logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

బండి భగీరథ్ ను కఠినంగా శిక్షించి,సంజయ్ కుమార్ మంత్రి పదవి తొలగించాలి.ఎన్.ఎఫ్. ఐ. డబ్ల్యూ జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శి బీర్ల పద్మ, కొట్టె అంజలి డిమాండ్. కమాన్ చౌరస్తా వద్ద భారత జాతీయ మహిళా సమాఖ్య నిరసన. మైనర్ బాలికపై అత్యాచార కేసులో ఫోక్సో కేసు నమోదై ఆరు రోజులైన బండి సాయి భగీరథ్ ను తక్షణమే అరెస్ట్ చేసి, కఠినంగా శిక్షించాలని,అలాగే కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ను తక్షణమే మంత్రి పదవి నుండి తొలగించాలని భారత జాతీయ మహిళా సమాఖ్య ఎన్.ఎఫ్. ఐ డబ్ల్యు కరీంనగర్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి బీర్ల పద్మ, కొట్టె అంజలి డిమాండ్ చేశారు. బండి సంజయ్ కొడుకు సాయి భగీరథ్ ను అరెస్ట్ చేయాలని బుధవారం స్థానిక కమాన్ చౌరస్తా వద్ద భారత జాతీయ మహిళా సమాఖ్య కరీంనగర్ జిల్లా సమితి ఆధ్వర్యంలో నిరసన తెలపడం జరిగిందని అంజలి, పద్మ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలపై బిజెపి కి చెందిన నేతల అఘాయిత్యాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని,దేశంలో అనేక మంది ఎంపీలు, ఎమ్మేల్యే లు,వారి కుటుంబ సభ్యులు మహిళలపై,మైనర్ బాలికలపై అత్యాచారాలు చేస్తూ,హత్యలు చేస్తున్నారని ఆరోపించారు. కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు,కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కొడుకు సాయి భగీరథ్ మైనర్ బాలికపై అత్యాచారం చేశాడని బాలిక తల్లి ఆరు రోజుల క్రితం ఫోక్సో కేసు పెడితే ఇప్పటి వరకు ఆయన ను అరెస్ట్ చేయలేదంటే సభ్యసమాజం తలదించుకునే పరిస్థితి ఏర్పడిందని,రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ కేసు నమోదైనప్పటికీ చూసి చూడనట్లు గా వ్యవహరించడం వెనుక ఆంతర్యం ఏంటో అర్థం కావడం లేదన్నారు.రాష్ట్ర ప్రభుత్వానికి,పోలీస్ అధికారులకు మహిళలమీద ఏమాత్రం గౌరవం ఉన్నా తక్షణమే నిందితుడు బండి భగీరథ్ ను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం బండి సంజయ్ ను మంత్రి పదవి నుండి తొలగించాలని పద్మ,అంజలి డిమాండ్ చేశారు. బండి భగీరథ్ ను అరెస్ట్ చేయాలనీ, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి పదవి నుండి బండి సంజయ్ కుమార్ ను తొలగించాలని NFIW కరీంనగర్ జిల్లా సమితి ఆధ్వర్యంలో కమాన్ చౌరస్తా వద్ద నిరసన తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో భారత జాతీయ మహిళా సమాఖ్య జిల్లా ఉపాధ్యక్షురాలు అఖిల,సహాయ కార్యదర్శి సావిత్రి,నాయకురాళ్ళు గుగులోతు రజిత,కె.సంధ్య, ఎ.రాధ,భూక్యా ముని, ఎం.సరోజన,ఎస్.భాగ్య,సంధ్య,ఎ.చంద్రకళ,ఎం.పుష్ప తదితరులు పాల్గొన్నారు.

