Shuru
Apke Nagar Ki App…
ఈ రోజు అనగా 04/10/2025 న మన రాష్ట్ర హోంశాఖ మరియు విపత్తు నిర్వహణ శాఖ మంత్రివర్యులు శ్రీమతి వంగలపూడి అనిత గారి ఆదేశాల మేరకు మన రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన వాహన మిత్ర (ఆటో మాక్షి క్యాబ్ మోటార్ క్యాబ్ డ్రైవర్లకు ఇచ్చే పథకం) పథకం ద్వారా ఆటో డ్రైవర్ల ఖాతాలలో 2,90,234 మంది కి 435.35 కోట్లు జమ చేస్తున్న కారణంగా ఈరోజు శనివారం ఉదయం 10 గంటలకు పాయకరావుపేట టౌన్ లో గల వై.జంక్షన్ నుండి గౌతమ్ దియేటర్ సెంటర్ వరకు ర్యాలీ జరిగింది. కావున మన నాయకులు కార్యకర్తలు మరియు కూటమి నాయకులు కార్యకర్తలు సర్పంచులు గ్రామశాఖ అధ్యక్షులు బూత్ ఇంచార్జులు మరియు జనసేన, బి.జె.పి ముఖ్య నాయకులు కార్యకర్తలు అందరూ ఈ కార్యక్రమంలో ధన్యవాదములు..
User5359