ఉపాధి హామీ తనిఖీలో జర్నలిస్టులు ప్రశ్నిస్తే మీ పై కేసు నమోదు చేసి మిమ్మల్ని జైలుకు పంపుతామంటూ రెచ్చిపోతున్న అధికారులు. నేలకొండపల్లి మండలం పరిధిలో 32.గ్రామాలు ఉండగా ఏ గ్రామము చూసినా అవినీతిలో కూరుకపోయినది. ఈ విషయం పై విచారించగా మా విధులకు ఆటంకం కలిగిస్తున్నారంటూ విలేకరులపై లేనిది ఉన్నట్టుగా సృష్టించి పోలీసులు పిలిపించి బయటికి పంపించినారు. మమ్మల్ని ప్రశ్నించే హక్కు మీకు ఎవరిచ్చారు అంటూ రెచ్చిపోతున్న అధికారులు. అండ బలం అధికారుల బలం మాకుంది మేం ఏమి చేసిన మా పంతం నెగ్గింది అంటూ విలేకరుల పై రెచ్చిపోతున్న అధికారులు. ఇదెక్కడి చోద్యం ఇదెక్కడి రాజకీయం,అంటున్న ప్రజానీకం. చోద్యం చూస్తున్న యంత్రాంగం.. ఖమ్మం: జిల్లా నేలకొండపల్లి ఎంపీడీవో,ఎంపీవో,ఉపాధి హామీ సామాజిక తనిఖీలో భాగంగా రాయిగూడెం డిఆర్పి వివరాలను ప్రశ్నించిన విలేకరులపై దురుసుగా ప్రవర్తించారు. వివరాలు చెప్పడానికి నిరాకరించి,ప్రశ్నిస్తే కేసులు పెట్టి జైలుకు పంపిస్తామని బెదిరించారు.గత ఏడాది మాదిరిగానే ఉపాధి హామీలో అక్రమాలు వెలుగు చూస్తున్నాయని,ఈ అక్రమాలను అడ్డుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.జిల్లా కలెక్టర్ ఈ విషయంపై స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

- పక్షవాతంతో జీవితకాలం కాళ్ళు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మిగతా వచ్చిన సాయం చేసి🙏1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్ళు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మీకు తోచిన సాయం చేసి ఆదుకోండి1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్ళు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మీకు తోచిన సాయం చేసి ఆదుకోండి🙏1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మీకు తోచిన సాయం చేసి🙏1
- వర్షపాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఈ మూడు సార్లు కుటుంబాలకు ప్రభుత్వం చేసి ఆదుకోండి1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మిగతా చిన్న సాయం చేసి ఆదుకోండి🙏1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మీకు తోచిన సాయం చేసి ఆదుకోండి🙏1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబాలకు మిగతా చిన్న సాయం చేసి ఆదుకోండి🙏1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మీకు తోచిన సహాయం చేసి🙏1