Shuru
Apke Nagar Ki App…
కొమరం భీం ఆసిఫాబాద్ నియోజకవర్గంలో నేతల విస్తృత పర్యటన.... ఆసిఫాబాద్ నియోజకవర్గంలో టీపీసీసీ జనరల్ సెక్రటరీ రాంభూపాల్, ఇన్‌చార్జి అజ్మీర శ్యాంనాయక్, డీసీసీ సుగుణ గురువారం విస్తృతంగా పర్యటించారు. పలు గ్రామాల్లో నిర్వహించిన గ్రామ సభలకు హాజరై సర్పంచ్‌లతో కలిసి స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. అనంతరం ఐబీ తాండూర్‌లో కీర్తన–వినయ్ వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. కార్యక్రమాల్లో సర్పంచ్ కురత్కర్ లక్ష్మి, ఫ్లోర్ లీడర్ అబ్దుల్లా, ఏఎంసీ చైర్మన్ మంగ, మండల అధ్యక్షుడు రాపర్తి మురళి తదితరులు పాల్గొన్నారు.
Krishna
కొమరం భీం ఆసిఫాబాద్ నియోజకవర్గంలో నేతల విస్తృత పర్యటన.... ఆసిఫాబాద్ నియోజకవర్గంలో టీపీసీసీ జనరల్ సెక్రటరీ రాంభూపాల్, ఇన్‌చార్జి అజ్మీర శ్యాంనాయక్, డీసీసీ సుగుణ గురువారం విస్తృతంగా పర్యటించారు. పలు గ్రామాల్లో నిర్వహించిన గ్రామ సభలకు హాజరై సర్పంచ్‌లతో కలిసి స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. అనంతరం ఐబీ తాండూర్‌లో కీర్తన–వినయ్ వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. కార్యక్రమాల్లో సర్పంచ్ కురత్కర్ లక్ష్మి, ఫ్లోర్ లీడర్ అబ్దుల్లా, ఏఎంసీ చైర్మన్ మంగ, మండల అధ్యక్షుడు రాపర్తి మురళి తదితరులు పాల్గొన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- సిర్పూర్ పేపర్ మిల్లు గేటు ముందు రోడ్డు పైన వంట వారు కార్యక్రమం నిర్వహించిన కార్మిక సంఘాల JAC నాయకులు సిర్పూర్ పేపర్ మిల్లు గేటు ముందు రోడ్డు మీదా వంటావార్పు కార్యక్రమం...... స్థానిక ఎమ్మెల్యేకు ఎమ్మెల్సీకి రాష్ట్ర ప్రభుత్వానికి జెకె యజమాన్యానికి కనువిప్పు జరగాలని నిరసన కార్యక్రమం భారీ ఎత్తున నిర్వహించడం జరిగింది...... నాయకులారా మా గోడు వినండి మా సమస్యల పరిష్కారానికి గుర్తింపు సంఘం ఎన్నికల ప్రక్రియ మొదలుపెట్టండి. సిర్పూర్ పేపర్ మిల్లు గేటు ముందు గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని రిలే నిరాహార దీక్షలు పర్మనెంట్ కార్మికుల సహకారంతో 100 రోజులుగా నిర్వహిస్తున్న రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి, బిజెపి పార్టీ నుండి ఎన్నికైన సిర్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ రావు గారికి, స్థానిక ఎమ్మెల్సీ దండేవిటల్ గారికి, సిర్పూర్ పేపర్ మిల్లును పున ప్రారంభించిన JK యజమాన్యానికి మొద్దు నిద్ర వీడి కార్మిక ఆకాంక్షలను నెరవేర్చడానికి కనువిప్పు జరగాలని ఎస్పిఎం గేటు ముందు రోడ్డుపైన కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో ఎస్పియం పరమాణుడి కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యక్షంగా వంట వార్పు చేసి అండి వడ్డించడం కార్యక్రమాన్ని నిరసన గా విజయవంతం చేయడం జరిగింది వంటావార్పు కార్యక్రమంలో జేఏసీ నాయకులు వివిధ కార్మిక సంఘాల కార్యకర్తలు ఎస్పీఎం పర్మనెంట్ కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.....4
- స్వగ్రామాలకు బయలుదేరిన మహిళలు, బస్టాండులలో ప్రయాణికుల సందడి మహిళా ప్రయాణికులతో ఆర్టీసీ బస్టాండ్లు కిక్కిరిసిపోయింది. రక్షాబంధన్ పురస్కరించుకొని శుక్రవారం రాత్రి లక్షెట్టిపేట, జన్నారం. ఆర్టీసీ బస్టాండ్లు మహిళా ప్రయాణికులతో పూర్తిగా నిండిపోయాయి. ప్రభుత్వం బస్సులలో ఉచిత ప్రయాణం కల్పించడంతో మహిళా ప్రయాణికులే ఎక్కువమంది కనిపిస్తున్నారు. అదనపు బస్సులు లేకపోవడంతో మహిళా ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అదనపు బస్సులు నడపాలని మహిళా ప్రయాణికులు కోరుతున్నారు.1
