అంగన్ వాడి సమస్యలపై ఆలు పెరగని పోరాటం చేస్తాం. వేమేశ్వరి. చిత్తూరు సెప్టెంబర్ 21( ప్రజా ప్రతిభ) రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అంగన్వాడి వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్ల సమస్యలపై ఆలు పెరగని పోరాటం చేస్తామని ఫోరం పర్ అంగనవాడి వర్కర్స్, హెల్పర్స్, మినీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేమేశ్వరి పేర్కొన్నారు. అందులో భాగంగా చిత్తూరు పట్టణములో ఓ కార్యాలయం నందు జిల్లా నాయకులు శైలజ, గోవిందమ్మ అధ్యక్షతన జరిగిన అంగన్వాడి వర్కర్లు ,హెల్పర్లు, మినీ వర్కర్లు జిల్లా సమావేశానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేమేశ్వరి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడి వర్కర్లు, హెల్పర్లు, మిని వర్కర్లు అనేకమైన సమస్యలతో కొట్టిమిట్టాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడి సమస్యలన్నిటిని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. ఇకమీదట అంగన్వాడీలకు ఏ సమస్య వచ్చిన ఫోరం పర్ అంగన్వాడి యూనియన్ దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు., మన ప్రాజెక్ట్, మన సంక్షేమం, హక్కుల కోసమే ప్రత్యామ్నాయంగా ఫోరం పర్ అంగన్వాడి యూనియన్ ఏర్పాటు చేశామని మన యూనియన్ నిస్వార్థముతో పనిచేస్తూ అంగన్వాడీలకు భరోసా ఇవ్వడానికేనని, ప్రతి ఒక్కరికి అండగా ఉంటామని గుర్తు చేశారు. ఆ యూనియన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి సరస్వతి మాట్లాడుతూ ప్రస్తుతం జీడి నెల్లూరు ప్రాజెక్టు కమిటీ ఎన్నుకోవడంతోపాటు జిల్లా హడాక్ కమిటీ వేస్తున్నామని తొందర్లో జిల్లా పూర్తిస్థాయి కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. అటు పిమ్మట జీడి నెల్లూరు ప్రాజెక్టు నుండి శైలజాను రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా ఎన్నుకున్నారన్నారు. గోవిందమ్మను చిత్తూరు జిల్లా అధ్యక్షురాలుగా, పలమనేర్ ప్రాజెక్ట్ కార్యదర్శిగా చిలకమ్మా, అనంతరం జీడి నెల్లూరు ప్రాజెక్టు కమిటీ లీడర్లుగా సరస్వతి, హంస వేణి, నిర్మల, భాను, పావనకుమారి ,లక్ష్మి ,చంద్రమ్మ, ఝాన్సీ, రజిని, జయంతి, రాజేశ్వరి, వేదవతి, ఎంపిక చేయడం జరిగింది అన్నారు. ఈ కార్యక్రమాని 80 మంది అంగన్వాడి వర్కర్లు హెల్పర్లు మినీ వర్కర్లు పాల్గొన్నారు..

