Shuru
Apke Nagar Ki App…
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వనమహోత్సవ కార్యక్రమం.... కామారెడ్డి జిల్లా బిచ్కుంద ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పచ్చదనాన్ని పెంచి, ఆకుపచ్చని తెలంగాణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వన మహోత్సవం కార్యక్రమాన్ని చేపట్టిందని కళాశాల ప్రిన్సిపల్ కె.అశోక్ పేర్కొన్నారు. వృక్షశాస్త్రం మరియు NSS యూనిట్ 1&2 సంయుక్తంగా ఏర్పాటు చేసిన వన మహోత్సవం కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద ఎత్తున మొక్కలు నాటరు.సరైన సమయంలో వర్షాలు పడాలన్న,వాతావరణం సమతుల్యం ఉండాలన్న మొక్కలు నాటి కాపాడాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక బృందం మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
సుభాష్ అక్షర విజేత న్యూస్

More news from Medchal Malkajgiri and nearby areas
- సిద్దిపేట జిల్లాలో వ్యవసాయదారులు జాగ్రత్త గా ఉండాలి1
- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత మాజీ సర్పంచ్లకు రావాల్సిన బిల్లులను విడుదల చేయడంలో జాప్యం చేస్తుందని పలువురు సర్పంచులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం అసెంబ్లీ ఎదుట బిల్లుల విడుదల కోసం పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. ఇందులో నల్గొండ జిల్లాకు చెందిన పలువురు సొమ్మసిల్లి కింద పడగ వారిని చికిత్స నిమిత్త ఆసుపత్రికి తరలించారు.1
- అల్లూరి జిల్లా హుకుంపేట మండలం మజ్జివలస పరిసర ప్రాంతాల్లో హైడ్రోపోవర్ ప్రాజెక్టు నిర్మాణంపై వ్యతిరేకిస్తున్న గిరిజన గ్రామాలు ఈ కార్యక్రమంలో సిపిఐ జెడ్పిటిసి గారు దిసారి గంగరాజు అలాగే ప్రజా సంఘాలు మద్దతు పలుకుతూ వెంటనే ప్రాజెక్ట్ ఆపేయాలని లేనిపక్షంగా తిరుగుబాటు చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమం ప్రజా సంఘ ప్రతినిధులు ప్రజలు పాల్గొన్నారు1
- *బండి నడిపేటప్పుడు జాగ్రత్త* గుంటూరు దాసరి పాలెం హైవే పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. సమాచారం అందగానే నల్లపాడు పోలీస్ వారి ఆధ్వర్యంలో గుంటూరు కోవిడ్ ఫైటర్స్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు ఆ రెండు మృతదేహాలను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ విషాద ఘటన ప్రతి ఒక్కరికీ ఒక హెచ్చరిక — బండి నడిపేటప్పుడు జాగ్రత్త. ఒక్క నిర్లక్ష్యం ఒక కుటుంబాన్ని శాశ్వత దుఃఖంలోకి నెట్టేస్తుంది. మీ జీవితం విలువైనది… సురక్షితంగా ప్రయాణించండి....1
- Post by మేకల మాల్యాద్రి1
- Post by User46024
- ప్లాస్టిక్ లేని సమాజాన్ని నిర్మిద్దాం1
- తెలంగాణ శాసనమండలిలో గల్ఫ్ దేశాలలో వలస వెళ్ళిన వారి సమస్యలపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రస్తావించారు. అనేక సంవత్సరాలుగా గల్ఫ్ తదితర ప్రాంతాలకు వెళ్లి జీవనం సాగిస్తున్న వలస కార్మికుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. వారి నుంచి వచ్చే ఆదాయం జీఎస్టీ ల రూపంలో ప్రభుత్వం తీసుకుంటున్నాను. తప్ప వారి సంక్షేమం కోసం ప్రభుత్వాలు పంచకపోవడం విచారకరమన్నారు.1
- కొంత మంది కి ఈ వీడియో అంకితం.👍 అమ్మా .... వీళ్ళకి మించిన హీరోయిన్ నా నువ్వు...? ఇది కదా మన భారతీయ సంస్కృతి సాంప్రదాయం అంటే......1