logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

17 గేట్లు ఎత్తి నీటి విడుదల ఎగువ నుండి భారీ వరద రావడంతో కడెం ప్రాజెక్టులోని 17 గేట్లను ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 700 అడుగులు కాగా, శుక్రవారం ఉదయం 10 గంటలకు 693 అడుగుల నీటిమట్టం ఉందని అధికారులు తెలిపారు. ఎగువ ప్రాంతాల నుండి ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతుంది. దీంతో ప్రాజెక్టులో ఉన్న 18 గేట్లకు గాను 17 గేట్లను ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

on 16 August
user_Gourinatha p.g
Gourinatha p.g
Nirmal•

More news from Konaseema and nearby areas
  • పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మీకు తోచిన సాయం చేసి🙏
    1
    పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మీకు తోచిన సాయం చేసి🙏
    user_Rambabu Adhimulam
    Rambabu Adhimulam
    Konaseema•
    1 hr ago
  • వర్షపాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఈ మూడు సార్లు కుటుంబాలకు ప్రభుత్వం చేసి ఆదుకోండి
    1
    వర్షపాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఈ మూడు సార్లు కుటుంబాలకు ప్రభుత్వం చేసి ఆదుకోండి
    user_Rambabu Adhimulam
    Rambabu Adhimulam
    Konaseema•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.