logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

*యువత చదువులతోపాటు క్రీడలో పాల్పంచుకోవాలి* C P Nizamabad *యువత చదువులతోపాటు క్రీడలో పాల్పంచుకోవాలి* *యువత , విద్యార్థులు తమ కాలేజ్ సమయాన్ని వృధా చేసుకోవద్దు* *క్రీడల వల్ల సమర్థం తో పాటు మానసిక తేజస్సు ఉత్సాహం సామాజిక చైతన్యం కలుగుతుంది జిల్లా జడ్జి శ్రీమతి భారత లక్ష్మి మరియు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడి* నేడు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమం ఉమెన్స్ కాలేజ్ గ్రౌండ్ యందు నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథులకు *గౌరవనీయులు నిజామాబాదు జిల్లా జడ్జి శ్రీమతి భారత లక్ష్మీ మరియు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ గౌరవనీయులు శ్రీ పి. సాయి చైతన్య, ఐపీఎస్., గారు హాజరైనారు. నేడు సమాజంలో విద్యార్థులకు చదువు పోటీ తత్వం పెరిగి ఒత్తిడికి లోను కావడం జరుగుతోందని ఈ సందర్భంగా వారిని మానసికంగా శారీరకంగా చైతన్యవంతం చేయడానికి క్రీడలు ఎంతో దోహదపడతాయని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. సోమవారం ఎన్.ఎస్.సి నిజామాబాద్ ప్రీమియం లీగ్ క్రీడా పోటీలను ఆయన జిల్లా జడ్జి తో కలిసి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా గౌరవనీయులు ప్రిన్సిపల్ జిల్లా సెషన్స్ జడ్జి జీ.వీ.ఎం భారతి లక్ష్మి గారు మాట్లాడుతూ ఉద్యోగుల్లో ముఖ్యంగా పోలీస్ , న్యాయశాఖ తదితర శాఖల్లో ఉద్యోగస్తులు తమ విధి నిర్వహణలో ఎంతో ఒత్తిడి లోనవుతారని ఇలాంటి తరుణంలో వారిని శారీరకంగా మానసంగా ఉత్సాహం కలిగించడానికి అందువలన ప్రతి ఒక్కరూ క్రీడల్లో పాల్గొనాలని సూచించారు . అనంతరము పోలీసు కమిషనర్ గారు మాట్లాడుతూ క్రీడలు విద్యార్థులని కాక ఉద్యోగస్తులకు కూడా ఎంతో అవసరమని ఉద్యోగ బాధ్యతలు ఎంతో శారీరక మానసిక శక్తిని హరిస్తాయని దీంతో ఆరోగ్యపైన ఇబ్బందులు కలిగే పరిస్థితులు ఎదురవుతాయని అన్నారు. అందువల్ల విద్యార్థులు చదువుల్లో మరింత ఉత్సాహంగా ముందుకు సాగడానికి ఉద్యోగస్తులు యువత తమ విధినిర్వహనాలో మరింత ఉత్సాహంగా ముందుకు సాగడానికి ఆరోగ్యవంతనికి ఏదైనా క్రీడల్లో పాలుపంచుకోవాలని , నిత్యం ఆటల పోటీలు క్రీడా పోటీల్లో పాల్గొనడం అలవర్చుకోవాలని అన్నారు. విద్యార్థులు చెడు అలవాట్లకు లోను కాకుండా క్రీడలు ఎంత దోహద పడతాయి అన్నారు. ఈ క్రీడ పోటీలు ఈనెల 20 నుండి 28 తారీకు వరకు జరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ (అడ్మిన్) / ఎన్ఎస్ఈ కన్వీనర్ మరియు డిసిపి జి. బస్వా రెడ్డి , అదనపు డీసీపీ ( ఏ ఆర్ ) శ్రీ రామచంద్రరావు ఎన్.ఎస్.