*_ఎస్సీ,ఎస్టీ చట్టం ప్రకారం పెంచలయ్య కుటుంబానికి వెంటనే ప్రభుత్వ ఉద్యోగం, పరిహారం, ఇంటి స్థలం, పొలం ఇవ్వాలి._* ప్రజా సంఘాల ఐక్యవేదిక నేతలు ✒️ *నెల్లూరు జిల్లా:* గంజాయి స్మగ్లర్ల ముఠా దాష్టీకానికి బలైన దళిత యువ నాయకులు డ్రగ్స్ నియంత్రణ పోరాట యోధుడు, మార్గదర్శి కే. పెంచలయ్య గారి కుటుంబాన్ని ప్రభుత్వము ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ చట్టం ద్వారా వెంటనే ఆదుకోవాలని ప్రజా సంఘాల ఐక్యవేదిక నేతలు డిమాండ్ చేశారు. 🔷ఈరోజు కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డ్ సమీపంలోని ఆర్డిటి కాలనీలో ప్రజా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో కే. పెంచలయ్య కుటుంబాన్ని పరామర్శించిన జిల్లా కన్వీనర్ కే.సి పెంచలయ్య కో- కన్వీనర్లు కుడుముల సుబ్బారావు, కొప్పాల రఘు వారి బృందంతో కలిసి ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకుని ఆ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇవ్వడమైనది. 🔷ఈ సందర్భంగా ప్రజా సంఘాల ఐక్య వేదిక నేతలు మాట్లాడుతూ దళితుడైన కే. పెంచలయ్య హత్యను తీవ్రంగా ఖండించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముద్దాయిలకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని కోరారు. 🔷అదేవిధంగా మిగిలిన ముద్దాయిలను కూడా పోలీసులు వెంటనే అరెస్టు చేయాలని తెలిపారు. గంజాయి మోకల దాష్టీకానికి బలైన దళితుడు కే. పెంచలయ్య కేసు విషయంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద ఆల్టర్ చేసిన జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ గారికి, పోలిస్ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. 🔷జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ చట్టం పరిధిలో వచ్చే కాంపెన్సేషన్ 8. లక్షల 20 వేల రూపాయలు, పెంచలయ్య భార్యకి ప్రభుత్వ ఉద్యోగం, 3 ఎకరాలు అగ్రికల్చర్ ల్యాండ్, హౌస్ సైట్, 5000 పెన్షన్ మరియు పిల్లలు విద్యావంతులయ్యేంత వరకు ప్రభుత్వం పూర్తి బాధిత చేపట్టాలని కోరడమైనది. 🔷అదేవిధంగా అన్ని విధాలుగా దళిత యువ నాయకులు కే. పెంచలయ్య కుటుంబానికి అండగా నిలుస్తున్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారికి, సిపిఎం, సిపిఐ పార్టీ నేతలకు, ప్రజాసంఘాల నాయకులకు జిల్లా ప్రజా సంఘాల ఐక్య వేదిక తరపున నుంచి కృతజ్ఞతలు తెలియజేయడమైనది. 👉 ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల ఐక్య వేదిక జిల్లా కన్వీనర్ కెసి పెంచలయ్య, కో- కన్వీనర్లు కుడుముల సుబ్బారావు, కొప్పాల రఘు మరియు నాయకులు చంపేటి ఉష, శేషం సుదర్శన్, మానికల మురళి, ఇందిరమ్మ, ఎల్లంపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

- 7228018097 Full Video Link https://youtu.be/VyyKSpkzOeA?si=QFA7CQRgXbXssGBy1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కాలిపోయిన ఈ నిరుపేద కుటుంబానికి మిగతా వచ్చిన సాయం చేసి ఆదుకోండి🙏1
- ఈ రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఉన్న వ్యవసాయం మార్కెట్ కమిటీ *చైర్మన్స్ మీటింగ్* రాజమండ్రి మార్కెట్ కమిటీ నందు జరిగింది. ఈ మీటింగ్ నందు వ్యవసాయ మార్కెట్ కమిటీలలో పని చేస్తున్న *ఔట్ సోర్చింగ్ ఎంప్లాయిస్ యొక్క సమస్యలు* గురించి వివరిస్తూ మెమోరాండం ఆ మీటింగ్ లో ఇవ్వడము జరిగింది. సదరు మెమోరాండం నందు పేర్కొన్న సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకోని వెళ్ళాలని కోరుతూ అది వారికి ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ నుంచి అధ్యక్షులు నక్క వెంటరత్నం గారు,పోలిశెట్టి శివ గారు, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు గంగాధర్ గారితో పాటు రాజమండ్రి కమిటీ సభ్యులు పాల్గొనడం జరిగింది.1
- ప్రతిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా జరిగేలా పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేస్తున్నామని మంచిర్యాల డీసీపీ భాస్కర్, ఎసిపి ప్రకాష్ అన్నారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో జన్నారం మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై పోలీసులు నిర్వహించారు.18 సంవత్సరాల దాటిన ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐ రమణమూర్తి, ఎస్సైలు గొల్లపల్లి అనూష, తహిసుద్దీన్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మిగతా వచ్చిన సాయం చేసి ఆదుకోండి🙏1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మీకు తోచిన సాయం చేసి ఆదుకోండి🙏1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్ళు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మిగతా వచ్చిన సాయం చేసే ఆదుకోండి🙏1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కాలిపోయినా ఈ నిరుపేద కుటుంబానికి మిగతా వచ్చిన సాయం చేసి ఆదుకోండి🙏1