Shuru
Apke Nagar Ki App…
బిచ్కుంద లో కొనసాగుతున్న అక్రమ దందా...... కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో నాలుగు వరసల రోడ్డు పనుల్లో భాగంగా రోడ్డుకు ఇరుపక్కల మురుగు కాలువ కోసం తవ్విన మొరంను కొందరు రాజకీయ నాయకులు డబ్బులకు అమ్ముకుంటున్నారు. రోడ్డుపై ట్రాక్టర్లను విచ్చలవిడిగా పెట్టి వచ్చిపోయే వాహనదారులకు ఇబ్బందులు పెడుతున్నారు. ట్రాఫిక్ జామ్ చేసి ప్రజలకు ఇబ్బంది పెడుతున్నారు. అడిగే అధికారులు లేక తమ ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధం అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
సుభాష్ అక్షర విజేత న్యూస్

More news from Kamareddy and nearby areas
- work from home oppourtinityif any serjous people intrested just wattsapp messsage only 95537540401
- మద్నూర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ సౌజన్య అందరికి ఆదర్శం || 1 TV NEWS ||1
- కాంగ్రెస్ పార్టీకి రుణ పడి ఉంటా - మద్నూర్ AMC ఛైర్మెన్1
- నిరుపేద, సామాన్య కుటుంబానికి చెందిన నన్ను మద్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియమించినందుకు జుక్కల్1
- మద్నూర్ AMC ఛైర్మెన్ గా సౌజన్య || Dtv ||1
- రుద్రూర్ మండలంలోని సిద్దాపూర్ గ్రామంలో అస్తవ్యస్థమైన పారిశుద్ధ్యం, గ్రామ పంచాయతీ కార్యాలయానికి తాళం1