ఈ జనరల్ సెక్రెటరీ డాక్టర్ కవిత రెడ్డి , ట్రెజరర్ సంతోష్ , స్పోర్ట్స్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ రెడ్డి , జాయింట్ సెక్రెటరీ రజనీకాంత్ , శివప్రసాద్ , దుశ్శాంత్ మరియు ఎన్ఎస్ఈ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ పాల్గొన్నారు. మరియు నిజామాబాద్ , ఆర్మూర్ , బోధన్ , సిటిసి ట్రాఫిక్ ఏసీపీలు ప్రకాష్ , వెంకట్ రెడ్డి , శ్రీనివాస్, రాజశేఖర్ , మస్తాన్ అలీ, ఫోర్త్ అడిషనల్ జడ్జ్ శ్రీ దుర్గాప్రసాద్ , సెకండ్ అడిషనల్ జడ్జి నారాయణ, పిడిఎం శ్రీ గోపి కృష్ణ , జిల్లాలోని సీఐలు ఎస్ఐలు జిల్లాలోని అడ్వకేట్లు తదితరులు పాల్గొనడం జరిగింది. ఇట్టి క్రీడలను ఎవరైనా ఆన్లైన్ ఆప్ లో చూడదలిచినటువంటి వారు క్రిక్ హీరోస్ యాప్ డౌన్లోడ్ చేసుకుని చూడగలరు. పోలీస్ XI మరియు జ్యూడిషల్ XI టాస్ వెయ్యగా పోలీస్ 11 టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది 8 ఓవర్ల తో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించడం జరిగింది. రెండు పోలీసు XI 8 ఓవర్లలో 81/1, జ్యుడిషియల్ XI 8 ఓవర్లలో 37/1 రన్స్ చేయడం జరిగింది. పోలీస్ XI 44 రన్సు తేడాతో గెలుపొందడం జరిగింది

2 hrs ago
user_Anantoji Kalidas
Anantoji Kalidas
నిజామాబాద్ నార్త్, నిజామాబాద్, తెలంగాణ•
2 hrs ago
7dc675a6-df6c-451b-9d7e-a00890c9de4c

*యువత చదువులతోపాటు క్రీడలో పాల్పంచుకోవాలి* C P Nizamabad *యువత చదువులతోపాటు క్రీడలో పాల్పంచుకోవాలి* *యువత , విద్యార్థులు తమ కాలేజ్ సమయాన్ని వృధా చేసుకోవద్దు* *క్రీడల వల్ల సమర్థం తో పాటు మానసిక తేజస్సు ఉత్సాహం సామాజిక చైతన్యం కలుగుతుంది జిల్లా జడ్జి శ్రీమతి భారత లక్ష్మి మరియు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడి* నేడు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమం ఉమెన్స్ కాలేజ్ గ్రౌండ్ యందు నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథులకు *గౌరవనీయులు నిజామాబాదు జిల్లా జడ్జి శ్రీమతి భారత లక్ష్మీ మరియు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ గౌరవనీయులు శ్రీ పి. సాయి చైతన్య, ఐపీఎస్., గారు హాజరైనారు. నేడు సమాజంలో విద్యార్థులకు చదువు పోటీ తత్వం పెరిగి ఒత్తిడికి లోను కావడం జరుగుతోందని ఈ సందర్భంగా వారిని మానసికంగా శారీరకంగా చైతన్యవంతం చేయడానికి క్రీడలు ఎంతో దోహదపడతాయని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. సోమవారం ఎన్.ఎస్.సి నిజామాబాద్ ప్రీమియం లీగ్ క్రీడా పోటీలను ఆయన జిల్లా జడ్జి తో కలిసి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా గౌరవనీయులు ప్రిన్సిపల్ జిల్లా సెషన్స్ జడ్జి జీ.వీ.ఎం భారతి లక్ష్మి గారు

19e78130-f66b-4e51-af00-6ff9ac80e854

మాట్లాడుతూ ఉద్యోగుల్లో ముఖ్యంగా పోలీస్ , న్యాయశాఖ తదితర శాఖల్లో ఉద్యోగస్తులు తమ విధి నిర్వహణలో ఎంతో ఒత్తిడి లోనవుతారని ఇలాంటి తరుణంలో వారిని శారీరకంగా మానసంగా ఉత్సాహం కలిగించడానికి అందువలన ప్రతి ఒక్కరూ క్రీడల్లో పాల్గొనాలని సూచించారు . అనంతరము పోలీసు కమిషనర్ గారు మాట్లాడుతూ క్రీడలు విద్యార్థులని కాక ఉద్యోగస్తులకు కూడా ఎంతో అవసరమని ఉద్యోగ బాధ్యతలు ఎంతో శారీరక మానసిక శక్తిని హరిస్తాయని దీంతో ఆరోగ్యపైన ఇబ్బందులు కలిగే పరిస్థితులు ఎదురవుతాయని అన్నారు. అందువల్ల విద్యార్థులు చదువుల్లో మరింత ఉత్సాహంగా ముందుకు సాగడానికి ఉద్యోగస్తులు యువత తమ విధినిర్వహనాలో మరింత ఉత్సాహంగా ముందుకు సాగడానికి ఆరోగ్యవంతనికి ఏదైనా క్రీడల్లో పాలుపంచుకోవాలని , నిత్యం ఆటల పోటీలు క్రీడా పోటీల్లో పాల్గొనడం అలవర్చుకోవాలని అన్నారు. విద్యార్థులు చెడు అలవాట్లకు లోను కాకుండా క్రీడలు ఎంత దోహద పడతాయి అన్నారు. ఈ క్రీడ పోటీలు ఈనెల 20 నుండి 28 తారీకు వరకు జరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ (అడ్మిన్) / ఎన్ఎస్ఈ కన్వీనర్ మరియు డిసిపి జి. బస్వా రెడ్డి , అదనపు డీసీపీ ( ఏ ఆర్ ) శ్రీ రామచంద్రరావు ఎన్.