- గిరిజనులపై దాడి చేసిన అధికారులను విధుల నుండి తొలగించాలి. ఏఐబిఎస్పి. పలమనేరు డిసెంబర్ 24( ప్రజా ప్రతిభ). ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలం ఇనుమూరు గిరిజనులపై దాడి చేసిన పోలీస్, రెవెన్యూ అధికారులను విధుల నుండి తొలగించాలని ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి డి.వి. మునిరత్నం, జిల్లా యూత్ ప్రెసిడెంట్ సోమరాజు, కార్యదర్శి తరిగొండ ,మణి, మహిళా నాయకులు రత్నమ్మ డిమాండ్ చేశారు. అందులో భాగంగా బుధవారం పలమనేర్ పట్టణంలో మానవ హక్కుల కార్యాలయము నందు మహిళ నాయకురాలు సరస్వతి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల నుండి ఇనుమూరు ఎస్టి 57 కుటుంబాలు ఆ భూముల్లో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాలు పోషించుకునే వారని వివరించారు. నిరుపేదలైన గిరిజనుల పొట్ట కొట్టడానికి కన్నేసిన గిరిజనేతరులు ఇచ్చే ఎంగిలి మెతుకులకు కక్కుర్తి పడి పోలీస్, రెవిన్యూ అధికారులు మొక్కజొన్న పంటలను సైతం ట్రాక్టర్లతో తొక్కించడం సిగ్గుచేటు అన్నారు. ప్రభుత్వ భూములు కోకొల్లలుగా ఉన్నప్పటికీ ఒక సెంటు భూమి ఇవ్వలేని అధికారులు భూమినే నమ్ముకొని బతుకుతున్న గిరిజనుల జీవనాడిగా ఉన్న పంటలను నాశనం చేయడం దుర్మార్గమన్నారు. మోసం , హత్యలు అత్యాచారాలు చేసే వారిపై ఝలిపించాల్సిన పోలీసు లాఠీలు కూటికి లేని గిరిజనులను కొట్టి గాయపరచడం చూస్తుంటే కంచె చేను మేసినట్టు ఉందన్నారు. తమ భూముల్లో ఉన్న పంటను దక్కించుకోవడానికి అక్కడకు వచ్చిన అధికారులను మహిళలు కాళ్లు పట్టుకొని బ్రతిమలాడినా మగ పోలీసులు మహిళలు, వృద్ధులు అని చూడకుండా విచక్షణారహితంగా దాడి చేసి గాయపరచడం ఏమిటని ప్రశ్నించారు. సివిల్ మ్యాటర్ లో బాధితులుకు రెవిన్యూ అధికారులకు సమస్య ఉంటే పోలీసులు పర్యవేక్షించాలే గాని దాడి చేసి గాయ పరిచే అధికారం ఎవరిచ్చారు అన్నారు. ఇప్పటికే ఆ భూములపై హైకోర్టులో కేసు ఉన్నప్పటికీ అధికారులు ఏ విధంగా ప్రొటెక్షన్ ఇచ్చారో గిరిజనులకు సమాధానం చెప్పాలన్నారు. పేదలు ,నిరుపేదలకు అన్యాయం జరిగినప్పుడు న్యాయం చేయాలని కాళ్లు పట్టుకొని వేడుకున్న కదల లేని అధికారులు గిరిజనేతరులకు ఆ భూములను కట్టబెట్టాలనే ఉద్దేశ్యంతో కోర్టు ఆదేశాలు లెక్కచేయకుండా భూములోకి రంగ ప్రవేశం చేయడం దుర్మార్గమన్నారు. ఈ విషయమైనా రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నత అధికారులు చొరవ తీసుకొని గిరిజనులను దౌర్జన్యం చేసి గాయపరిచిన అధికారులను సస్పెండ్ చేయాలని. సదరు భూములు గిరిజనులకే దక్కే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో నారాయణ శెట్టి, శాంతమ్మ, సూర శ్రీనివాసులు, గంగిరెడ్డి, ఆనంద, అమానుల్లా తదితరులు పాల్గొన్నారు.1
- మహిళ యాక్టర్స్ పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు క్షమపణలు చెప్పిన నటుడు శివాజీ1
- అభినవ ఛత్రపతి శివాజీ అభినవ బాబా సాహెబ్ బాల్ ఠాక్రే హిందూ టైగర్ రాజా సింగ్ భాయ్2
- #trending vedios #christmas #christmasgifts #christmas #santaclause1
- మద్ది మేడారం జాతర ఏర్పాట్లపై సమగ్ర సమీక్ష - కలెక్టర్ సత్య శారద. వరంగల్ జిల్లా : నల్లబెల్లి మండలంలోని మద్ది మేడారంలో జనవరి 28, 29, 30 తేదీల్లో జరగనున్న జాతర ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ సత్య శారద క్షేత్రస్థాయిలో పరిశీలించి సమగ్రంగా సమీక్షించారు.భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా జాతరను సజావుగా నిర్వహించేందుకు అధికారులకు తగిన సూచనలు చేశారు.1
- Post by Ravi Poreddy1
- ఇళ్ల స్థలాల కోసం జర్నలిస్టుల రిలే నిరాహార దీక్ష1
- తెలంగాణ రాష్ట్ర పర్యటన లో భాగంగా మాజీ మంత్రి కేటీఆర్ తో కలిసి టిఫిన్ చేస్తున్న అఖిలేశ్ యాదవ్1