Shuru
Apke Nagar Ki App…
విద్యార్థులు క్రమశిక్షణతో బాగా చదువుకోవాలి విద్యార్థులు క్రమశిక్షణతో బాగా చదువుకోవాలని మంచిర్యాల జిల్లా డిటిడబ్ల్యుఓ జై అంబాజీ అన్నారు. గురువారం సాయంత్రం జన్నారం పట్టణంలోని ఆశ్రమ ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఉపాధ్యాయులు, విద్యార్థులతో మాట్లాడారు. రాబోయే పరీక్షలను దృష్టిలో పెట్టుకొని విద్యార్థులకు మంచిగా విద్యా బోధన చేయాలని ఉపాధ్యాయులను ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Murthy

More news from Nirmal and nearby areas
- బిజెపి ఆధ్వర్యంలో ఉచితంగా అమరన్ సినిమా ప్రదర్శన ప్రజలలో దేశభక్తిని పెంపొందించేందుకు బిజెపి ఆధ్వర్యంలో అమరన్ సినిమాను ఉచితంగా ప్రదర్శించారు. గురువారం మధ్యాహ్నం జన్నారం పట్టణంలోని రాఘవేంద్ర సినిమా ధియేటర్ లో బిజెపి ఆధ్వర్యంలో అమరన్ సినిమాని ప్రదర్శించారు. జన్నారం పట్టణానికి చెందిన బిజెపి నాయకులు, కార్యకర్తలు, ప్రముఖులు, కళాశాల విద్యార్థులు, ప్రజలు ఆ సినిమాను తిలకించారు. ప్రజలలో దేశభక్తిని పెంపొందించడమే లక్ష్యంగా సినిమాను ప్రదర్శించడం జరిగిందని బిజెపి జన్నారం మండల అధ్యక్షులు మధుసూదన్ రావు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, తదితరులు పాల్గొన్నారు.1
- జన విజ్ఞాన వేదిక తెలంగాణ ఆద్వర్యంలో మండల స్థాయి చెకుముకి పరీక్షలు నిర్మల్ జిల్లాలోని వివిధ మండలాల్లో ఘనంగా జరిగాయి.నిర్మల్ పట్టణ, గ్రామీణ మండలాల పరీక్షలు ఎన్.టి.ఆర్ స్టేడియంలోని ఆడిటోరియంలో జరిగిన పరీక్ష ప్రశ్న పత్రాలను జిల్లా సైన్స్ అధికారి డా వినోద్ కుమార్ విడుదల చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైన్స్ అవగాహన చేసుకొని, ఆచరిస్తే ఉన్నత జీవనాన్ని పొందుతారని.నిత్య జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యలకు పరిష్కారం సైన్స్ చూపగలదని తెలిపారు .జన విజ్ఞాన వేదిక ఆ దిశగా కృషి చేయడం అభినందనీయం అని తెలిపారు.ఈ పరీక్షలో తెలుగు మీడియం పట్టణ మండల నాన్ రెసిడెన్షియల్ నుంచి ప్రభుత్వ ఉన్నత పాఠశాల జుమ్మరాత్ పేట, నాన్ రెసిడెన్షియల్ ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ ఉన్నత పాఠశాల జుమ్మెరాత్ పేట,అర్బన్ ప్రైవేట్ పాఠశాలల నుంచి ఇంగ్లీష్ మీడియం వాసవి ఉన్నత పాఠశాల,గ్రామీణ మండలం తెలుగు మీడియం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిట్యాల, కెజిబివి రూరల్ , విద్యార్థులు అధిక మార్కులు సాధించి 28-11-2024 నాడు జరుగు జిల్లా స్థాయి చెకుముకి పరీక్షలకు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు ఆకుల సుదర్శన్,కొండా రాములు, జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ రఫీక్, గజపల్లి నర్సయ్య ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.1
- పక్కనే సరిహద్దు కావడంతో నిర్మల్ జిల్లా కి చెందిన పలువురు పోలీసులు మహారాష్ట్రలో విధులు నిర్వహిస్తు..1
- ❤️❤️❤️❤️❤️1
- Giving My Son 360 Waves1
- This father built a tank for his five-year-old son1