- మంచిర్యాలలో బీసీ రాజకీయాలకు బలం.. మహేష్ వర్మ నాయకత్వంలో ముందడుగు మంచిర్యాల: నియోజకవర్గంలో బీసీ రాజకీయ నాయకత్వాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ముందుకు సాగుతోంది. పార్టీ తరఫున బలమైన బీసీ నాయకత్వాన్ని మహేష్ వర్మ వహిస్తున్నారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అగ్రవర్ణాల రాజకీయ ఆధిపత్యాన్ని ఎదుర్కొని బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం, అధికారంలో భాగస్వామ్యం కల్పించడమే తమ లక్ష్యమని తెలిపారు. తీన్మార్ మల్లన్న అధ్యక్షతన పార్టీ ఆధ్వర్యంలో మహేష్ వర్మ నాయకత్వంలో బీసీలను ఏకతాటిపైకి తీసుకువచ్చి ఆత్మగౌరవంతో రాజకీయ అధికారాన్ని సాధించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.1
- *కుక్క కాటుకు ఇద్దరు.. ఆసుపత్రిలో చికిత్స* *కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స.. బాధితులను పరామర్శించిన మున్సిపల్ కమిషనర్ రాఘవేంద్ర*1
- కామారెడ్డి జిల్లా బాన్సువాడ లొ ప్రారంభమైన ఎస్ఐఆర్ నోటీసుల ప్రక్రియ. అయోమయ పరిస్థితిలో ఓటర్లు. నోటీస్ ఇచ్చిన సమయ గడువులో ఆధారాలు సమర్పించాలని తెలిపిన కమిషనర్ గోపు గంగాధర్.1
- Germany is rethinking its place in a rapidly changing world, from defence and energy to its dependence on China and its relationships with Europe and the US. And in that rethink, India is moving from the margins to the centre. Berlin’s “Focus on India” strategy calls India its most important partner in the region. Chancellor Friedrich Merz’s January 2026 visit to India further strengthened this shift, with both sides discussing deeper defence cooperation and joint weapons production. From a strategic partnership to defence manufacturing and a potential mega submarine deal, India and Germany are taking their relationship to a new level. • Watch as German MP and CDU/CSU foreign policy spokesperson Jürgen Hardt sheds light on the growing strategic ties between India and Germany. 🇮🇳🇩🇪1
- ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ లను విడుదల చేయాలి... ADB: రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ లను వెంటనే విడుదల చేయాలని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు పతంగి బ్రహ్మానంద్ డిమాండ్ చేశారు. గురువారం పట్టణంలోని కొమరం భీమ్ చౌక్ లో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు.1
- లక్షెట్టిపేటలో బిజెపి నాయకుల ఆందోళన, ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలని డిమాండ్ విద్యార్థుల పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ లక్షేట్టిపేట పట్టణంలో బిజెపి నాయకులు ఆందోళన నిర్వహించారు. రాష్ట్రవ్యాప్త ఆందోళనలో భాగంగా వారు గురువారం పట్టణంలోని ఉత్కూర్ చౌరస్తా ప్రధాన రహదారిపై ఆందోళన చేసి ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు యత్నించారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులకు, పోలీసులకు మధ్య పెనుగులాట జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.1