోజుల(72 గంటల)పాటు భారి నుండి అతి భారీ వర్షాలు కురియనున్నందున ఎడపల్లి మండ ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎడపల్లి ఎస్ఐ ముత్యాల రమ కోరారు.తెలంగాణ రాష్ట్రం అంతట భారి నుండి అతి భారి వర్షలు కురువనున్నాయిని వా తావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసిందని,వాతావర ణం శాఖ సమాచారం మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉంటు చేరువుల వద్దకు డ్యాంల వద్దకు వెల్లవద్దని సూచించారు.అలీసాగర్ రిజర్వాయర్ వైపు వెల్లకూ డదని,పశువులు,గొర్రెలు,మేకల కాపరులు,మరియు చెరువులు,కాలువల వద్దకు చేపలు పట్టెందుకు వెళ్ళ వద్దని,జగ్రత్తగా ఉండాలని ఆమె తెలిపారు.భారీ వర్షా లు కురువనున్నందున వాతావరణం శాఖ హెచ్చరికల నేపథ్యంలో అత్యవసరమైతె తప్ప ఇండ్లలో నుండి బయటకు రాకుడదు అని,అలాగే కూలిపోవు పాత ఇండ్లలో ఉండకూడదని,మరియు ట్రాన్స్ పార్మర్లు,టివి, లకి దూరంగా ఉండాలని ఎస్ఐ ముత్యాల రమ హెచ్చరించారు.

- Post by Madhavpatil Jadav2
- భారత్ మాత కి జై 🇮🇳1
- Post by Ravi Poreddy1
- Post by KLakshmi Devi2
- నెల్లూరు నగరంలోని తిక్కన్న టెలిఫోన్ భవన్ బృందావన్ సమీపంలో గల శ్రీ దుర్గా హాస్పిటల్ నందు విలేకరుల సమావేశాన్ని డాక్టర్ యశోదర గారి ఆధ్వర్యంలో నిర్వహించారు. దీని ముఖ్య ఉద్దేశం డిసెంబర్ 21వ తేదీ ఆదివారం తమ పూర్వీకుల జ్ఞాపకార్థం దుర్గా హాస్పిటల్ నందు ఉచిత మెగా క్యాంపు మరియు ఉచిత పరీక్షలు మరియు మందులు ఇవ్వడం జరుగుతుంది అని తెలిపారు. వచ్చిన పేషెంట్లకు భోజన వస్తి కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రత్యేకంగా గర్భిణీలకు గర్భసంచి నరాల బలహీనత తలనొప్పి పిల్లలు లేని సమస్య వెన్నుపూస తదితర ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఈ అవకాశాన్ని నెల్లూరు ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ వైద్య శిబిరంలో న్యూరో సర్జన్ డాక్టర్ పి ఎస్ రెడ్డి మరియు ప్రసూతి మరియు గర్వకోస వ్యాధి నిపుణులు డాక్టర్ యశోదర ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కావున ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేయడం జరిగింది.1
- Post by Omnamashivaya S1
- దాచేపల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజీ లో ర్యాగింగ్ కలకలం.ఈ వీడియో ఎస్పీ గారికి మరియు వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలిసే వరకు షేర్ చేయండి1
- ఓం నమః శివాయ హర హర మహాదేవ్ 🔱1