23 hrs ago
user_OM NAMSHIVAYA
OM NAMSHIVAYA
Karimnagar, Telangana•
23 hrs ago

బండి భగీరథ్ ను కఠినంగా శిక్షించి,సంజయ్ కుమార్ మంత్రి పదవి తొలగించాలి.ఎన్.ఎఫ్. ఐ. డబ్ల్యూ జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శి బీర్ల పద్మ, కొట్టె అంజలి డిమాండ్. కమాన్ చౌరస్తా వద్ద భారత జాతీయ మహిళా సమాఖ్య నిరసన. మైనర్ బాలికపై అత్యాచార కేసులో ఫోక్సో కేసు నమోదై ఆరు రోజులైన బండి సాయి భగీరథ్ ను తక్షణమే అరెస్ట్ చేసి, కఠినంగా శిక్షించాలని,అలాగే కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ను తక్షణమే మంత్రి పదవి నుండి తొలగించాలని భారత జాతీయ మహిళా సమాఖ్య ఎన్.ఎఫ్. ఐ డబ్ల్యు కరీంనగర్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి బీర్ల పద్మ, కొట్టె అంజలి డిమాండ్ చేశారు. బండి సంజయ్ కొడుకు సాయి భగీరథ్ ను అరెస్ట్ చేయాలని బుధవారం స్థానిక కమాన్ చౌరస్తా వద్ద భారత జాతీయ మహిళా సమాఖ్య కరీంనగర్ జిల్లా సమితి ఆధ్వర్యంలో నిరసన తెలపడం జరిగిందని అంజలి, పద్మ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలపై బిజెపి కి చెందిన నేతల అఘాయిత్యాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని,దేశంలో అనేక మంది ఎంపీలు, ఎమ్మేల్యే లు,వారి కుటుంబ సభ్యులు మహిళలపై,మైనర్ బాలికలపై అత్యాచారాలు

చేస్తూ,హత్యలు చేస్తున్నారని ఆరోపించారు. కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు,కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కొడుకు సాయి భగీరథ్ మైనర్ బాలికపై అత్యాచారం చేశాడని బాలిక తల్లి ఆరు రోజుల క్రితం ఫోక్సో కేసు పెడితే ఇప్పటి వరకు ఆయన ను అరెస్ట్ చేయలేదంటే సభ్యసమాజం తలదించుకునే పరిస్థితి ఏర్పడిందని,రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ కేసు నమోదైనప్పటికీ చూసి చూడనట్లు గా వ్యవహరించడం వెనుక ఆంతర్యం ఏంటో అర్థం కావడం లేదన్నారు.రాష్ట్ర ప్రభుత్వానికి,పోలీస్ అధికారులకు మహిళలమీద ఏమాత్రం గౌరవం ఉన్నా తక్షణమే నిందితుడు బండి భగీరథ్ ను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం బండి సంజయ్ ను మంత్రి పదవి నుండి తొలగించాలని పద్మ,అంజలి డిమాండ్ చేశారు. బండి భగీరథ్ ను అరెస్ట్ చేయాలనీ, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి పదవి నుండి బండి సంజయ్ కుమార్ ను తొలగించాలని NFIW కరీంనగర్ జిల్లా సమితి ఆధ్వర్యంలో కమాన్ చౌరస్తా వద్ద నిరసన తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో భారత జాతీయ మహిళా సమాఖ్య జిల్లా ఉపాధ్యక్షురాలు అఖిల,సహాయ కార్యదర్శి సావిత్రి,నాయకురాళ్ళు గుగులోతు రజిత,కె.సంధ్య, ఎ.రాధ,భూక్యా ముని, ఎం.సరోజన,ఎస్.భాగ్య,సంధ్య,ఎ.చంద్రకళ,ఎం.పుష్ప తదితరులు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • కరీంనగర్‌లో భారత జాతీయ మహిళా సమాఖ్య (NFIW) ఆధ్వర్యంలో నిరసన జరిగింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కొడుకు బండి సాయి భగీరథ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని, బండి సంజయ్‌ను మంత్రి పదవి నుంచి తొలగించాలని వారు డిమాండ్ చేశారు. మైనర్ బాలికపై అత్యాచారం కేసులో పోక్సో నమోదై ఆరు రోజులైనా అరెస్ట్ చేయకపోవడంపై మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.
