logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

సిర్పూర్(టి) మండలంలో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక పనులు...... కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(టి) మండలంలో మంగళవారం ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమం కింద గ్రామ స్థాయిలో రహదారుల శుభ్రత, డ్రెయిన్ల డీసిల్టింగ్ పనులు చేపట్టారు. 99 రోజుల కార్యాచరణలో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామ పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అనంతరం ఎంపీడీఓ గ్రామాల్లో ఇంద్రమ్మ ఇళ్లను సందర్శించి పనుల పురోగతిని పరిశీలించారు. అధికారులు, సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు.

1 day ago
user_Krishna
Krishna
ఆసిఫాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
1 day ago
2998b8b3-07d7-4a86-a4e9-e6818d4117ff
573836ec-4b19-483f-afb5-3c53d50d0520
3bd84094-ee4b-49f4-97e2-b2ed5490332c
3a926fd1-0fe1-4a72-8f11-e1509f15873b

సిర్పూర్(టి) మండలంలో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక పనులు...... కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(టి) మండలంలో మంగళవారం ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమం కింద గ్రామ స్థాయిలో రహదారుల శుభ్రత, డ్రెయిన్ల డీసిల్టింగ్ పనులు చేపట్టారు. 99 రోజుల కార్యాచరణలో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామ పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అనంతరం ఎంపీడీఓ గ్రామాల్లో ఇంద్రమ్మ ఇళ్లను సందర్శించి పనుల పురోగతిని పరిశీలించారు. అధికారులు, సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • సిర్పూర్ టౌన్: సిర్పూర్ సామాజిక ఆసుపత్రిలో హెచ్‌పీవీ (HPV) టీకా కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు ప్రారంభించారు. ఒక టీనేజ్ అమ్మాయికి టీకా వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. 14–15 సంవత్సరాల టీనేజ్ అమ్మాయిలు తప్పనిసరిగా హెచ్‌పీవీ టీకా తీసుకోవాలని, దీంతో గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ ప్రమాదాన్ని నివారించవచ్చని తెలిపారు. ఆసుపత్రిని సందర్శించి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. ఆసుపత్రిలో వైద్య సేవలు మెరుగుపడుతున్నాయని, త్వరలో కంప్యూటరైజ్డ్ ఎక్స్‌రే యంత్రాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
    1
    సిర్పూర్ టౌన్: సిర్పూర్ సామాజిక ఆసుపత్రిలో హెచ్‌పీవీ (HPV) టీకా కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు ప్రారంభించారు. ఒక టీనేజ్ అమ్మాయికి టీకా వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
14–15 సంవత్సరాల టీనేజ్ అమ్మాయిలు తప్పనిసరిగా హెచ్‌పీవీ టీకా తీసుకోవాలని, దీంతో గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ ప్రమాదాన్ని నివారించవచ్చని తెలిపారు. ఆసుపత్రిని సందర్శించి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు.
ఆసుపత్రిలో వైద్య సేవలు మెరుగుపడుతున్నాయని, త్వరలో కంప్యూటరైజ్డ్ ఎక్స్‌రే యంత్రాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
    user_Krishna
    Krishna
    ఆసిఫాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
    6 hrs ago
  • कोमुरम भीम असिफाबाद जिला//असिफाबाद शहर के बीच में बंदरों का आतंक कॉलोनी के लोग डरे हुए हैं क्योंकि बंदर लोगों के घरों में घुस रहे हैं। पहले भी बच्चों और लोगों पर हमला करके उन्हें घायल करने की घटनाएं हुई हैं। कॉलोनी के लोग संबंधित अधिकारियों से कार्रवाई करने की रिक्वेस्ट कर रहे हैं।
    1
    कोमुरम भीम असिफाबाद जिला//असिफाबाद शहर के बीच में बंदरों का आतंक
कॉलोनी के लोग डरे हुए हैं क्योंकि बंदर लोगों के घरों में घुस रहे हैं। पहले भी बच्चों और लोगों पर हमला करके उन्हें घायल करने की घटनाएं हुई हैं। कॉलोनी के लोग संबंधित अधिकारियों से कार्रवाई करने की रिक्वेस्ट कर रहे हैं।
    user_Ramesh Solanki
    Ramesh Solanki
    स्वतंत्र पत्रकार Asifabad, Kumuram Bheem Asifabad•
    9 hrs ago
  • Spm పర్మినెంట్ కార్మికుడు విప్పులూరి.శ్రీనివాస్ ఆవేదన తనతో పాటు చాలామంది కార్మికుల్ని విధుల్లోకి తీసుకోకుండా కాలయాపనా చేస్తున్నా spm jk యజమాన్యంపై ఆవేదనతోని ఈరోజు సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించారు. గతంలో మరియు ఇప్పుడు జరుగుతున్న కార్మికులకు జరుగుతున్న అన్యాయాన్ని కూడా వెలికి తీస్తానని తన వద్ద సాక్ష్యాలు ఉన్నాయని త్వరలో సోషల్ మీడియా వేదికపై తను ప్రశ్నిస్తా అని అన్నారు.
