Shuru
Apke Nagar Ki App…
డ్వాక్రా మహిళలకు శుభవార్త మహిళా దినోత్సవం (మార్చి 8) సందర్భంగా ఏపీ ప్రభుత్వం రెండు కీలక పథకాలను ప్రారంభించనుంది. సీఎం చంద్రబాబు నాయుడు ఆమోదంతో అమల్లోకి రానున్న పథకాలు ఇవే 🎓 *ఎన్టీఆర్ విద్యాలక్ష్మి* - చదువుకు ₹10,000 నుంచి ₹1,00,000 వరకు రుణం 💍 *ఎన్టీఆర్ కల్యాణలక్ష్మి* - కుమార్తె వివాహానికి ₹10,000 నుంచి ₹1,00,000 వరకు రుణం అదనంగా 27,500 యానిమేటర్లకు ఉచిత స్మార్ట్ ఫోన్లు 5,000 కమ్యూనిటీ కోఆర్డినేటర్లకు ఫోన్లు 600 ఏపీఎంలకు ల్యాప్‌టాప్‌లు అందజేయనున్నారు.
Chandrasekhar Tdp
డ్వాక్రా మహిళలకు శుభవార్త మహిళా దినోత్సవం (మార్చి 8) సందర్భంగా ఏపీ ప్రభుత్వం రెండు కీలక పథకాలను ప్రారంభించనుంది. సీఎం చంద్రబాబు నాయుడు ఆమోదంతో అమల్లోకి రానున్న పథకాలు ఇవే 🎓 *ఎన్టీఆర్ విద్యాలక్ష్మి* - చదువుకు ₹10,000 నుంచి ₹1,00,000 వరకు రుణం 💍 *ఎన్టీఆర్ కల్యాణలక్ష్మి* - కుమార్తె వివాహానికి ₹10,000 నుంచి ₹1,00,000 వరకు రుణం అదనంగా 27,500 యానిమేటర్లకు ఉచిత స్మార్ట్ ఫోన్లు 5,000 కమ్యూనిటీ కోఆర్డినేటర్లకు ఫోన్లు 600 ఏపీఎంలకు ల్యాప్‌టాప్‌లు అందజేయనున్నారు.
More news from Palnadu and nearby areas
- Post by ఉంగరాల కార్తీక్1
- గుంటూరు కోదండ రామయ్య నగర్ 4వ లైన్ మెయిన్ రోడ్డు నిర్మాణం చేపట్టకపోవడంపై మంగళవారం స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏళ్లుగా మెటల్ రోడ్డుపై తేలిన రాళ్ల వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని వారు ఆవేదన చెందారు. ఇతర ప్రాంతాల్లో పనులు చేస్తున్న మున్సిపల్ అధికారులు, ఇక్కడ మాత్రం బడ్జెట్ లేదంటూ కాలయాపన చేస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు1
- * Delhi: * ఢిల్లీలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 (India AI Impact Summit 2026) అట్టహాసంగా ప్రారంభమైంది. * ఈ సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ జియో ఇంటెలిజెన్స్ పెవిలియన్‌ను సందర్శించారు. * ఇక్కడ జియో ఏఐ స్టాక్, జియో సంస్కృతి ఏఐ, జియో ఆరోగ్యం ఏఐ, జియో శిక్షా, జియో ఏఐ హోమ్ వంటి వివిధ ఏఐ మోడల్స్ వీక్షించారు. * జియో ఏఐ మోడల్స్ అన్నీ కూడా ఎంటర్‌ప్రైజ్ ఇంటెలిజెన్స్‌ను నడిపించడానికి, భారతీయ భాషలు & సాంస్కృతిక కంటెంట్‌ను ప్రోత్సహించడానికి, ఆరోగ్య సంరక్షణ డెలివరీని మెరుగుపరచడానికి, విద్యా వ్యవస్థలను బలోపేతం చేయడానికి & ఏఐ బేస్డ్ స్మార్ట్ లివింగ్‌ను ప్రారంభించడానికి ప్రత్యేకంగా రూపొందించారు.1
- Post by 91241
- గుంటూరు అమరావతిని సందర్శించిన పలకరించిన బిల్ గేట్స్ చంద్రబాబు ఆహ్వానం మేరకు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ అమరావతిని సందర్శించారు.సోమవారం అమరావతిలో పర్యటించేందుకు వచ్చిన బిల్ గేట్స్ వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయానికి చేరుకున్నారు. సచివాలయం మొదటి బ్లాకు వద్ద బిల్ గేట్స్కు CM చంద్రబాబు నాయుడు, Dy CM పవన్ కళ్యాణ్ స్వాగతం పలికారు.1
- నల్లగొండలో ఎక్కువ బిజినెస్ జరిగే ప్రాంత రోడ్డు ఇరుకుగా మారి రాకపోకలకు ఇబ్బంది అవుతుందని,నిత్యం యాక్సిడెంట్స్ అవుతున్నాయని,మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి గారు ధైర్యమైన నిర్ణయం తీసుకున్నారని తమ సంతోషాన్ని వ్యక్తం చేసిన స్థానికులు,వ్యాపారులు...* మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సాహసోపేత నిర్ణయ అభివృద్ధి పనులకు మద్దతుగా మేముంటామని ప్రకటించిన స్థానికులు, వ్యాపారులు1
- బీటెక్ విద్యార్థి మృతి.. కుటుంబ సభ్యుల ధర్నా *ఎన్టీఆర్ జిల్లా, జి. కొండూరు, ఫిబ్రవరి 17,* జి.కొండూరు మండలం మునగపాడుకు చెందిన బీటెక్ విద్యార్థి గిరీష్ ప్రైవేట్ స్కూల్ బస్సు ఢీకొన్న ప్రమాదంలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. కాలేజీ నుంచి ఇంటికి తిరిగి వెళ్తుండగా నాలుగు రోజుల క్రితం ఈ ప్రమాదం జరిగింది. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డను కోల్పోయామని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, మృతుని కుటుంబ సభ్యులు మంగళవారం పాఠశాల వద్ద ధర్నాకు దిగారు. తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.1
- Post by ఉంగరాల కార్తీక్1