పేదలు అనుభవం లో ఉన్న భూమిని కోట్టేయాలని చూస్తున్నారు. పలమనేరు ఆగస్టు 18( ప్రజా ప్రతిభ) చెట్టు పుట్ట కొట్టి సాగు చేసుకొని అనుభవిస్తున్న భూమిని అగ్రకుల పెత్తందారులు కొట్టేయాలని చూస్తున్నారని బైరెడ్డిపల్లి మండలం ఆకుల కొత్తూరు గ్రామానికి చెందిన బాధితులు సోమవారం వారి ఆవేదనను మీడియాకు తెలిపారు. బాధితులు మునెమ్మ ,ఈశ్వరమ్మ, అరుణ, జ్యోతిలు తెలిపిన వివరాల మేరకు సుమారు 50 సంవత్సరాల నుండి ఆకుల కొత్తూరు గ్రామం వద్ద సర్వేనెంబర్ 969 పరంబోకు భూమిని ఒక్కొక్కరు సుమారు రెండు ఎకరాల వరకు చెట్టు ,పుట్ట కొట్టి చదును చేసి సాగు చేసుకుని కుటుంబాలును పోషించుకుంటున్నామని తెలిపారు. సదరు భూములకు పట్టాలి ఇవ్వాలని 40 సంవత్సరాల నుండి కాళ్లు అరిగేలా కార్యాలయాలు చుట్టూ తిరుగుతున్న జిల్లా, మండల అధికారులు స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే భూమిలో కొంత మంది పేదలకు గతంలో పట్టాలు కూడా మంజూరు చేశారని గుర్తు చేశారు. ఈ భూమిపై కన్నేసిన ఆకుల కొత్తూరు గ్రామానికి చెందిన అగ్ర కులస్తులు రెడ్డప్ప రెడ్డి, హేమ నాథ్ రెడ్డి, సురేష్, రెడ్డమ్మలు తాము సాగు చేసుకుంటున్న భూములను ఆక్రమించుకోవడానికి చేసిన విశ్వ ప్రయత్నం లో భాగంగా తాము లేనప్పుడు జెసిబి లు, టిప్పర్లతో మట్టిని తోలారని మునెమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించినందుకు మా పైనే దౌర్జన్యాలకి ప్రయత్నిస్తున్నారని కంటతడిపెట్టారు. తమకు ఆ భూముల తప్ప వేరే భూములు లేవని వివరించారు. ఆ భూములను ఆక్రమించుకోవాలని చూస్తున్న అగ్రకులస్తులకు ఎక్కువ భూములు ఉన్నాయని పేదలు చేసుకుంటున్నా భూములను అన్యాయంగా ఆక్రమించుకోవాలని చూడడం సమంజసం కాదని నిలదీశారు. ఈశ్వరమ్మకు చెందిన సర్వే నెంబర్ 970/సి3 లో సుమారు ఎకరా భూమి ఇప్పటివరకు తామే సాగు చేసుకుంటున్నామని ఆ భూమి మా గ్రామానికి చెందిన వేరే అతని పేరున ఆన్లైన్లో నమోదు చేశారని తమ పేరున ఆన్లైన్లో నమోదు చేయాలని అనేకసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు మా కష్టాలను దృష్టిలో పెట్టుకొని ఆక్రమించుకోవాలని ప్రయత్నిస్తున్న వారిపై చర్యలు తీసుకొని తమకు పట్టాలిచ్చి న్యాయం చేయాలని కోరుతున్నారు.

- నరసింహారాజు రాజుగారుPonnaluru, Prakasamజ్యోతిష్యం చెప్పబడును 9963284867on 20 August
- User7028C.Belagal, Kurnool😡on 22 August
- BalasivakiranChennur, Y.S.R. (Kadapa)😡on 21 August
- User10953B.Kothakota, Annamayya🤝on 20 August
- User10953B.Kothakota, Annamayya😤on 20 August
- 9848047756Anantapur, Andhra Pradesh🤝on 19 August
- ఇలాంటి స్వామీజీలు కూడా ఉంటారు కొంచెం జాగ్రత్తగా ఉండండి1
- ❤️1
- రహస్య వ్యాధులు అకాల స్ఖలనం స్పెర్మ్ రాత్రిపూట ఉద్గారం పురుష బలం డాక్టర్ పంకజ్ కుమార్ 9572291304, 7091077898 ని సంప్రదించండి.1
- Post by Nathopettukunte Chudadanikiyemiundadu1
- Post by KLakshmi Devi1
- జై హొ సనాతన ధర్మం1
- Post by Ravi Poreddy1
- Olivia Nova ❤️1