Shuru
Apke Nagar Ki App…
బీజేపీ పేరుతో డబ్బులు వసూలు: ఆడియో లీక్ హాట్ టాపిక్ : ధర్మవరం, లక్ష్మీ చెన్నకేశవపురం 26వ వార్డులో చోటు చేసుకున్న సంచలన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. టీడీపీ కార్యకర్త ( కొక్కొంటి హరి ) స్థానిక సమస్యలను పరిశీలించడానికి వెళ్లిన సందర్భంలో, బీజేపీ పార్టీ పేరును వినియోగించి, స్థానికులను బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నాడు. బాధితుల్లో ఒకరి ఆడియో లీక్ కావడం తో ఈ విషయం మరింత దుమారం రేపింది.
Hi Dharmavaram