logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఈరోజు ఉదయం జనసేన పార్టి సెంట్రల్ ఆఫిస్ లోఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ మరియు ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ గారిని మరియు మర్యాద పూర్వకంగా కలిసిన గుంటూరు జిల్లా జనసేన పార్టీ స్టూడెంట్స్ యూనియన్ లీడర్ తిరుమలశెట్టి మనోజ్ కుమార్

1 day ago
user_Manoj Kumar
Manoj Kumar
Guntur, Andhra Pradesh•
1 day ago
4c5a741f-b0ed-483f-a337-d79f8458728d

ఈరోజు ఉదయం జనసేన పార్టి సెంట్రల్ ఆఫిస్ లోఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ మరియు ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ గారిని మరియు మర్యాద పూర్వకంగా కలిసిన గుంటూరు జిల్లా జనసేన పార్టీ స్టూడెంట్స్ యూనియన్ లీడర్ తిరుమలశెట్టి మనోజ్ కుమార్

More news from Palnadu and nearby areas
  • అసలు రమాదేవి అనే పేషెంట్ కు ఏమి జరిగింది? వివరణ నరసరావుపేట ఏరియా హాస్పిటల్ డాక్టర్ టి. నారాయణస్వామి మీడియాతో మాట్లాడుతూ..
    1
    అసలు రమాదేవి అనే పేషెంట్ కు ఏమి జరిగింది?
వివరణ 
నరసరావుపేట 
ఏరియా హాస్పిటల్ 
డాక్టర్ టి. నారాయణస్వామి మీడియాతో మాట్లాడుతూ..
    user_User3320
    User3320
    Journalist Sattenapalle, Palnadu•
    6 hrs ago
  • *పల్నాడు జిల్లా, గురజాల నియోజకవర్గం, గురజాల టౌన్ నందు గురజాల గ్రామదేవత పాతపాటేశ్వరమ్మ అమ్మవారి తిరునాళ్ల సందర్భంగా "గురజాల టౌన్ లోని బస్టాండ్" ఎదురుగా ఏర్పాటు చేసిన సభలో గురజాల శాసనసభ్యులు శ్రీ యరపతినేని శ్రీనివాసరావు గారు మాట్లాడటం జరిగింది*
    1
    *పల్నాడు జిల్లా, గురజాల నియోజకవర్గం, గురజాల టౌన్ నందు గురజాల గ్రామదేవత పాతపాటేశ్వరమ్మ  అమ్మవారి తిరునాళ్ల సందర్భంగా "గురజాల టౌన్ లోని బస్టాండ్" ఎదురుగా ఏర్పాటు చేసిన సభలో గురజాల శాసనసభ్యులు శ్రీ యరపతినేని శ్రీనివాసరావు గారు మాట్లాడటం జరిగింది*
    user_SHAIK SUBHANI
    SHAIK SUBHANI
    Journalist Palnadu, Andhra Pradesh•
    14 hrs ago
  • Post by Omnamashivaya S
    1
    Post by Omnamashivaya S
    user_Omnamashivaya S
    Omnamashivaya S
    Kavali, Spsr Nellore•
    17 min ago
  • ఆలోచించండి హిందువులారా హిందువుల ఓట్ల తో గెలిచి హిందూ దేవతలను ద్వేషించే రెహమత్ ఖాన్ నీ ఏమనాలి హిందువులకు శత్రువులు ఎక్కడో ఉండరు హిందువుగా పుట్టి సెక్యులర్ ముసుగులో ఉన్న సెక్యులర్ హిందువులు కమ్మీ ఖాన్ గ్రేస్ పార్టీ నాయకులే హిందువులకు శత్రువులు కమ్మీ ఖాన్ గ్రేస్ పార్టీ లో ఉన్న హిందువులు ఆలోచించాలి ఖాన్ గ్రేస్ పార్టీ లో ఉన్న హిందువులు మీ ఇండ్లలో పూజ కార్యక్రమం లో కూడా ఇదే విధంగా రెహమత్ ఖాన్ నీ పిలిచి హిందువులను హిందూ దేవులన్నీ అనుచిత వాక్యలు చేయించండి మీ ఇంట్లో వాళ్ళకు హిందూ దేవుళ్ల పేరు ఉంటే వారిని కూడా దూషించమనండి మీకు మీ కుటుంబ సభ్యులకు సంతోషంగా ఉంటుంది రెహమత్ ఖాన్ హిందూ దేవుళ్ల పై అనుచిత వాక్యలు చేస్తుంటే వేదిక పై ఉన్న హిందూ మహిళలు నవ్వుతున్నారు అది చూస్తుంటే వీళ్ళు హిందువులేన అని అనిపిస్తుంది కమ్మీ ఖాన్ గ్రేస్ పార్టీ దేశంలో ఉంటే భారత దేశం మొత్తం ఇస్లామిక్ దేశం అవుతదేమో....
