Shuru
Apke Nagar Ki App…
నర్సన్నపల్లి ఉన్నత పాఠశాలలో క్విజ్ పోటీలు:కామారెడ్డి జిల్లాలోని నర్సన్నపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 11.30 గంటలకు జీవ శాస్త్రం మధ్యాహ్నం 3.00 గం.లకు క్విజ్ పోటీలు నిర్వహించడం జరిగింది. ఇందులో రాపిడ్ రౌండ్, బజ్జర్ రౌండ్, విజువల్ రౌండ్, మెమరీ టెస్ట్ రౌండ్ లలో గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. క్విజ్ మాస్టర్ గా జీవశాస్త్రం ఉపాధ్యాయులు వీరేంద్ర ప్రసాద్ , గణితం శ్రీదేవి మేడం వ్యహరించారు. విజేతలకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మేరీ వరదానం చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు శ్రీదేవి, శ్రీనివాస్, మంజుల, పంచశీల, వీరేంద్ర ప్రసాద్ తదతరులు పాల్గొన్నారు.
Samala Srinivas

More news from Kamareddy and nearby areas
- Annaya arjun_creations_____ instagood #ntr #mass #newyork #editing #editing #editing #ntrfans #love #trend #name #jrntr #newpost #reelsinstagram #viralreels #traditional #telugureels #2024 #trendingreels #alpha #sony #love #2025 4901
- కామారెడ్డి కేంద్రంలోని మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ కుంభాల రవి యాదవ్ నివాసంలో అయ్యప్ప మహా పడిపూజ1
- కామారెడ్డి కటారి బట్ట | ఆట పాట | జానపద గీతాలు | "Aata Paata" Folk Songs1
- మెహర్ బాబా నగర సంకీర్తన కామారెడ్డి సెంటర్1
- Kamareddy||street view||1