ఎస్.ఈ జనరల్ సెక్రెటరీ డాక్టర్ కవిత

105b17e2-c403-4297-ab7c-199e4b33c181

రెడ్డి , ట్రెజరర్ సంతోష్ , స్పోర్ట్స్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ రెడ్డి , జాయింట్ సెక్రెటరీ రజనీకాంత్ , శివప్రసాద్ , దుశ్శాంత్ మరియు ఎన్ఎస్ఈ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ పాల్గొన్నారు. మరియు నిజామాబాద్ , ఆర్మూర్ , బోధన్ , సిటిసి ట్రాఫిక్ ఏసీపీలు ప్రకాష్ , వెంకట్ రెడ్డి , శ్రీనివాస్, రాజశేఖర్ , మస్తాన్ అలీ, ఫోర్త్ అడిషనల్ జడ్జ్ శ్రీ దుర్గాప్రసాద్ , సెకండ్ అడిషనల్ జడ్జి నారాయణ, పిడిఎం శ్రీ గోపి కృష్ణ , జిల్లాలోని సీఐలు ఎస్ఐలు జిల్లాలోని అడ్వకేట్లు తదితరులు పాల్గొనడం జరిగింది. ఇట్టి క్రీడలను ఎవరైనా ఆన్లైన్ ఆప్ లో చూడదలిచినటువంటి వారు క్రిక్ హీరోస్ యాప్ డౌన్లోడ్ చేసుకుని చూడగలరు. పోలీస్ XI మరియు జ్యూడిషల్ XI టాస్ వెయ్యగా పోలీస్ 11 టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది 8 ఓవర్ల తో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించడం జరిగింది. రెండు పోలీసు XI 8 ఓవర్లలో 81/1, జ్యుడిషియల్ XI 8 ఓవర్లలో 37/1 రన్స్ చేయడం జరిగింది. పోలీస్ XI 44 రన్సు తేడాతో గెలుపొందడం జరిగింది

More news from తెలంగాణ and nearby areas
  • Post by Vishwamber Rao
    1
    Post by Vishwamber Rao
    user_Vishwamber Rao
    Vishwamber Rao
    Press advisory బాన్సువాడ, కామారెడ్డి, తెలంగాణ•
    12 hrs ago
  • జగిత్యాల జిల్లాలో నేడు జరగబోయే కేసీఆర్ బహిరంగ సభకు కొద్దిసేపటి క్రితం కెసిఆర్ చేరుకోవడం జరిగింది కాంగ్రెస్ నాలుగు శతాబ్దాలుగా చేసిన సేవను విడిచి టిఆర్ఎస్ లో చేరిన మాజీ ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి స్వాగతం పలికారు
    1
    జగిత్యాల జిల్లాలో నేడు జరగబోయే కేసీఆర్ బహిరంగ సభకు కొద్దిసేపటి క్రితం కెసిఆర్ చేరుకోవడం జరిగింది కాంగ్రెస్ నాలుగు శతాబ్దాలుగా చేసిన సేవను విడిచి టిఆర్ఎస్ లో చేరిన మాజీ ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి స్వాగతం పలికారు
    user_అబ్దుల్ ముసవ్విర్
    అబ్దుల్ ముసవ్విర్
    కోరుట్ల, జగిత్యాల, తెలంగాణ•
    5 hrs ago
  • *ప్రజా ఆశీర్వాద సభకు ఉత్సాహవంతమైన ప్రారంభం ఎమ్మెల్యే* జగిత్యాలలో జరగనున్న ప్రజా ఆశీర్వాద సభకు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రత్యేక ఉత్సాహంతో కారులో కూర్చుని, కేసీఆర్ ప్రసిద్ధ పాటలు వింటూ "బోలో కేసీఆర్ జిందాబాద్... బోలో మేర నేత జిందాబాద్" అని గట్టిగా అరుస్తూ,మార్గ మధ్యలో నాయకులతో కలిసి తాటి ముంజలను పంచుకున్నారు.
