Shuru
Apke Nagar Ki App…
నల్గొండ పనగల్ ప్రాంతంలో శ్రీ ఛాయ సోమేశ్వరడు గుడి *************************************** భరత్ దేశం లో మన హిందు దేవాలయాల విశిష్టతనీ నేటి తరాలకి, రేపటి భవిష్యత్తుకి తెలియచేయటం మన కర్తవ్యం. సూర్య భగవాన్ (SUN God) ధర్మపత్ని ఛాయాదేవి శనీశ్వరుని తల్లి ట్రికుటాలయం మూడు గర్భగుడులు 11వ శతాబ్దం 1000 సంవత్సరాల నాటి శిల్పకళ సూర్యుడు ఉన్న వర్షం ఉన్న మబ్బు ఉన్న సూర్యుడు ఉత్తరాయణంలో దక్షిణానములు ఉన్నా సరే శివుడు పైన ఛాయా కనబడుతుంది ప్రధాన గర్భాలయంలోకి శ్వేత నాగు రావడం జరుగుతుంది బ్రహ్మ సూత్రం ఉన్న శివలింగం ఇది. ఈ గుడిలో ఇక్కడ మహిమగల శివుడు. ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ శంభో శంకరా హర హర మహాదేవ
Anand Anand

More news from Nalgonda and nearby areas
- నల్గొండ అందాలు1
- Agriculture land for sale Nalgonda Hyderabad Telangana RRR1
- నాగిని కోలాటం ప్రాక్టీస్ పద్మా నగర్ నల్గొండ నల్గొండ.. రమేష్ మాస్టర్ 95539851431
- బిజెపి నల్గొండ మండల కార్యవర్గ సమావేశం .1
- నల్గొండ లో పర్యటించిన మంత్రి కోమటిరెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన1
- Drinking Water Problem In Kangal | Telangana | CM Revanth Reddy |Water Scarcity |Kanagal Public Talk1
- తిప్పర్తి మండలం మోడల్ స్కూల్లో || మధ్యాహ్న భోజన పథకంలో పురుగులు1
- నకిరేకల్ వెంకన్న ||1