    2
    ఆలోచించండి హిందువులారా హిందువుల ఓట్ల తో గెలిచి హిందూ దేవతలను ద్వేషించే రెహమత్ ఖాన్ నీ ఏమనాలి 
హిందువులకు శత్రువులు ఎక్కడో ఉండరు హిందువుగా పుట్టి సెక్యులర్ ముసుగులో ఉన్న సెక్యులర్ హిందువులు కమ్మీ ఖాన్ గ్రేస్ పార్టీ నాయకులే హిందువులకు శత్రువులు 
కమ్మీ ఖాన్ గ్రేస్ పార్టీ లో ఉన్న హిందువులు ఆలోచించాలి ఖాన్ గ్రేస్ పార్టీ లో ఉన్న హిందువులు మీ ఇండ్లలో పూజ కార్యక్రమం లో కూడా ఇదే విధంగా రెహమత్ ఖాన్ నీ పిలిచి హిందువులను హిందూ దేవులన్నీ అనుచిత వాక్యలు చేయించండి మీ ఇంట్లో వాళ్ళకు హిందూ దేవుళ్ల పేరు ఉంటే వారిని కూడా దూషించమనండి మీకు మీ కుటుంబ సభ్యులకు సంతోషంగా ఉంటుంది రెహమత్ ఖాన్ హిందూ దేవుళ్ల పై అనుచిత వాక్యలు చేస్తుంటే వేదిక పై ఉన్న హిందూ మహిళలు నవ్వుతున్నారు అది చూస్తుంటే వీళ్ళు హిందువులేన అని అనిపిస్తుంది కమ్మీ ఖాన్ గ్రేస్ పార్టీ దేశంలో ఉంటే భారత దేశం మొత్తం ఇస్లామిక్ దేశం అవుతదేమో....
    user_Shyam sunder Yadav Pulapally
    Shyam sunder Yadav Pulapally
    Malkajgiri, Medchal Malkajgiri•
    22 hrs ago
  • ఈ రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఉన్న వ్యవసాయం మార్కెట్ కమిటీ *చైర్మన్స్ మీటింగ్* రాజమండ్రి మార్కెట్ కమిటీ నందు జరిగింది. ఈ మీటింగ్ నందు వ్యవసాయ మార్కెట్ కమిటీలలో పని చేస్తున్న *ఔట్ సోర్చింగ్ ఎంప్లాయిస్ యొక్క సమస్యలు* గురించి వివరిస్తూ మెమోరాండం ఆ మీటింగ్ లో ఇవ్వడము జరిగింది. సదరు మెమోరాండం నందు పేర్కొన్న సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకోని వెళ్ళాలని కోరుతూ అది వారికి ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ నుంచి అధ్యక్షులు నక్క వెంటరత్నం గారు,పోలిశెట్టి శివ గారు, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు గంగాధర్ గారితో పాటు రాజమండ్రి కమిటీ సభ్యులు పాల్గొనడం జరిగింది.