    2
    కరీంనగర్‌లో భారత జాతీయ మహిళా సమాఖ్య (NFIW) ఆధ్వర్యంలో నిరసన జరిగింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కొడుకు బండి సాయి భగీరథ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని, బండి సంజయ్‌ను మంత్రి పదవి నుంచి తొలగించాలని వారు డిమాండ్ చేశారు. మైనర్ బాలికపై అత్యాచారం కేసులో పోక్సో నమోదై ఆరు రోజులైనా అరెస్ట్ చేయకపోవడంపై మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.
    user_శాతవాహన కరీంనగర్
    శాతవాహన కరీంనగర్
    కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    22 hrs ago
  • కరీంనగర్‌లోని పీఎంజే జ్యువెలరీ షాపులో జరిగిన భారీ దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. బీహార్‌కు చెందిన 'ది గోల్డెన్ థీఫ్' సుభోద్ సింగ్ గ్యాంగ్‌ ఈ చోరీకి పాల్పడినట్లు వెల్లడించారు. జైలు నుంచే పథక రచన చేసిన సుభోద్ సింగ్ అనుచరులలో ముగ్గురిని అరెస్ట్ చేయగా, ₹82 లక్షల విలువైన బంగారం, వజ్రాలు ఇంకా రికవరీ కాలేదు.
    4
    కరీంనగర్‌లోని పీఎంజే జ్యువెలరీ షాపులో జరిగిన భారీ దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. బీహార్‌కు చెందిన 'ది గోల్డెన్ థీఫ్' సుభోద్ సింగ్ గ్యాంగ్‌ ఈ చోరీకి పాల్పడినట్లు వెల్లడించారు. జైలు నుంచే పథక రచన చేసిన సుభోద్ సింగ్ అనుచరులలో ముగ్గురిని అరెస్ట్ చేయగా, ₹82 లక్షల విలువైన బంగారం, వజ్రాలు ఇంకా రికవరీ కాలేదు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    1 hr ago
  • హనుమకొండ జిల్లా చిన్న వడ్డేపల్లి చెరువులో భారీగా చేపలు చనిపోవడంతో స్థానిక మత్స్యకారుల్లో ఆందోళన నెలకొంది. రసాయనాలు, కాలుష్యం లేదా ఆక్సిజన్ కొరతే చేపల మృతికి కారణమై ఉండొచ్చని స్థానికులు, మత్స్యకారులు అనుమానిస్తున్నారు. అధికారులు వెంటనే నీటి నమూనాలను పరీక్షించి, చేపల మృతికి గల అసలు కారణాన్ని వెల్లడించాలని డిమాండ్ చేస్తున్నారు.
    1
    హనుమకొండ జిల్లా చిన్న వడ్డేపల్లి చెరువులో భారీగా చేపలు చనిపోవడంతో స్థానిక మత్స్యకారుల్లో ఆందోళన నెలకొంది. రసాయనాలు, కాలుష్యం లేదా ఆక్సిజన్ కొరతే చేపల మృతికి కారణమై ఉండొచ్చని స్థానికులు, మత్స్యకారులు అనుమానిస్తున్నారు. అధికారులు వెంటనే నీటి నమూనాలను పరీక్షించి, చేపల మృతికి గల అసలు కారణాన్ని వెల్లడించాలని డిమాండ్ చేస్తున్నారు.
    user_Amar valmhikhi
    Amar valmhikhi
    హనుమకొండ, హనుమకొండ, తెలంగాణ•
    7 hrs ago
  • జన్నారం మండలంలోని చింతగూడ లక్ష్మీదేవి గుడి బావిలో 15 రోజులుగా చిక్కుకున్న నాగుపామును రక్షించారు. గ్రామ సర్పంచ్, దేవాలయ అధికారులు కలిసి పాములు పట్టే వ్యక్తిని పిలిపించి, పామును సురక్షితంగా బయటకు తీశారు. సమీప ప్రాంతంలో వదిలిపెట్టగా, గ్రామ ప్రజలు వారి కృషిని అభినందించారు.
    1
    జన్నారం మండలంలోని చింతగూడ లక్ష్మీదేవి గుడి బావిలో 15 రోజులుగా చిక్కుకున్న నాగుపామును రక్షించారు. గ్రామ సర్పంచ్, దేవాలయ అధికారులు కలిసి పాములు పట్టే వ్యక్తిని పిలిపించి, పామును సురక్షితంగా బయటకు తీశారు. సమీప ప్రాంతంలో వదిలిపెట్టగా, గ్రామ ప్రజలు వారి కృషిని అభినందించారు.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    19 min ago
  • వరంగల్ ఎంపీ కడియం కావ్య తెలంగాణలో బాల్య వివాహాలను అరికట్టేందుకు ప్రజాప్రతినిధులు చురుకైన పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా వేసవి సెలవుల్లో జరిగే వివాహాలపై అప్రమత్తంగా ఉండాలని, ఆడపిల్లల భవిష్యత్తు, చదువుకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆమె సూచించారు. బాల్య వివాహాల దురాచారాన్ని రూపుమాపేందుకు విస్తృత అవగాహన కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఎంపీ స్పష్టం చేశారు.
