Shuru
Apke Nagar Ki App…
కళ్యాణదుర్గం లో విద్యార్థులకు నులిపురుగుల మాత్రల పంపిణీ మున్సిపల్ చైర్ పర్సన్ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణం ఎర్రనేల కాలనీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి RDO వసంత్ బాబు, MRO భాస్కర్, మున్సిపల్ ఛైర్పర్సన్ తలారి గౌతమి సోమశేఖర్, కమిషనర్ వంశీకృష్ణ హాజరై విద్యార్థులకు మాత్రలు వేశారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పనిసరిగా టీకాలు వేయించాలని మున్సిపల్ ఛైర్పర్సన్ కోరారు.
Merzaa Tv
కళ్యాణదుర్గం లో విద్యార్థులకు నులిపురుగుల మాత్రల పంపిణీ మున్సిపల్ చైర్ పర్సన్ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణం ఎర్రనేల కాలనీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి RDO వసంత్ బాబు, MRO భాస్కర్, మున్సిపల్ ఛైర్పర్సన్ తలారి గౌతమి సోమశేఖర్, కమిషనర్ వంశీకృష్ణ హాజరై విద్యార్థులకు మాత్రలు వేశారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పనిసరిగా టీకాలు వేయించాలని మున్సిపల్ ఛైర్పర్సన్ కోరారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- ఉగాది సందర్భంగా కన్నడ భక్తులతో కిట కిట లాడుతున్న శ్రీశైలం...1
- చిత్తూరు జిల్లా కుప్పం న్యూస్ కుప్పం డీఎస్పీ పార్థసారథి , సిఐ కుప్పం రూరల్ మల్లేష్ యాదవ్ , రాళ్ళబుదుగూరు ఎస్‌ఐ నరేష్ రామకుప్పం ఎస్‌ఐ వెంకట మోహన్ మరియు పోలీసు సిబ్బందితో కలిసి ఆపరేషన్ *“వజ్రపహర్”* కార్యక్రమంలో భాగంగా పిఇఎస్ కళాశాల ఎదురుగా ఉన్న పీజీ హాస్టల్స్ ను తనిఖీ చేయడం జరిగింది. పీజీ హాస్టల్స్ లో తనిఖీలు నిర్వహించడం జరిగింది. విద్యార్థులకు గాంజా / డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాల గురించి అవగాహన కల్పించడం జరిగింది. • యువత డ్రగ్స్ కు దూరంగా ఉండి మంచి భవిష్యత్తు నిర్మించుకోవాలని సూచించడం జరిగింది. • హాస్టల్స్ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సంబంధిత యాజమాన్యాలకు సూచించడం జరిగింది. • అగ్నిప్రమాదాలు జరగకుండా ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు తప్పనిసరిగా ఉండాలని సూచించడం జరిగింది. • హాస్టల్స్ వద్ద తగిన సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని యాజమాన్యాలకు తెలియజేయడం జరిగింది.1
- రాజశేఖర్ రెడ్డిగారు 2009 లో తెచ్చిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకం మారుమూల ప్రాంతాలలోని ప్రతి ఇంటికీ చేరింది. విభజిత రాష్ట్రంలోనే సుమారు 11 లక్షల మంది ఉచితంగా చదువుకుంటున్నారు. శాసనమండలిలో ఫీజు రీయింబర్స్మెంట్ గురించి మేము అడిగిన ప్రశ్నలకు ఈ ప్రభుత్వం ఇచ్చిన సమాధానాలు చూస్తే త్వరలో పథకాన్ని నిలిపి వేస్తుందేమో అనిపించేలా ఉంది. -పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ1
- కారు నడుపుతూ ప్రమాదవశాత్తు ఇద్దరికి గాయపరిచిన యువకుడు భయపడి ఆత్మహత్య.. కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండలం కొట్ర రెవెన్యూ శివారులో రహదారి పక్కన ఉన్న ఓ చెట్టు కు తెల్లజామున ఉరివేసుకొని విగత జీవిగా కనిపించగా గమనించిన చుట్టుపక్కల రైతులు వెంటనే వెల్దండ ఎస్సై కురుమూర్తికి సమాచారం అందించారు. ఎస్ఐ అక్కడికి చేరుకొని ద్విచక్ర వాహనం నెంబరు ఆధారంగా మృతుడి వివరాలు సేకరించి ఆదిపట్ల ఎస్సై రవికుమార్ కు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వగా వారు అక్కడి చేరుకున్నారు పోస్ట్ మాస్టo అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులను అప్పగించారు మృతుడి కి భార్య శ్రావణి తో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు.1
- కేశంపేట మండల కేంద్రంలో నిర్వహించిన పదవ తరగతి తెలుగు పరీక్షకు విద్యార్థులు పూర్తి స్థాయిలో హాజరయ్యారు. మండలంలో మూడు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎంఈఓ చంద్రశేఖర్ తెలిపారు. ఈ మూడు సెంటర్లలో మొత్తం 512 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా, అందరూ హాజరై 100 శాతం హాజరు నమోదు అయినట్లు వెల్లడించారు. పరీక్షలు ప్రశాంతంగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనసాగినట్లు ఆయన పేర్కొన్నారు.4
- Post by Akhil kumar1
- రోజు కూటమి ఆదోని శాసనసభ్యులు డాక్టర్ పార్థసారథి గారు అలాగే మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ మదిరే సూరం భాస్కర్ రెడ్డి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కూటమి ప్రభుత్వం చేసే సంక్షేమ పథకాలు అయితే నేమి అభివృద్ధి పనులు అయితే నేమి ప్రజలకు తెలియజేయడమే మన బాధ్యత అంటూ అలాగే కూటమి ప్రభుత్వం మరింత బలోపేతం చేయడమే మా యొక్క లక్ష్యం అంటూ డాక్టర్ పార్థసారథి మదిరే భాస్కర్ రెడ్డి తెలిపారు కార్యక్రమానికి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు1
- లక్కిరెడ్డిపల్లి మండలం మర్రిచెట్టు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న ఇన్నోవా కారు టైరు పగిలి అదుపుతప్పి, ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొంది. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. కారులో ఎయిర్ బ్యాగులు తెరుచుకోవడంతో అందులోని ముగ్గురు ప్రాణాపాయం నుండి తప్పించుకున్నారు. స్థానికులు క్షతగాత్రులను రాయచోటి ఆసుపత్రికి తరలించగా, మెరుగైన చికిత్స కోసం వైద్యులు వారిని కడపకు రిఫర్ చేశారు. లక్కిరెడ్డిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.1
- చంద్రబాబు పాపాలన్నీ బద్దలవ్వుతున్నాయి. చంద్రగిరిలోని హెరిటేజ్ కి చెందిన డెయిరీకి మాత్రమే ప్రత్యేకమైన రాయితీలు ఇచ్చుకుంది నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం. ఈ నిర్ణయాన్ని కేబినెట్ లో ఎందుకు బయటపెట్టలేదు? భాగోతాలకు అలవాటు పడ్డ బీఆర్ నాయుడుని పవిత్రమైన టీటీడీ పదవిలో ఎందుకు కూర్చోబెట్టారు? ఆ పాపాలు బట్టబయలు అయినా ఎందుకు రిజైన్ చేయించడం లేదు? -పేర్ని నాని గారు, మాజీ మంత్రి1