*ప్రభుత్వ ఆసుపత్రి భద్రత, మరియు పరిపాలనలో లోప భూయిష్టంపై ఎమ్మెల్యేకి ఫిర్యాదు* *ప్రభుత్వ ఆసుపత్రి భద్రత, మరియు పరిపాలనలో లోప భూయిష్టంపై ఎమ్మెల్యేకి ఫిర్యాదు* పీలేరు ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రి నందు భద్రత, మరియు పరిపాలనలో లోపభూయిష్టంపై శాఖపరమైన విచారణకు అదేస్తూ ఆసుపత్రి భద్రతా ప్రాతినిధ్య సంస్థపై మరియు పర్యవేక్షణవర్గంపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని నేడు మాలమహానాడు,CPI,AIBSS, ఆధ్వర్యంలో ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్బంగా మాలమహానాడు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తుమ్మల ధరణ్ కుమార్, సీ.పీ.ఐ. పీలేరు నియోజకవర్గ కార్యదర్శి తపాయి వెంకటేష్,లు మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా పీలేరు పట్టణం ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో వైద్యులకు (FRS) ఉన్న నిర్ణీత సమయానికి ఓ.పి. విభాగంలో ఉండరు ఒకరు 9:30 గంటలకు,మరొకరు 10 గంటలకు,విధులకు హాజరవుతారు CSRMO మధ్యాహ్నం 2 గంటలకె విడుదలకు డుమ్మా కొట్టి వెళతారు ఇది రోజు జరిగే తంతు ఓ. పి. కి జబ్బున పడి వచ్చే రోగులకు వారి జబ్బుకు సంబందించిన వైద్యం సకాలంలో అందించడంలో వైద్యులు అంకితభావంతో విధులు నిర్వహించడం లేదు ఆసుపత్రికి సాధారణ జబ్బునపడి వచ్చే రోగులను ఓ.పి. విభాగంలోని వైద్యులు కనీస వైద్యం ఐనటువంటి రోగి నాడీ వ్యవస్థను చూడడం కాని స్టెతస్కోప్ తో రోగిని చూడడం వంటివి చేయకపోగా ఎక్కువ సమయం చరవాణిలతో కాలం గడుపుతూ రోగి తనకున్న జబ్బు లక్షణాలను వివరిస్తే ఆ జబ్బు రోగికి ఉందా లేదా అని కనీస ఆలోచన లేకుండా విని రెండు మూడు రకాల సూది మందులు వ్రాయడం పరిపాటిగా మారినది అత్యవసర వేళ ఆసుపత్రికి వచ్చే రోగుల జబ్బుకు సంబందించిన వైద్యులు ఉన్నా రాత్రి వేళ అందుబాటులో ఉండరని రోగులను అక్కడి నుండి పెద్ద ఆసుపత్రులకు రేఫర్ చేస్తారు వివిధ రకాల స్కానింగ్ లు అందుబాటులో లేవని తెలిసినా అలాంటి అవసరం ఉన్న వారిని పెద్ద ఆసుపత్రికి రేఫర్ చేయరు ప్రభుత్వ వైద్యుల బృందం ఓ ప్రైవేట్ స్కానింగ్ ఏర్పాటు చేసి ఆ స్కానింగ్ సెంటర్ కి ఆసుపత్రికి వచ్చే రోగులను, గర్భిణీ స్త్రీలను సైతం అక్కడికి పంపిస్తారు ఆరోగ్యశ్రీ కింద అధిక బిల్లులు వసూలు కోసం అవసరం ఉన్నా లేకున్నా సిజేరియన్ ఆపరేషన్ లు చేస్తున్నారు ప్రభుత్వ వైద్యులు ప్రైవేట్ ఆసుపత్రులు నిర్వహించరాదని ఉత్తర్వులను తుంగలో తొక్కి వారి సొంత ఆసుపత్రులు నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలో ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యంకు ఏదైనా ఇబ్బంది జరిగితే వారి పంచాయితీలు కూడా ప్రభుత్వం ఆసుపత్రిలోనే నిర్వహిస్తారు ఇలాంటి దురదృష్ట సంఘటనలు ప్రభుత్వ ఆసుపత్రి నందు జరుగుతున్నాయి చాలిచాలని జీతాలతో ఆసుపత్రి నందు పనిచేసే పారిశుధ్య కార్మికులను