    1
    Spm పర్మినెంట్ కార్మికుడు విప్పులూరి.శ్రీనివాస్ ఆవేదన 
తనతో  పాటు చాలామంది కార్మికుల్ని విధుల్లోకి తీసుకోకుండా కాలయాపనా  చేస్తున్నా spm jk యజమాన్యంపై ఆవేదనతోని  ఈరోజు సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించారు. గతంలో మరియు  ఇప్పుడు జరుగుతున్న కార్మికులకు జరుగుతున్న అన్యాయాన్ని కూడా వెలికి తీస్తానని తన వద్ద సాక్ష్యాలు ఉన్నాయని త్వరలో సోషల్ మీడియా వేదికపై తను ప్రశ్నిస్తా అని అన్నారు.
    user_Golem Venkatesham Patel
    Golem Venkatesham Patel
    Engineer Kagaznagar, Kumuram Bheem Asifabad•
    1 hr ago
  • జన్నారం లోని జడ్పీ పాఠశాలలో విద్యార్థుల సంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. పాఠశాల వార్షికోత్సవం, 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పలు అంశాలకు సంబంధించిన విషయాలను ప్రదర్శించారు. జానపద, ఆధ్యాత్మిక, తదితర అంశాలపై విద్యార్థిని చేసిన నృత్యాలు అందరిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రముఖులు, పాఠశాల హెచ్ఎం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
    1
    జన్నారం లోని జడ్పీ పాఠశాలలో విద్యార్థుల సంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. పాఠశాల వార్షికోత్సవం, 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పలు అంశాలకు సంబంధించిన విషయాలను ప్రదర్శించారు. జానపద, ఆధ్యాత్మిక, తదితర అంశాలపై విద్యార్థిని చేసిన నృత్యాలు అందరిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రముఖులు, పాఠశాల హెచ్ఎం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
    user_Gourinatha p.g
    Gourinatha p.g
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    5 hrs ago
  • మాంచెరియల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఐదవ డివిజన్ కార్పొరేటర్ తోటపెల్లి రాజేశ్వరి గారి ఆదేశానుసారం11.మార్చి 2026. బుధవారం రోజున గణేష్ నగర్, సుభాష్ నగర్, గాంధీ నగర్ లోని డ్రైనేజి కాలువలను దగ్గర వుండి శుభ్రం చేపించడం జరిగింది ఇందుకు సహకరించిన పారిశుధ్య కార్మికులకు ప్రత్యేక ధన్యవాదములు తెలియచేశారు.
    1
    మాంచెరియల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఐదవ డివిజన్ కార్పొరేటర్ తోటపెల్లి రాజేశ్వరి గారి ఆదేశానుసారం11.మార్చి 2026. బుధవారం రోజున గణేష్ నగర్, సుభాష్ నగర్, గాంధీ నగర్ లోని డ్రైనేజి కాలువలను దగ్గర వుండి శుభ్రం చేపించడం జరిగింది ఇందుకు సహకరించిన పారిశుధ్య కార్మికులకు ప్రత్యేక ధన్యవాదములు తెలియచేశారు.
