👉 ప్రజా తెలంగాణ న్యూస్ గజ్వేల్ సిద్దిపేట జిల్లా ఆగస్టు 14 తెలంగాణలో బిఆరెస్ పార్టీ తప్ప వేరే ఏపార్టీ అధికారంలోకి వచ్చిన రైతులకు కష్టాలు తప్పవని కేసీఆర్ ఏనాడో ముందు చూపుతోని చెప్పాడని, అయినా కేసీఆర్ మాట వినకుండా కాంగ్రెస్ ను గెలిపించుకొని కష్టాలు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గజ్వేల్ కాంగ్రేస్ నాయకులకు స్టేజిల మీద కుర్చీల తోటి తన్నుకునేందుకు సమయం ఉంది, కానీ రైతుల ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేంత టైం లేదా అని బిఆరెస్ సీనియర్ నాయకుడు కళ్యాణ్కర్ నర్సింగ్ రావు ప్రశ్నించారు : సిద్దిపేట జిల్లా : గజ్వేల్ పట్టణ కేంద్రంలో ప్రాధమిక వ్యవసాయ, ఎరువుల పంపినా కేంద్రం పిఏసీఎస్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన నో స్టాక్ బోర్డును చూసి రైతులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పొలం పనులను వదిలేసుకొని ఉదయం నాలుగు గంటల నుండి ఎరువుల కోసం పడి గాపులు కాస్తున్నామని, తీరా ఇప్పుడు ప్రభుత్వ అధికారులు నో స్టాక్ బోర్డ్ ఏర్పాటులో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. గజ్వేల్ కు లారీల్లో వచ్చినా యూరియా ఎటు వెళ్లిందని, అధికారులు బ్లాక్ మార్కెట్ చేస్తున్నారని ఆరోపించారు. గత బిఆరెస్ ప్రభుత్వంలో ఎరువులు పుష్కలంగా లబించేవని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురిచేస్తుందని వారు పేర్కొన్నారు. రైతులకు సరిపడా ఎరువులు ఇవ్వలేని రేవంత్ సర్కారు వెంటనే దిగిపోవలని వారు డిమాండ్ చేశారు.

- మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా నేరేడు మెట్ కి చెందిన గుండెబోయిన సాయి చరణ్ యాదవ్ జాతీయ స్థాయి ట్రాక్ సైక్లింగ్ లో కాంస్య పతకం సాధించిన సందర్భంగా గుండెబోయిన సాయి చరణ్ యాదవ్ గారికి హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము1
- ప్రజలలో మంచి పేరు తెచ్చుకోవాలి గ్రామాలలో పదవీ బాధ్యతలు చేపట్టిన నూతన సర్పంచులు, వార్డు సభ్యులు ప్రజలలో మమేకమై పనిచేస్తూ మంచి పేరు తెచ్చుకోవాలని ఐద్వా మహిళా సంఘం మంచిర్యాల జిల్లా నాయకురాలు పోతు విజయశంకర్ కోరారు. సోమవారం జన్నారంలో ఆమె మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాలోని అన్ని గ్రామాల్లో నూతన సర్పంచులు, వార్డు సభ్యులు పదవీ ప్రమాణం స్వీకరించడం సంతోషంగా ఉందన్నారు. రెండు సంవత్సరాలుగా గ్రామ పాలక మండల్లు లేకపోవడంతో ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నూతనంగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులు ప్రజలతో కలిసి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆమె కోరారు. సమస్యల పరిష్కారంలో ఐద్వా సహకారం అందిస్తుందని ఆమె వివరించారు.1
- Post by Shivarathire venkati3
- భారత్ మాత కి జై 🇮🇳 జాగో హిందూ జాగో నిన్ను నువ్వే కాపాడుకో అన్యమతస్తు లతో పర మతస్తులతో హిందువులకు ప్రమాదం పొంచివుంది జాగ్రత్తగా ఉండండి హిందువులారా2
- భారత్ మాత కి జై 🇮🇳1
- అన్ని గ్రామాలను అభివృద్ధి చేస్తా ఖానాపూర్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే బోజ్జు అన్నారు. సోమవారం జన్నారం మండలంలోని కలమడుగు, ఇందన్ పల్లి గ్రామాలలో నిర్వహించిన నూతన సర్పంచులు, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం జన్నారంలో జరిగిన విజయోత్సవ ర్యాలీలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రతిపక్ష నాయకుల మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నూతన సర్పంచ్ జక్కు సుష్మ భూమేష్ దంపతులు, మాజీ జడ్పిటిసి ఎర్రచంద్రశేఖర్, కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.1
- చరిత్ర సృష్టించిన సుష్మ భూమేష్ జన్నారం మండలంలోని పోన్కల్ గ్రామ నూతన సర్పంచ్ జక్కు సుష్మ భూమేష్ చరిత్రను సృష్టించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆమె 2,919 ఓట్ల మెజార్టీని సాధించారు. తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ సాధించిన సర్పంచ్గా ఆమె గుర్తింపు పొందారు. దీంతో ఆమెను అందరూ అభినందించారు.1
- పోన్కల్ సర్పంచ్ గా సుష్మా భూమేష్ జన్నారం మండలంలోని మేజర్ గ్రామ పంచాయతీ నూతన సర్పంచ్ గా జక్కు సుష్మ భూమేష్ బాధ్యతలు స్వీకరించారు. సోమవారం జన్నారం పంచాయతీ కార్యాలయ సమావేశం మందిరంలో స్పెషల్ ఆఫీసర్ ఉమర్ షరీఫ్, వార్డు సభ్యుల సమక్షంలో సర్పంచిగా బాధ్యతలు చేపట్టారు. సుష్మ భూమేష్ మాట్లాడుతూ అందరి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ డి.లక్ష్మీనారాయణ, మాజీ సర్పంచ్ జక్కు భూమేష్, ఈవో రాహుల్ ఉన్నారు.1