చులకన భావంతో చూస్తూ సెలవులు అడిగితే వారి పట్ల దురుసుగా వ్యవహరిస్తూ వారికి మంజూరు చేయవలసిన సెలవులను నియమ నిబంధనలకు లోబడి ఇవ్వకుండా ఆసుపత్రి నందు 100 పడకలకు సరిపడ సిబ్బందిని నియమించకుండా ఉన్న సిబ్బందికి అన్ని పనులు పురమాయిస్తున్నారు ఇదెక్కడి న్యాయం అని సిబ్బంది అడిగితే ఆసుపత్రి CSRMO వారి పట్ల గౌరవ మర్యాదలు లేకుండా దురుసుగా వ్యవహరించడం కార్మిక చట్ట ప్రకారం సంవత్సరానికి 15 సెలవులు ఉన్నా మాకు ఎలాంటి అనుమతులు లేవని సెలవులు మంజూరు చేయడంలో అధికార దర్పపం కనబరుస్తూ పారిశుధ్య కార్మికులను మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తూ ఆసుపత్రిలో మిగతా సిబ్బంది పనులు కూడా వారికే పురమయిస్తూ శారీరకంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఆరోగ్యం బాగలేకపోయినా కూడా కార్మికులకు ఇవ్వవలసిన సెలవులు ఇవ్వకుండా వారిపట్ల నియంత ధోరణితో వ్యవహరిస్తున్నారు ఆసుపత్రి నందు పారిశుద్ధ్య కార్మికులు అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్న ఏజెన్సీ వారు కూడా కార్మికుల బాగోగులను పట్టించుకునే పరిస్థితి లేదు ఆసుపత్రి నందు పారిశుద్ధ కార్మికులు చాలా దుర్భరమైన పరిస్థితులలో విధులు నిర్వహిస్తున్నారు గతంలో కొంతమంది భద్రతా సిబ్బంది ఆసుపత్రిలో మద్యం సేవించి విధులు నిర్వహించిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇదే కోవలో (07.03.2026) వ తేదిన 108 అత్యవసర వాహనం డ్రైవర్ యొక్క ద్విచక్ర వాహనం పట్టపగలు చోరికి గురైన పరిస్థితులు నెలకొన్నా భద్రతా సిబ్బంది సంస్థపై ఎలాంటి చర్యలు లేవు అటు ఆసుపత్రిలో భద్రతా నిర్లక్ష్యంపై మరియు పరిపాలనలో లోప భూయిష్టంపై తగు చర్యలు తీసుకోని భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా శాసనసభ్యులుగా ఆసుపత్రి అభివృద్ధి సంఘం అధ్యక్షులుగా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతి పత్రం. సమర్పించారు. కార్యక్రమంలో అల్ ఇండియా బంజారా సేవా సంఘం పీలేరు. నియోజకవర్గ అధ్యక్షులు బుక్కే హరినాయక్, మాలమహానాడు మండల కోశాధికారి కొత్తూరు చిరంజీవి తదితరులు పాల్గొన్నారు

- జలధార జల హారతి పనులను వేగవంతం చేయాలి : కలెక్టర్ నిశాంత్ కుమార్ మండలంలో జరుగుతున్న జలధార జలహారతి పనులను వేగవంతం చేయాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు బుధవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా జలధర జలహారతి కార్యక్రమం లో భాగంగా చేపట్టిన వందరోజుల పనుల ప్రగతిపై మండల అధికారులతో సమీక్షించారు అనంతరం మండలంలోని దిగువపల్లి కాకతి పంచాయతీలలో చెరువులను సప్లై చానల్స్ లను పర్యవేక్షించారు అదేవిధంగా మండలంలో భూ సమస్యల పరిష్కారం పై చెరువుల వద్ద రైతులతో ఆయన మాట్లాడారు చెరువుకు అటవీ ప్రాంతం నుంచి వచ్చే నీటి ప్రవాహాన్ని అడ్డుకుంటున్న కట్టను తొలగించాలని రైతుల అభ్యర్థనపై స్పందిస్తూ విషయాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో తహసిల్దార్ పార్వతి ఎంపీడీవో లీలా మాధవి పుంగనూరు రూరల్ సీఐ సాయి ప్రసాద్ మండలంలోని అధికారులు పాల్గొన్నారు4