    user_RAJESH KUMAR (GODsSON)
    RAJESH KUMAR (GODsSON)
    Social Media Manager మంచిర్యాల, మంచిర్యాల, తెలంగాణ•
    2 hrs ago
  • తలమడుగు మండలంలోని దేవాపూర్,పల్లి (కే) గ్రామాల్లో రైతులు తమ పొలాలకు సులభంగా వెళ్లేందుకు రూ.48 లక్షల వ్యయంతో నిర్మించనున్న కల్వర్టు పనులను దేవాపూర్ సర్పంచ్ సంతోష్,పల్లి (కే) సర్పంచ్ అశోక్ మాజీ జడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి లతో కలిసి భూమిపూజ చేసిన బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్.ఈ సందర్భంగా మాట్లాడుతూ,గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు రైతులు తమ పొలాలకు వెళ్లే దారిలో ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఈ కల్వర్టు నిర్మాణం ఎంతో ఉపయోగపడుతుందని ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడమే ప్రజా పాలన యొక్క అసలు ఉద్దేశమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు మాజీ ఎంపీపీ కళ్యాణం రాజేశ్వర్,పల్లి (బి) సర్పంచ్ సంజీవ్,మాజీ ఎంపీటీసీ వెంకన్న యాదవ్,విఠల్,జి తిరుపతి,వెంకన్న,సిల్లర్, లచ్చన్న,నర్సింలు,ఉప సర్పంచ్ లు శ్రీరాం, లింగారెడ్డి,గంగాధర్,గంగారెడ్డి, గోవింద్,విలాస్,ప్రతాప్,నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
    2
    తలమడుగు మండలంలోని దేవాపూర్,పల్లి (కే) గ్రామాల్లో రైతులు తమ పొలాలకు సులభంగా వెళ్లేందుకు రూ.48 లక్షల వ్యయంతో నిర్మించనున్న కల్వర్టు పనులను దేవాపూర్ సర్పంచ్ సంతోష్,పల్లి (కే) సర్పంచ్ అశోక్ మాజీ జడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి లతో కలిసి భూమిపూజ చేసిన బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్.ఈ సందర్భంగా మాట్లాడుతూ,గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు రైతులు తమ పొలాలకు వెళ్లే దారిలో ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఈ కల్వర్టు నిర్మాణం ఎంతో ఉపయోగపడుతుందని ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడమే ప్రజా పాలన యొక్క అసలు ఉద్దేశమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు మాజీ ఎంపీపీ కళ్యాణం రాజేశ్వర్,పల్లి (బి) సర్పంచ్ సంజీవ్,మాజీ ఎంపీటీసీ వెంకన్న యాదవ్,విఠల్,జి తిరుపతి,వెంకన్న,సిల్లర్, లచ్చన్న,నర్సింలు,ఉప సర్పంచ్ లు శ్రీరాం, లింగారెడ్డి,గంగాధర్,గంగారెడ్డి, గోవింద్,విలాస్,ప్రతాప్,నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
    user_AlluriMahesh
    AlluriMahesh
    Local News Reporter Talamadugu, Adilabad•
    3 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో విద్యుత్ కార్మికులు 72 గంటల విధులు బహిష్కరణ చేపట్టారు. ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో విద్యుత్ కార్మికులు 72 గంటల విధులు బహిష్కరణ చేపట్టారు. ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
    user_ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    జర్నలిస్ట్ కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    8 hrs ago
  • सोमवार को दांडेपल्ली मंडल के मेदिरिपेट में एक पेट्रोल पंप से भारी लोहे का स्टैंड हटाते समय 11 kV बिजली की लाइन से टकराने के बाद ड्राइवर नागराजू और दिहाड़ी मजदूर नारायण की मौके पर ही मौत हो गई। इस दिल दहला देने वाली घटना का वीडियो फुटेज अब जारी किया गया है।
    1
    सोमवार को दांडेपल्ली मंडल के मेदिरिपेट में एक पेट्रोल पंप से भारी लोहे का स्टैंड हटाते समय 11 kV बिजली की लाइन से टकराने के बाद ड्राइवर नागराजू और दिहाड़ी मजदूर नारायण की मौके पर ही मौत हो गई। इस दिल दहला देने वाली घटना का वीडियो फुटेज अब जारी किया गया है।
    user_Ramesh Solanki
    Ramesh Solanki
    स्वतंत्र पत्रकार Asifabad, Kumuram Bheem Asifabad•
    22 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.