    2
    *ప్రజా ఆశీర్వాద సభకు ఉత్సాహవంతమైన ప్రారంభం ఎమ్మెల్యే*
జగిత్యాలలో జరగనున్న ప్రజా ఆశీర్వాద సభకు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రత్యేక ఉత్సాహంతో కారులో కూర్చుని, కేసీఆర్ ప్రసిద్ధ పాటలు వింటూ "బోలో కేసీఆర్ జిందాబాద్... బోలో మేర నేత జిందాబాద్" అని గట్టిగా అరుస్తూ,మార్గ మధ్యలో నాయకులతో కలిసి తాటి ముంజలను పంచుకున్నారు.
    user_AlluriMahesh
    AlluriMahesh
    Local News Reporter బోథ్, ఆదిలాబాద్, తెలంగాణ•
    4 hrs ago
  • .*ప్రెస్ రిలీజ్* మెదక్ 20 ఏప్రిల్2026 2027 -పూర్తిగా డిజిటల్ జనగణన కలెక్టర్ ఎన్యుమరేటర్స్ సూపర్వైజర్స్ శిక్షణలో సంపూర్ణ అవగాహనతో , జనగణన విజయవంతం చేయాలి జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ 2027 - డిజిటల్ జనగణన అని *జిల్లా కలెక్టర్ ప్రతి మాసింగ్* అన్నారు కౌడిపల్లి మండలంలో జిల్లా పరిషత్ పాఠశాలలో ఎన్యుమరేటర్ సూపర్వైజర్లకు జనగణన-2027 నిర్వహణలో భాగంగా మూడు రోజులపాటు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్ ప్రతిమ సింగ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్యుమరేటర్స్ సూపర్వైజర్లుకు దిశా నిర్దేశం చేశారు. శిక్షణలో ప్రతి అంశాన్ని అవగాహన కల్పించుకోవాలన్నారు ఈ శిక్షణ మూడు రోజులు పాటు కొనసాగుతుందని ప్రశ్నలు సమాధానాల రూపంలో జనగణన కు సంబంధించివారి సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఆర్డీవో రామకృష్ణ సంబంధిత ఎనిమరేటర్స్ సూపర్వైజర్స్ తదితరులు పాల్గొన్నారు
    1
    .*ప్రెస్ రిలీజ్*
మెదక్ 20 ఏప్రిల్2026
2027 -పూర్తిగా  డిజిటల్ జనగణన కలెక్టర్
ఎన్యుమరేటర్స్ సూపర్వైజర్స్  శిక్షణలో సంపూర్ణ అవగాహనతో , జనగణన విజయవంతం చేయాలి  
జిల్లా కలెక్టర్ ప్రతిమా  సింగ్
2027 - డిజిటల్   జనగణన   అని 
*జిల్లా కలెక్టర్ ప్రతి మాసింగ్* అన్నారు 
కౌడిపల్లి మండలంలో  జిల్లా పరిషత్ పాఠశాలలో ఎన్యుమరేటర్ సూపర్వైజర్లకు జనగణన-2027  నిర్వహణలో భాగంగా మూడు రోజులపాటు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్ ప్రతిమ సింగ్  ముఖ్యఅతిథిగా హాజరయ్యారు
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్యుమరేటర్స్ సూపర్వైజర్లుకు దిశా నిర్దేశం చేశారు.   శిక్షణలో ప్రతి అంశాన్ని అవగాహన కల్పించుకోవాలన్నారు ఈ శిక్షణ మూడు రోజులు పాటు కొనసాగుతుందని  ప్రశ్నలు సమాధానాల రూపంలో జనగణన కు సంబంధించివారి సందేహాలను నివృత్తి చేశారు.
ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఆర్డీవో రామకృష్ణ సంబంధిత ఎనిమరేటర్స్ సూపర్వైజర్స్ తదితరులు పాల్గొన్నారు
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    Medak, Telangana•
    6 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గౌరవ చైర్మన్, Shri Vivek Laxmikant Bhimanwar స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయానికి విచ్చేసిన ఆయనకు అర్చకులు, వేద పండితులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.పూజల అనంతరం స్వామివారి మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం అందించగా, స్వామివారి శేష వస్త్రం, లడ్డూ మరియు తీర్థ ప్రసాదాలను అందజేశారు.ఈ సందర్భంగా ఆలయ వాతావరణం భక్తిశ్రద్ధలతో నిండిపోయింది
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గౌరవ చైర్మన్,   Shri Vivek Laxmikant Bhimanwar స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయానికి విచ్చేసిన ఆయనకు అర్చకులు, వేద పండితులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.పూజల అనంతరం స్వామివారి మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం అందించగా, స్వామివారి శేష వస్త్రం, లడ్డూ మరియు తీర్థ ప్రసాదాలను అందజేశారు.ఈ సందర్భంగా ఆలయ వాతావరణం భక్తిశ్రద్ధలతో నిండిపోయింది
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    2 hrs ago
  • జగిత్యాల జిల్లా... తెలంగాణ ఉద్యమనేత, మాజీ ముఖ్యమంత్రి కే. చంద్ర శేఖర్ రావు కాంగ్రెస్ పార్టీలో నాలుగు దశాబ్దాలు అప్రతిహతంగా కొనసాగిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి కి మరో కొద్దీ గంటల్లో బిఆర్ ఎస్ కండువా కప్పి తన పార్టీ లోకి ఆహ్వానించనున్నారు. ఇందుకు సంబంధించి, జీవన్ రెడ్డి రాకను స్వాగత్తిస్తూ, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభను జగిత్యాల జిల్లా కేంద్రంలో ఈ రోజు సాయంత్రం 5 గంటలకు పాత బస్టాండ్ సమీపంలోని వివేకానంద మినిస్టేడియంలో ఏర్పాటు చేశారు.  సభ కోసం పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేసి, కెసిఆర్ ను సభకు ఆహ్వానించడం,జీవన్ రెడ్డి చేరికకు ప్రాధాన్యతను కల్పించడం, కెసిఆర్ స్వయంగా సభాముఖంగా బి ఆర్ ఎస్ కండువా కప్పి తన పార్టీలోకి ఆహ్వానించనున్నారు. అనంతరం,జగిత్యాల జనాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. దీంతో,  దాదాపుగా రెండున్నర సంవత్సరాలకు ప్రజాక్షేత్రంలో అడుగిడి, చేయనున్నారు ప్రసంగం కోసం ఎదిరిచూస్తున్నారు. ఈ నేపథ్యంలో జగిత్యాల పట్టణంలోని ప్రధాన రహదారులన్నీ గులాబీ మాయం చేశారు. పెద్ద ఎత్తునప్రజలు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు, సభకు వచ్చే కార్యకర్తలు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే ప్రధాన రోడ్లపై భారీ ఎల్ ఈ డి స్క్రీన్ లు ఏర్పాటు చేస్తున్నారు.  మొత్తానికి రెండురోజులుగా జగిత్యాలో బి ఆర్ ఎస్ సందడి కనిపిస్తుంది
    1
    జగిత్యాల జిల్లా...
తెలంగాణ ఉద్యమనేత, మాజీ ముఖ్యమంత్రి కే. చంద్ర శేఖర్ రావు కాంగ్రెస్ పార్టీలో నాలుగు దశాబ్దాలు అప్రతిహతంగా కొనసాగిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి కి మరో కొద్దీ గంటల్లో బిఆర్ ఎస్ కండువా కప్పి తన పార్టీ లోకి ఆహ్వానించనున్నారు. ఇందుకు సంబంధించి, జీవన్ రెడ్డి రాకను స్వాగత్తిస్తూ, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభను జగిత్యాల జిల్లా కేంద్రంలో ఈ రోజు సాయంత్రం 5 గంటలకు పాత బస్టాండ్ సమీపంలోని వివేకానంద మినిస్టేడియంలో ఏర్పాటు చేశారు. 
సభ కోసం పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేసి, కెసిఆర్ ను సభకు ఆహ్వానించడం,జీవన్ రెడ్డి చేరికకు ప్రాధాన్యతను కల్పించడం, కెసిఆర్ స్వయంగా సభాముఖంగా బి ఆర్ ఎస్ కండువా కప్పి తన పార్టీలోకి ఆహ్వానించనున్నారు.
