Shuru
Apke Nagar Ki App…
శ్రీరామనవమి శుభాకాంక్షలుు
Nirmal KR NEWS 369
శ్రీరామనవమి శుభాకాంక్షలుు
More news from Nirmal and nearby areas
- నేత్రపర్వంగా శ్రీరామ పుష్పయాగం జన్నారం మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో ఉన్న రామాలయంలో శ్రీరామ పుష్పయాగం ఘనంగా నిర్వహించారు. శ్రీరామనవమి పురస్కరించుకొనితిమ్మాపూర్ రామాలయంలో ప్రతిరోజు వివిధ పూజ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం రాత్రి నాగవల్లి, శ్రీరామపుస్పాయాగం, స్వామి వారి ఏకాంత సేవ, భాగవత సమారాధన కార్యక్రమం నిర్వహించారు.1
- పవన్ కళ్యాణ్ నా అన్న అభిమాని1
- New1
- Adilabad : నిర్మల్లో ఘనంగా రాంజీ గోండు 165 వ వర్ధంతి | MLA Alleti Maheshwar Reddy | ANN Telugu1
- Sabke bure waqt mein#Nirmal Tiwari1
- 👉All type of customization are available (Size, colour, fabric) we have ready all type suit Embroidery work Machine, Hand work, hand paint Every suit make with full care so it will take time 👉 shipping world wide 👉 Any inquiry and order Dm/call on whatsapp 7719640338 👉Plz don't visit on any other number you send in comment section 💞Thanks to visit💞1
- మహిళా బీడీ కార్మికులకు పెన్షన్లు ఇవ్వాలి మహిళా బీడీ కార్మికులకు ప్రభుత్వం పెన్షన్లు ఇవ్వాలని ఐద్వా మహిళా సంఘం మంచిర్యాల జిల్లా ఉపాధ్యక్షురాలు పోతు విజయ శంకర్ కోరారు. గురువారం సాయంత్రం జన్నారం పట్టణంలో మహిళా బీడీ కార్మికులతో ఆమె సమావేశం నిర్వహించారు. జన్నారం మండలంలోని పలు గ్రామాలలో మహిళలు బీడీలను చుడుతూ జీవనోపాధిని పొందుతున్నారన్నారు. వారికి పిఎఫ్, తదితర సౌకర్యాలు ఉన్నాయని, అయినా ప్రభుత్వం పెన్షన్ ఇవ్వకపోవడం సరికాదన్నారు. మహిళా బీడీ కార్మికులందరికీ ప్రభుత్వం పెన్షన్ వెంటనే ఇవ్వాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు మహిళా బీడీ కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.1