- చిత్తూరు జిల్లా,పలమనేరు అగ్నిమాపక కేంద్రం ఏప్రిల్ 15 తేదీన అగ్నిమాపక వారాఛవాలలో భాగంగా ఆర్టీసీ బస్టాండ్ నందు మరియు రిలయన్స్ మార్ట్ నందు Awareness and mock drill నిర్వహించడమైనది. ఈ ఏడాది నినాదం: "సురక్షిత పాఠశాలలు, సురక్షితమైన ఆసుపత్రులు మరియు అగ్ని మాపక భద్రతపై స్పృహ ఉన్న సమాజం మంటలను నివారించడానికి కలిసి పనిచేస్తాయి."వారోత్సవాల కార్యక్రమ ప్రణాళిక లో భాగంగా 2 వ రోజు పలమనేరు ఆర్టీసీ బస్టాండ్ నందు మరియు Reliance S-mart నందు mock drill and awareness programme లలో భాగంగా ప్రజలకు అత్యవసర పరిస్థితుల యందు ప్రమాదాలు సంభవించినప్పుడు ఏ విధంగా ఆ ప్రమాదాల నుండి తమను తాము కాపాడుకోవడం మరియు ఆస్తిరక్షణ చేసుకోవడం గురించి తెలియపరచడమైనది మరియు ప్రజలలో అగ్ని ప్రమాదాల గూర్చి అవగాహన తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వారికి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ పి మనోగరన్, అగ్నిమాపక కేంద్రాధికారి వారు, సుమన్, లీడింగ్ ఫైర్ మాన్, మరియు సిబ్బంది పాల్గొనడం జరిగింది.1
- చిత్తూరు జిల్లా...కుప్పం కుప్పంలో రాజకీయ ఉద్రిక్తత రాప్తాడు వైసీపీ సోషల్ మీడియా ఇంచార్జ్ గిరీష్ రెడ్డి అరెస్ట్ ఏపీ సీఎం చంద్రబాబు పైసోషల్ మీడియాలో అవినీతి ఆరోపణలు చేసినందుకు చర్యలు కేసు నమోదు చేసిన కుప్పం పోలీసులు ఎఫ్‌ఐఆర్ నెంబర్ 76/2026 కింద పలు సెక్షన్లతో కేసు నమోదు 196(1), 352, 353(2), 336(1), 340(2), 61(2), 111 (76 ITA 2000-2008) ప్రకారం కూడా కేసు నమోదు అరెస్ట్ అనంతరం నిందితుడిని కుప్పం కోర్టుకు తరలించిన పోలీసులు కేసు వాదనలు వినిపించేందుకు విజయవాడ నుంచి వైసీపీ పార్టీ లాయర్ పోన్నవోలు కోర్టు వద్ద భారీగా వైసీపీ నాయకుల సమీకరణ చిత్తూరు వైసీపీ ఇంచార్జ్ ఎమ్మెల్సీ భరత్, మండల నాయకులు, కార్యకర్తలు హాజరు కోర్టు ప్రాంగణంలో ఉత్కంఠ వాతావరణం భద్రతా చర్యలు కట్టుదిట్టం చేసిన పోలీసులు1
- వైయస్‌ఆర్‌సీపీ మీడియా వ్యవహారాలు చూస్తున్న పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి గారి అరె*స్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం కూటమి ప్రభుత్వం దుర్మా*ర్గంగా వ్యవహరిస్తోంది అని చెప్పడానికి ఈ అ*రెస్ట్ సాక్ష్యం రాష్ట్రంలో ప్రశ్నించే హక్కు కూడా ప్రజలకు లేదా? -వరుదు కళ్యాణి గారు, వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీ.....1
- ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని షేర్ చేయండి అధికారులు దృష్టికి వెళ్లే వరకు షేర్ చేయండి అప్పుడు మన బాధలు అర్థమవుతాయి1
- ఆపరేషన్ నైట్ సేఫ్టీ.. అనంతపురంలో అనవసరంగా బయటికి వస్తె అంతే సంగతులు1
- Post by Bondhu Suresh1