అనంతరం,జగిత్యాల జనాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
దీంతో,  దాదాపుగా రెండున్నర సంవత్సరాలకు ప్రజాక్షేత్రంలో అడుగిడి, చేయనున్నారు ప్రసంగం కోసం ఎదిరిచూస్తున్నారు. ఈ నేపథ్యంలో జగిత్యాల పట్టణంలోని ప్రధాన రహదారులన్నీ గులాబీ మాయం చేశారు.
పెద్ద ఎత్తునప్రజలు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు, సభకు వచ్చే కార్యకర్తలు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే ప్రధాన రోడ్లపై భారీ ఎల్ ఈ డి స్క్రీన్ లు ఏర్పాటు చేస్తున్నారు.  మొత్తానికి రెండురోజులుగా జగిత్యాలో బి ఆర్ ఎస్ సందడి కనిపిస్తుంది
    user_Sk chaitanya
    Sk chaitanya
    జగిత్యాల, జగిత్యాల, తెలంగాణ•
    10 hrs ago
  • పత్రికా ప్రకటన ఏప్రిల్ 20, 2026-ఆదిలాబాద్: ప్రజా పరిపాలనలో అత్యుత్తమ ప్రతిభకు గాను ప్రధాన మంత్రి అవార్డు లభించింది. ఇది గర్వకారణమైన ఘనత మాత్రమే కాకుండా, నార్నూర్‌కు కొత్త మార్పు ప్రయాణానికి శ్రీకారం చుట్టింది. ఈ గుర్తింపుతో నార్నూర్ నీటిని కేంద్రంగా చేసుకొని సమగ్ర అభివృద్ధి వ్యూహాన్ని చేపట్టింది. ఏప్రిల్ తర్వాత వెంటనే చెరువుల పునరుద్ధరణ పనులు ప్రారంభించబడ్డాయి. మొత్తం 10 సాగునీటి చెరువులు పునరుద్ధరించబడి, 79,300 ఘన మీటర్ల మట్టిని తొలగించి, నీటి నిల్వ సామర్థ్యం 30 లక్షల ఘన మీటర్లకు పైగా పెంచబడింది. జల్ శక్తి అభియాన్ కింద పెర్కొలేషన్ ట్యాంకులు, చెక్ డ్యామ్‌లు, బోర్‌వెల్ రీచార్జ్ నిర్మాణాలు తాడిహత్నూర్, సోనాపూర్, నాగల్కొండ, జాండా, గుంజాల వంటి గ్రామాలలో చేపట్టబడ్డాయి. ఇవి భూగర్భ జలాల పెరుగుదలకు దోహదపడి వ్యవసాయానికి బలాన్నిచ్చాయి. “మన బడి – మన నీరు” కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో వర్షపు నీటి సంగ్రహణ గుంతలు నిర్మించబడ్డాయి. నీటి లభ్యత మెరుగుపడడంతో తాగునీటి పై ప్రత్యేక దృష్టి పెట్టబడింది. నాందీ వాటర్స్ సహకారంతో నార్నూర్, ఖంపూర్, నాగల్కొండలో RO ప్లాంట్లు ఏర్పాటు చేయబడ్డాయి. CHC నార్నూర్‌లో కూడా RO ప్లాంట్ ఏర్పాటు చేయడం ద్వారా ఆరోగ్య కేంద్రాల్లో సురక్షిత నీటి అందుబాటు పెరిగింది. ఆర్థికాభివృద్ధి దిశగా మహువా లడ్డూ యూనిట్, బాంబూ ప్రాసెసింగ్ యూనిట్, దాల్ మిల్ వంటి ఉపాధి అవకాశాలు సృష్టించబడ్డాయి. మార్కెట్ లింకేజ్లు, రివాల్వింగ్ ఫండ్ మద్దతు ద్వారా రైతులకు మంచి ధరలు లభించాయి. 3700 చెట్లపై లాక్ సాగు చేపట్టి 370 గిరిజన కుటుంబాలకు స్థిర ఆదాయం కల్పించబడింది. వ్యవసాయంలో వాడి మూడు స్థాయిల సాగు విధానం, డ్రిప్ ఇరిగేషన్, సేంద్రీయ వ్యవసాయం, తేనెటీగల పెంపకం, ఆయిల్ పామ్ సాగు వంటి పద్ధతులు అమలు చేయబడ్డాయి. సాయిల్ హెల్త్ కార్డులతో శాస్త్రీయ వ్యవసాయం ప్రోత్సహించబడింది. ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్ కింద గృహ నిర్మాణం (హౌసింగ్), PM JANMAN ద్వారా గిరిజన అభివృద్ధి చేపట్టబడింది. ఆరోగ్యరంగంలో టెలీమెడిసిన్ సేవలు, ధర్మ సేవ వెల్నెస్ ప్రోగ్రామ్, మెన్స్ట్రుయల్ అవేర్‌నెస్ కార్యక్రమాలు అమలు చేయబడ్డాయి. అంగన్వాడీ కేంద్రాలు బలోపేతం చేయబడి, పోషణ మేళాలు నిర్వహించబడ్డాయి. రెండు సబ్‌సెంటర్లు NQAS సర్టిఫికేషన్ పొందాయి. విద్యలో డిజిటల్ క్లాస్‌రూమ్స్, సైన్స్ ల్యాబ్స్, లైబ్రరీలు ఏర్పాటు చేయబడ్డాయి. ఇంగ్లీష్ లిటరసీ ప్రోగ్రామ్ ద్వారా 48.6% మెరుగుదల నమోదైంది. ప్రత్యేక అవసరాల పిల్లల కోసం AI ఆధారిత బోధన పద్ధతులు ప్రవేశపెట్టబడ్డాయి. గిరిజన సంస్కృతిని పరిరక్షించేందుకు ట్రైబల్ మ్యూజియం స్థాపించబడింది. యువతలో నాయకత్వాన్ని పెంపొందించేందుకు యంగ్ లీడర్స్ క్లబ్బులు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ సమగ్ర చర్యల ఫలితంగా నార్నూర్ అన్ని రంగాలలో అభివృద్ధిని సాధించింది. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, సామాజిక రంగాలలో గణనీయమైన పురోగతి సాధించబడింది. దీని ఫలితంగా 2025 సెప్టెంబర్ క్వార్టర్‌లో దక్షిణ ప్రాంతంలో డెల్టా ర్యాంకింగ్‌లో 1వ స్థానం సాధించబడింది. NITI Aayog స్టేట్ యూజ్ కేస్ ఛాలెంజ్‌లో విద్య విభాగంలో 3వ స్థానం కూడా లభించింది. నార్నూర్ ప్రయాణం నీటి ఆధారిత, సమగ్ర అభివృద్ధి మోడల్‌గా నిలిచింది. ప్రధాన మంత్రి అవార్డు ద్వారా ప్రారంభమైన ఈ మార్పు, ఇప్పుడు స్థిరమైన అభివృద్ధి దిశగా కొనసాగుతోంది.
    1
    పత్రికా ప్రకటన 
ఏప్రిల్ 20, 2026-ఆదిలాబాద్:
ప్రజా పరిపాలనలో అత్యుత్తమ ప్రతిభకు గాను ప్రధాన మంత్రి అవార్డు లభించింది. ఇది గర్వకారణమైన ఘనత మాత్రమే కాకుండా, నార్నూర్‌కు కొత్త మార్పు ప్రయాణానికి శ్రీకారం చుట్టింది.
ఈ గుర్తింపుతో నార్నూర్ నీటిని కేంద్రంగా చేసుకొని సమగ్ర అభివృద్ధి వ్యూహాన్ని చేపట్టింది. ఏప్రిల్ తర్వాత వెంటనే చెరువుల పునరుద్ధరణ పనులు ప్రారంభించబడ్డాయి. మొత్తం 10 సాగునీటి చెరువులు పునరుద్ధరించబడి, 79,300 ఘన మీటర్ల మట్టిని తొలగించి, నీటి నిల్వ సామర్థ్యం 30 లక్షల ఘన మీటర్లకు పైగా పెంచబడింది.
జల్ శక్తి అభియాన్ కింద పెర్కొలేషన్ ట్యాంకులు, చెక్ డ్యామ్‌లు, బోర్‌వెల్ రీచార్జ్ నిర్మాణాలు తాడిహత్నూర్, సోనాపూర్, నాగల్కొండ, జాండా, గుంజాల వంటి గ్రామాలలో చేపట్టబడ్డాయి. ఇవి భూగర్భ జలాల పెరుగుదలకు దోహదపడి వ్యవసాయానికి బలాన్నిచ్చాయి.
“మన బడి – మన నీరు” కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో వర్షపు నీటి సంగ్రహణ గుంతలు నిర్మించబడ్డాయి.
