అక్టోబర్ 14 నుంచి ఏపీలో పల్లె పండుగ.. రూ.4,500 కోట్లతో..సందర్భంగా గ్రామాల్లో అభివృద్ధి పనులు శరవేగంగా మొదలుపెట్టాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులకు స్పష్టం చేశారు. ప్రతి పంచాయతీకి నిధుల సమస్య లేకుండా చూస్తున్నామని వివరించారు. ఉపాధి హామీ పథకం ద్వారా రూ.4500 కోట్లు నిధులను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి మంజూరు చేసిందన్న పవన్ కళ్యాణ్.. పల్లె పండుగ కార్యక్రమం నిర్వహించి పనులు ప్రారంభించాలని ఆదేశించారు. ఆగస్ట్ 23వ తేదీ రాష్ట్రవ్యాప్తంగా 13,326 పంచాయతీల్లో నిర్వహించిన గ్రామసభల్లో ఆమోదించిన పనులు ప్రారంభించాలనిపాల్గొనాలని గ్రామ సభలకు కొనసాగింపుగా పల్లె పండుగ చేపడుతున్నామన్న పవన్ కళ్యాణ్.. వారం రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో గ్రామసభల్లో తీసుకున్న అర్జీలు పరిష్కారం, తీర్మానాల అమలు చేయాలన్నారు. దాదాపు 4500 కోట్ల వ్యయంతో, 30 వేల పనులను మొదలుపెట్టేందుకు ఈ పల్లె పండుగ కార్యక్రమాన్ని రూపొందించినట్లు పవన్ కళ్యాణ్ వివరించారు. పల్లె పండుగలో భాగంగా గ్రామాల్లో చేపట్టాల్సిన పనులకు సంబంధించిన భూమి పూజ కార్యక్రమాలు చేయాలని సూచించారు. పల్లె పండుగలో భాగంగా 3 వేల కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు, 500 కిలోమీటర్ల తారు రోడ్లు, వ్యవసాయ కుంటలు, పశువుల శాలలు, ఇంకుడు గుంతల నిర్మాణాలు చేపట్టాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. అలాగే పల్లె పండుగ కార్యక్రమాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొనాలని సూచించారు

- Vizag Central Jail Incident | విశాఖ సెంట్రల్ జైలు లో అమానుష ఘటన?| Jailer Harassment | Merupu Tv1
- Ride from vizag to Lambasingi1
- కుంభమేళా కు వైజాగ్ నుంచి ప్రత్యేక రైళ్లు/special trains from Vizag/1
- Kondakarla Ava: A reflection of the beauty of Kerala in Visakhapatnam1
- Vizag: సముద్రంలో 150 కిలోమీటర్ల ఈతకు ప్రయాణమైన మహిళ | NTV1
- 🙏తిరుప్పావై మొదటి పాశురం🙏#లక్ష్మీ జనార్ధన వేద పాఠశాల#విశాఖపట్నం,కన్నూరు గ్రామం#1
- Constables protest at Visakhapatnam Central Jail | విశాఖ సెంట్రల్ జైలు వద్ద కానిస్టేబుళ్ల ఆందోళన1