Shuru
Apke Nagar Ki App…
Asif
More news from Mancherial and nearby areas
- అలరించిన అడవి దున్నలు జన్నారం మండలంలోని పైడిపల్లి గ్రామ శివారులో ఉన్న అటవీ ప్రాంతంలో అడవి దున్నలు అందరిని అలరించాయి. గురువారం అటవీ ప్రాంతంలో ఉన్న ప్రధాన రహదారిని అడవి దున్నలు దాటాయి. ఈ సందర్భంగా అటుగా వెళుతున్న ప్రకృతి ప్రేమికులు వాటిని వీడియో తీశారు. సాధారణంగా అటవీ ప్రాంతంలో ఉండే అడవి దున్నలు బయట కనబడడం అరుదుగా ఉంటుందని అధికారులు తెలిపారు. అడవి దున్నల సంచారం దృష్ట్యా వాహనదారులు అప్రమత్తంగా వెళ్లాలని వారు కోరారు.1
- భారత్ మాత కి జై 🇮🇳 భారత మాత ముద్దు బిడ్డ భారత రత్న భారత దేశ మాజీ ప్రధాని శ్రీమాన్ అటల్ బిహారీ వాజ్ పాయ్ గారి శత జయంతి1
- మాజీ ప్రధాని స్వర్గీయ అటల్ బిహారీ వాజ్ పాయి చిత్రాన్ని నర్సంపేట పట్టణానికి చెందిన గోకారామస్వామి సబ్బు బిళ్ళపై చిత్రించి పలువురిని ఆబ్బురపరిచారు. అటల్ బిహారీ వాజ్ పాయి 101 జయంతి సందర్భంగా లక్నోలో 65 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయడం దేశానికి గర్వకారణం అని ఈ సందర్భంగా చిత్రకారుడు గోకారామస్వామి అన్నారు.1
- Post by Lucky Lucky1
- *హైదరాబాద్ - శ్రీశైలం రహదారిపై పెద్దపులి!* నాగర్ కర్నూల్ జిల్లా మన్ననూర్ రేంజ్లో పెద్దపులి సంచారం వాహనదారులను కలవర పెట్టింది. ఫరహాబాద్ చౌరస్తా సమీపంలో హైదరాబాద్ - శ్రీశైలం జాతీయ రహదారిపై పులి దర్జాగా నడుచుకుంటూ వెళ్తుండగా నిన్న రాత్రి కొందరు బైక్ రైడర్స్ గమనించారు. హెడ్లైట్ల వెలుగులో రోడ్డుపై సంచరిస్తున్న పులిని చూసి జడుసుకున్నారు. యాత్రికులు ఆ దృశ్యాలను తమ మొబైల్స్ లో బంధించారు.1
- Post by Paramesh Ratnagiri1
- Gajulpet CSI church Nirmal district1
- గ్రామాలలో క్రిస్మస్ సందడి జన్నారం మండలంలోని పలు గ్రామాలలో క్రైస్తవులు క్రిస్మస్ పండుగను భక్తిశ్రద్ధల మధ్య నిర్వహించుకుంటున్నారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా గురువారం ఉదయం మండలంలోని కిష్టాపూర్ గ్రామంలో క్రైస్తవులు జీసస్ భక్తి పాటల మధ్య నిర్వహించారు. అనంతరం వారి ఇళ్లల్లో మరోసారి ప్రార్థనలు చేశారు. అలాగే పలు గ్రామాలలో కూడా క్రైస్తవులు క్రిస్మస్ పండుగను ఉత్సాహ వాతావరణంలో జరుపుకుంటున్నారు.1
- దేశ్ కా నేత కైసా హొ అటల్ బిహారీ జైసా హొ అందరే మే ఏక్ సింగారి అటల్ బిహారీ అటల్ బిహారీ.... "కీ" షే" భారత రత్న భారత దేశ మాజీ ప్రధాని శ్రీమాన్ అటల్ బిహారీ వాజ్ పాయ్ గారి జయంతి1