నీటి లభ్యత మెరుగుపడడంతో తాగునీటి పై ప్రత్యేక దృష్టి పెట్టబడింది. నాందీ వాటర్స్ సహకారంతో నార్నూర్, ఖంపూర్, నాగల్కొండలో RO ప్లాంట్లు ఏర్పాటు చేయబడ్డాయి. CHC నార్నూర్‌లో కూడా RO ప్లాంట్ ఏర్పాటు చేయడం ద్వారా ఆరోగ్య కేంద్రాల్లో సురక్షిత నీటి అందుబాటు పెరిగింది.
ఆర్థికాభివృద్ధి దిశగా మహువా లడ్డూ యూనిట్, బాంబూ ప్రాసెసింగ్ యూనిట్, దాల్ మిల్ వంటి ఉపాధి అవకాశాలు సృష్టించబడ్డాయి. మార్కెట్ లింకేజ్లు, రివాల్వింగ్ ఫండ్ మద్దతు ద్వారా రైతులకు మంచి ధరలు లభించాయి.
3700 చెట్లపై లాక్ సాగు చేపట్టి 370 గిరిజన కుటుంబాలకు స్థిర ఆదాయం కల్పించబడింది.
వ్యవసాయంలో వాడి మూడు స్థాయిల సాగు విధానం, డ్రిప్ ఇరిగేషన్, సేంద్రీయ వ్యవసాయం, తేనెటీగల పెంపకం, ఆయిల్ పామ్ సాగు వంటి పద్ధతులు అమలు చేయబడ్డాయి. సాయిల్ హెల్త్ కార్డులతో శాస్త్రీయ వ్యవసాయం ప్రోత్సహించబడింది.
ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్ కింద గృహ నిర్మాణం (హౌసింగ్), PM JANMAN ద్వారా గిరిజన అభివృద్ధి చేపట్టబడింది.
ఆరోగ్యరంగంలో టెలీమెడిసిన్ సేవలు, ధర్మ సేవ వెల్నెస్ ప్రోగ్రామ్, మెన్స్ట్రుయల్ అవేర్‌నెస్ కార్యక్రమాలు అమలు చేయబడ్డాయి. అంగన్వాడీ కేంద్రాలు బలోపేతం చేయబడి, పోషణ మేళాలు నిర్వహించబడ్డాయి. రెండు సబ్‌సెంటర్లు NQAS సర్టిఫికేషన్ పొందాయి.
విద్యలో డిజిటల్ క్లాస్‌రూమ్స్, సైన్స్ ల్యాబ్స్, లైబ్రరీలు ఏర్పాటు చేయబడ్డాయి. ఇంగ్లీష్ లిటరసీ ప్రోగ్రామ్ ద్వారా 48.6% మెరుగుదల నమోదైంది. ప్రత్యేక అవసరాల పిల్లల కోసం AI ఆధారిత బోధన పద్ధతులు ప్రవేశపెట్టబడ్డాయి.
గిరిజన సంస్కృతిని పరిరక్షించేందుకు ట్రైబల్ మ్యూజియం స్థాపించబడింది. యువతలో నాయకత్వాన్ని పెంపొందించేందుకు యంగ్ లీడర్స్ క్లబ్బులు ఏర్పాటు చేయబడ్డాయి.
ఈ సమగ్ర చర్యల ఫలితంగా నార్నూర్ అన్ని రంగాలలో అభివృద్ధిని సాధించింది. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, సామాజిక రంగాలలో గణనీయమైన పురోగతి సాధించబడింది.
దీని ఫలితంగా 2025 సెప్టెంబర్ క్వార్టర్‌లో దక్షిణ ప్రాంతంలో డెల్టా ర్యాంకింగ్‌లో 1వ స్థానం సాధించబడింది. NITI Aayog స్టేట్ యూజ్ కేస్ ఛాలెంజ్‌లో విద్య విభాగంలో 3వ స్థానం కూడా లభించింది.
నార్నూర్ ప్రయాణం నీటి ఆధారిత, సమగ్ర అభివృద్ధి మోడల్‌గా నిలిచింది. ప్రధాన మంత్రి అవార్డు ద్వారా ప్రారంభమైన ఈ మార్పు, ఇప్పుడు స్థిరమైన అభివృద్ధి దిశగా కొనసాగుతోంది.
    user_M.RAJKIRAN REDDY
    M.RAJKIRAN REDDY
    ఇచ్చోడ, ఆదిలాబాద్, తెలంగాణ•
    8 hrs ago
  • Post by Vishwamber Rao
    1
    Post by Vishwamber Rao
    user_Vishwamber Rao
    Vishwamber Rao
    Press advisory బాన్సువాడ, కామారెడ్డి, తెలంగాణ•
    13 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.