    1
    ఈ రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఉన్న వ్యవసాయం మార్కెట్ కమిటీ *చైర్మన్స్ మీటింగ్* రాజమండ్రి మార్కెట్ కమిటీ నందు జరిగింది. ఈ మీటింగ్ నందు వ్యవసాయ మార్కెట్ కమిటీలలో పని చేస్తున్న *ఔట్ సోర్చింగ్ ఎంప్లాయిస్ యొక్క సమస్యలు* గురించి వివరిస్తూ మెమోరాండం ఆ మీటింగ్ లో ఇవ్వడము జరిగింది.  సదరు మెమోరాండం నందు పేర్కొన్న సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకోని వెళ్ళాలని కోరుతూ అది వారికి ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ నుంచి అధ్యక్షులు నక్క వెంటరత్నం గారు,పోలిశెట్టి శివ గారు,
తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు గంగాధర్ గారితో పాటు రాజమండ్రి కమిటీ సభ్యులు పాల్గొనడం జరిగింది.
    BN
    Baddi Narayana Rao
    Tuni, Kakinada•
    2 hrs ago
  • సంగారెడ్డి న్యూస్ : ఎవరు...??? షార్ట్ ఫిలిం ఎమ్మెస్సార్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో ఈరోజు స్టార్ట్ అయింది ఇది ఒక హర్రర్ మరియు జిల్లా సస్పెన్స్ షార్ట్ ఫిలిం చిత్ర దర్శకుడు రాజు వర్క్ ఉంది మరియు కెమెరామెన్ శ్రవణ్ కుమార్ గౌడ్ ఈ చిత్రంనిది సుమారు 15 నిమిషాలు అతి త్వరలో సస్పెన్స్ తో కూడిన చిత్రాన్ని ప్రేక్షకులను మెప్పించేలా ఉంటుందని దర్శకుడు చెప్పడం జరిగింది మీరు కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాo
    1
    సంగారెడ్డి న్యూస్ : ఎవరు...??? షార్ట్ ఫిలిం ఎమ్మెస్సార్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో ఈరోజు స్టార్ట్ అయింది ఇది ఒక హర్రర్ మరియు జిల్లా సస్పెన్స్ షార్ట్ ఫిలిం చిత్ర దర్శకుడు రాజు వర్క్ ఉంది మరియు కెమెరామెన్ శ్రవణ్ కుమార్ గౌడ్ ఈ చిత్రంనిది సుమారు 15 నిమిషాలు అతి త్వరలో సస్పెన్స్ తో కూడిన చిత్రాన్ని ప్రేక్షకులను మెప్పించేలా ఉంటుందని దర్శకుడు చెప్పడం జరిగింది మీరు కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాo
    user_MSR MEDIA SANGAREDDY
    MSR MEDIA SANGAREDDY
    Social Media Manager Sangareddy, Telangana•
    3 hrs ago
  • Post by Ravi Poreddy
    1
    Post by Ravi Poreddy
    user_Ravi Poreddy
    Ravi Poreddy
    Mancherial, Telangana•
    18 hrs ago
  • *బ్రేకింగ్ న్యూస్*చిలకలూరిపేట బైపాస్ పై ఘోర రా ప్రమాదంనలుగురు స్పాట్ లో మృతి.ట్రాక్టర్ ల లోడ్ తో వెళుతున్న కంటైనర్ ను వెనుక నుంచి ఢీకొట్టిన షిఫ్ట్ కారు.కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు లో నలుగురు స్పాట్లోమృతిగుంటూరు నుంచి ఒంగోలు వైపు వెళుతున్న షిఫ్ట్ కారు.* ఇద్దరు ని ఆసుపత్రికి తరలింపు.. వారిలో ఒకరు పరిస్థితి విషమం*
    1
    *బ్రేకింగ్ న్యూస్*చిలకలూరిపేట బైపాస్ పై ఘోర రా ప్రమాదంనలుగురు స్పాట్ లో మృతి.ట్రాక్టర్ ల లోడ్ తో వెళుతున్న కంటైనర్ ను వెనుక నుంచి ఢీకొట్టిన షిఫ్ట్ కారు.కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు లో నలుగురు స్పాట్లోమృతిగుంటూరు నుంచి ఒంగోలు వైపు వెళుతున్న షిఫ్ట్ కారు.*
ఇద్దరు ని ఆసుపత్రికి తరలింపు.. వారిలో ఒకరు పరిస్థితి విషమం*
    user_SHAIK SUBHANI
    SHAIK SUBHANI
    Journalist Palnadu, Andhra Pradesh•
    15 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.