Shuru
Apke Nagar Ki App…
తిరుపతి విష్ణు నివాసం వద్ద తొక్కిసలాట... ఇద్దరు భక్తులు మృతి. వైకుంఠద్వార సర్వదర్శనం టోకెన్ల జారీ సందర్భంగా తిరుపతిలోని విష్ణు నివాసం వద్ద అపశ్రుతి చోటు చేసుకుంది. తిరుపతి: వైకుంఠద్వార సర్వదర్శనం టోకెన్ల జారీ సందర్భంగా తిరుపతిలోని విష్ణు నివాసం వద్ద అపశ్రుతి చోటు చేసుకుంది. టోకెన్ల కోసం ఒక్కసారిగా భక్తులు రావడంతో తీవ్ర తోపులాట జరిగింది. ఈక్రమంలో తమిళనాడులోని సేలంకు చెందిన భక్తురాలితో పాటు మరొకరు మృతి చెందారు. ఈ ఘటనలో మరో నలుగురు భక్తులు అస్వస్థతకు గురికావడంతో రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Mabu Subhani Shaik

More news from Palnadu and nearby areas
- Casual shirt Size:8 to 16 yrs old Price:596/- Address : CHANDRA SHOPPING MALL, Dr 2-1-147, Opposite Geetha Mandir, Narasaraopet, Andhra Pradesh 522601 Mobile : 9440704296, 73964509641
- Share your ❤️ #ntr #instagram #jrntr #trendingreels #reels #trending #song #instagramfeed #viral #viralnow #kajalagarwal jrntr kajalaggarwalofficial ntrfans14771
- కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు కొండలంత వరములు గుప్పెడు వాడు He is the Lord of the koneru (the pond); తిరుమల ఆలయం సమీపంలోని స్వామిపుష్కరిణి చెరువుకు కోనేరు అనే పేరు పెట్టారు కుమ్మర దాసుడైన కురువరతినంబి, యిమ్మన్న వరములెల్ల నిచ్చిన వాడు దొమ్ములు సేసిన యట్టి తొండమాం చక్కురవర్తి, రమ్మన్న చోటికి వచ్చి నమ్మిన వాడు కుమ్మరి సేవకుడు "కురువతి నంబి"కి కోరిన వరాలు ఇచ్చాడు యుద్ధాలు చేసే తొండమాన్ రాజును ఎక్కడికి రమ్మని అడిగినా వస్తానన్నవాడు అచ్చపు వేడుకతోడననంతాలు వారికి, ముచ్చిలి వెట్టికి మన్ను మోచిన వాడు మచ్చిక దొలక దిరుమలనంబి తోడుత నిచ్చనిచ్చ మాటలాడి నొచ్చిన వాడు అన్నంత ఆళ్వార్ కోసం స్వచ్ఛమైన వైభవంతో, తన మెడ వెనుక మట్టిని మోసుకెళ్లాడు తిరుమల నంబిపై ప్రేమను దాచుకోకుండా, రోజు విడిచి రోజు మాటలాడిన వాడు కంచిలోనుండ తిరుకచ్చినంబి మీద, కరుణించి తనయెడకు రప్పించిన వాడు ఎంచి యెక్కుడైన వేంకటేశుడు మనలకు, మంచివాడై కరుణ బాలించినవాడు కంచిలో ఉన్న తిరుకచ్చి నంబిని కరుణించి తన వద్దకు వచ్చేలా చేసినవాడు వేంకటేశుడు దయగలవాడు, మనల్ని కాపాడేవాడు Annamayya explains Lord of the Koneru, Lord #Venkateswara, answered the calls of his devotees like #kingTondaman or the potter #kummarinambi #kuruvathinambi #lordVenkateswara and tells us the power of humble devotion కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు కొండలంత వరములు గుప్పెడు వాడు **No copyright violation intended**1
- 💚1
- Prabhas pelli appudu ❓1
- Thatte idli అంటతమ్ముడు మామూలుగా లేదు👌❤️1