    1
    వరంగల్ ఎంపీ కడియం కావ్య తెలంగాణలో బాల్య వివాహాలను అరికట్టేందుకు ప్రజాప్రతినిధులు చురుకైన పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా వేసవి సెలవుల్లో జరిగే వివాహాలపై అప్రమత్తంగా ఉండాలని, ఆడపిల్లల భవిష్యత్తు, చదువుకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆమె సూచించారు. బాల్య వివాహాల దురాచారాన్ని రూపుమాపేందుకు విస్తృత అవగాహన కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఎంపీ స్పష్టం చేశారు.
    user_Parushuram goud
    Parushuram goud
    Singer జనగాం, జనగాం, తెలంగాణ•
    20 hrs ago
  • జన్నారంలో ఎంపీడీవో, ఎమ్మార్వో కార్యాలయాల వెనకే కోట్ల విలువైన 5 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతోంది. సామాజిక కార్యకర్త ఆధారాలతో ఫిర్యాదు చేసినా, అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. దీంతో అధికారులు-కబ్జాదారుల మధ్య లోపాయికారీ ఒప్పందాలపై అనుమానాలు పెరుగుతున్నాయి.
    1
    జన్నారంలో ఎంపీడీవో, ఎమ్మార్వో కార్యాలయాల వెనకే కోట్ల విలువైన 5 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతోంది. సామాజిక కార్యకర్త ఆధారాలతో ఫిర్యాదు చేసినా, అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. దీంతో అధికారులు-కబ్జాదారుల మధ్య లోపాయికారీ ఒప్పందాలపై అనుమానాలు పెరుగుతున్నాయి.
    user_తుడుం జితేందర్
    తుడుం జితేందర్
    Local News Reporter జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    23 hrs ago
  • తెలంగాణలోని కరీంనగర్‌లో వన్ ఆసుపత్రిలో మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ ప్రయాణిస్తున్న లిఫ్ట్ ఒక్కసారిగా కింద పడిపోయింది. ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు, అయితే ఆసుపత్రి నిర్వహణపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిపై తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని మంత్రి డిమాండ్ చేశారు.
    4
    తెలంగాణలోని కరీంనగర్‌లో వన్ ఆసుపత్రిలో మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ ప్రయాణిస్తున్న లిఫ్ట్ ఒక్కసారిగా కింద పడిపోయింది. ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు, అయితే ఆసుపత్రి నిర్వహణపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిపై తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని మంత్రి డిమాండ్ చేశారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    19 hrs ago
  • జగిత్యాల జిల్లాలోని చర్లపల్లి వద్ద కారు పార్క్ చేసి రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మొదట హత్యగా అనుమానించిన పోలీసులు, మృతుడు మద్యం సేవించి రోడ్డు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
    1
    జగిత్యాల జిల్లాలోని చర్లపల్లి వద్ద కారు పార్క్ చేసి రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మొదట హత్యగా అనుమానించిన పోలీసులు, మృతుడు మద్యం సేవించి రోడ్డు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    7 hrs ago
  • దండేపల్లి మండలం గుడిరేవు ప్రభుత్వ పాఠశాల హెచ్ఎం బుచ్చయ్య, చిన్నారులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి మంచి భవిష్యత్తుకు పునాది వేయాలని పిలుపునిచ్చారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా ఉపాధి హామీ కూలీలను కలిసి, పాఠశాలలో లభించే విద్య, సౌకర్యాలను వివరించారు. జూన్‌లో ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలను చేర్చాలని ఆయన సూచించారు.
    1
    దండేపల్లి మండలం గుడిరేవు ప్రభుత్వ పాఠశాల హెచ్ఎం బుచ్చయ్య, చిన్నారులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి మంచి భవిష్యత్తుకు పునాది వేయాలని పిలుపునిచ్చారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా ఉపాధి హామీ కూలీలను కలిసి, పాఠశాలలో లభించే విద్య, సౌకర్యాలను వివరించారు. జూన్‌లో ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలను చేర్చాలని ఆయన సూచించారు.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    6 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.